తెలంగాణ పేరే లేకుండా చేశారు…. ఇప్పుడు సెంటిమెంట్ రాజేస్తారా..! మిమ్మల్ని నమ్మేదెవరు..?? అప్పుడు ఒడ్డెక్కినంక ఫక్తు రాజకీయం… ! ఇప్పుడు నడిసంద్రంలో మునిగినంక సెంటిమెంటు…!! మీలో మార్పు కోరుకున్నారు.. అదే లేనప్పుడు ఎన్ని మచ్చట్లు చెప్పినా వినేవాళ్లు లేరు…!!
(దండుగుల శ్రీనివాస్) అధికారం రాగానే అంతా మారుతారంటారు. దీనికి ఎవరూ మినహాయింపు కాదేమో అనిపిస్తుంది. అప్పటి వరకు కేసీఆర్ ను చూసిన వాళ్లు.. తెలంగాణ వచ్చినంక ఆయనలోని మరో మనిషిని చూశారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి.. ఇక మాది ఫక్తు రాజకీయ…