Month: December 2024

అల్లు అర్జున్‌ను ఎర్రిపుష్పం చేసిన రేవంత్‌…! సెల‌బ్రిటీల తీరు సిగ్గు సిగ్గ‌న్న సీఎం…!! పుష్ప రిలీజ్ రోజున దుర్ఘ‌ట‌న‌లో నెల రోజులుగా ఆస్ప‌త్రిలో పోరాడుతుంటే ఎందుకు ప‌రామ‌ర్శించ‌లేదు..! ప‌నిలో ప‌ని కేటీఆర్ అత్యుత్సాహంపైనా చుర‌క‌లు… ఇదా నీ స్పంద‌న‌… క‌డిగేసిన రేవంత్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అల్లు అర్జున్‌ను ఎర్రిపుష్పం చేశాడు సీఎం రేవంత్‌. అసెంబ్లీ సాక్షిగా పుష్ఫ‌-2 రిలీజ్ నాడు జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో ఓ త‌ల్లి చ‌నిపోవ‌డం, ఆమె త‌న‌యుడు చావుబ‌తుకుల మ‌ధ్య నెల‌రోజులుగా ఆస్ప‌త్రి పాలుకావ‌డం ఉదందాన్ని ఉటంకిస్తూ .. సెల‌బ్రిటీల తీరును…

కిష్కింధ‌కాండ‌…! అది అసెంబ్లీనా…! పుష్ప‌-2 సినిమా ధియేట‌రా..!! బీఆరెస్ స‌భ్యుల చ‌ర్య‌లు విస్మ‌యం.. హ‌రీశ్ తీరు, వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు.. పేప‌ర్ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రి దాడుల‌తో అభాసుపాలు..!! కాంగ్రెస్ స‌భ్యుడు చెప్పు చూప‌డం వివాద‌స్ప‌దం.. !

(దండుగుల శ్రీ‌నివాస్‌) అసెంబ్లీని మ‌రీ ర‌చ్చ రంబోలా చేసేశార‌బ్బా. అధికారం కోసం, ఈగో, ఫ్ర‌స్ట్రేష‌న్ కోసం అసెంబ్లీని పుష్ప -2 థియేట‌ర్ చేసేశారు. తోపులాట‌లు, పేప‌ర్లు విసురుకోవ‌డాలు, టికెట్ల కోసం తోపులాట‌ల మాద‌రిగా స్పీక‌ర్ చాంబ‌ర్ వ‌ద్ద‌కు తోసుకుపోవ‌డం.. యూజ్‌లెస్ ఫెలోస్…

అరెస్టు కావాలంటారు…! హైకోర్టులో ఊర‌టంటారు..!! కేటీఆర్ అరెస్టుపై బీఆరెస్ శ్రేణుల్లో గంద‌ర‌గోళం… జైలుకు వెళ్తే మంచిదా..? మైలేజీ వ‌స్తుందా..? రాదా..! మొన్న‌టికి ఇప్ప‌టికి మారిన స‌మీక‌ర‌ణ‌లు.. కేటీఆర్ వైఖ‌రిలో కూడా మార్పు…! త‌న‌దాకా వ‌స్తే…. అరెస్టుకు రంగం సిద్దం కాగానే బీఆరెస్‌లో మారిన సీన్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ అరెస్టుపై మాట మార్చింది బీఆరెస్‌. కేటీఆర్ స‌హా అంతా క‌మాన్ అరెస్ట్‌.. క‌మాన్ అరెస్ట్ అని రెచ్చ‌గొట్టి కాలుదువ్వి ఇప్పుడు ఎఫ్ఐఆర్ న‌మోదుకాగానే నాలుక మ‌డ‌తెట్టేశారు. యూట‌ర్న్ తీసుకున్నారు. హైకోర్టును ఆశ్ర‌యించారు. అసెంబ్లీలో చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్ట‌డం దాకా…

అప్పుడు దామోద‌ర‌… ఇప్పుడు కోమ‌టిరెడ్డి..!! తాగుబోతులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం..!! వారి శైలే అంత‌..! మాట తీరే అంత‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దామోద‌ర రాజ‌న‌ర్సింహను కూడా ఇలాగే అన్నారు. తాగి మాట్లాడ‌తాడ‌ని. ఇప్పుడు కోమ‌టిరెడ్డి వెంట‌క్‌రెడ్డికీ అదే ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డింది బీఆరెస్. అసెంబ్లీలో హ‌రీశ్ రావు కామెంట్స్ ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాగే అల‌వాటున్న ఎవ‌రైనా…

రేవంత్ తాగ‌డు…! కేసీఆర్ తాగుతాడు…!! తాగుబోతెవ్వ‌డు…! తాగ‌నోడెవ్వ‌డు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అసెంబ్లీ స‌మావేశాలు మ‌రీ గబ్బు ప‌ట్టిపోయాయాబ్బ‌. మ‌న నాయ‌కులకు అధికారం లేక‌పోయే స‌రికి ఏం మాట్లాడుతున్నారో..! ఏం చేస్తున్నారో..!! వారికే అర్థం కావ‌డం లేదు. నిజం చెప్పొద్దూ…. ఈ ఏడాది స‌మ‌యంలో నాలుక్క‌ర్చుకోవ‌డాలు మ‌రీ ఎక్కువ‌యిపోయాయ‌నుకో. హ‌రీశ్ రావు…

నూతన ఆర్‌వోఆర్‌ చట్టం – 2024 ను స్వాగతిస్తున్నాం : ట్రెసా ఇదే స్పూర్తితో గ్రామ రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయాలి…!

వాస్త‌వం ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన ఆర్వోఆర్ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ , సీసీఎల్ఏ క‌మిష‌న‌ర్‌ నవీన్…

త‌ప్ప‌ట‌డుగుల త‌ప్ప తాగుడు హ‌రీశ్‌…! అసెంబ్లీలో స‌భ్యులు పొద్దున్నే తాగొస్తున్నార‌ని వెట‌కార‌పు పైత్య‌పు మాట‌లు..!! పాయె…! ఉన్న ఇజ్జ‌త్ పాయె…!! ఇదీ హ‌రీశ్ నీ అస‌లు రంగు…! మామ‌ను మించిన ఘ‌నుడు…!! వెట‌కారం, వ్యంగ్యం మితిమీరి హ‌ద్దుత‌ప్పి త‌ప్ప‌తాగితే హ‌రీశ్ మాట‌ల్లాగే …!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హ‌రీశ్ పొద్దున్నే అసెంబ్లీకి తాగొచ్చాడా..? మ‌రెందుకు అంత‌లా సోయి లేకుండా మాట్లాడుతున్నారు. అధికార పార్టీని ఔట్ చేయాల‌నే ఫ్ర‌స్ట్రేష‌న్‌లో కేటీఆర్‌ను మించి తాను ముందుండాల‌నే తొంద‌ర‌పాటో… మామ ద‌గ్గ‌ర మెప్పు పొందాల‌నే ఆత్ర‌పు పైత్య‌మో తెలియ‌దు కానీ.. అచ్చంగా…

అరెస్టు ప్రిప‌రేష‌న్‌..! సోష‌ల్ మీడియా శాంపిల్ పోస్టింగుల‌తో రెడీ…!! కేటీఆర్ పై సానుభూతి కోసం ఇక పోస్టింగుల వెల్లువ‌… ఇదే ప‌నిలో యమ‌బిజీగా ఉన్న బీఆరెస్ సోష‌ల్ మీడియా టీం..!

(దండుగుల శ్రీ‌నివాస్) కార్ రేసింగ్ స్కీం స్కాంలో కేటీఆర్ ఇరికిపోయాడు. అధికారం ఉంది క‌దా అని ఇష్టమొచ్చిన‌ట్టు అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి అడ్డంగా ఇప్పుడిలా బుక్ అయ్యాడు. అధికారుల‌నూ బ‌లిపెట్ట‌బోతున్నాడు. ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ అరెస్టు చేయ‌నుంద‌నే ప్ర‌చారం ఊపందుకున్న నేప‌థ్యంలో……

వాస్త‌వాలు మాట్లాడితే మీ త‌ల‌లు వెయ్యివ్ర‌క్క‌ల‌వు గాకా…!! నువ్వంటే నువ్వు… ! అప్పుల చిప్ప‌లు… స‌మ‌ర్థింపు లెక్క‌లు… ముప్పు తిప్ప‌లు…!! ఉచితానుచితాలు..! ఓటు బ్యాంకు రాజ‌కీయాలు..!! హామీల పేరుతో జ‌నాల‌కు బురిడీలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ సందేహానికి స‌మాధానం తెలిసీ చెప్ప‌లేక‌పోయావో.. నీ త‌ల వేయి వ్ర‌క్క‌ల‌వుతుంది…! అని బేతాళుడు విక్ర‌మార్కుడిని అన్న‌ట్టుగా.. అసెంబ్లీలో స‌భ్యులు వాస్త‌వాలు మాట్లాడితే కూడా వారి త‌ల‌లు వేయి వ్ర‌క్క‌ల‌వుతాయి.. అనే శాపం ఉంది కాబోలు. ఈ మాట‌న్న‌ది…

You missed