Month: July 2024

తడబాటు… దిద్దుబాటు..! రేవంత్‌ సర్కార్‌ స్టార్టింగ్‌ ట్రబుల్స్‌..! షరతుల పేరుతో నవ్వులపాలు.. ఆపై దిద్దుబాటు చర్యలు.. ‘పెన్షన్‌ రివకరీ’పై తీవ్ర వ్యతిరేకత.. వెంటనే వెనక్కి తగ్గిన వైనం.. ‘రుణమాఫీ’పైనా రేషన్‌కార్డు లింకు.. ఆపై వెల్లువెత్తిన వ్యతిరేకతతో పీచేముడ్‌

తడబాటు… దిద్దుబాటు..! రేవంత్‌ సర్కార్‌ స్టార్టింగ్‌ ట్రబుల్స్‌..! షరతుల పేరుతో నవ్వులపాలు.. ఆపై దిద్దుబాటు చర్యలు.. ‘పెన్షన్‌ రివకరీ’పై తీవ్ర వ్యతిరేకత.. వెంటనే వెనక్కి తగ్గిన వైనం.. ‘రుణమాఫీ’పైనా రేషన్‌కార్డు లింకు.. ఆపై వెల్లువెత్తిన వ్యతిరేకతతో పీచేముడ్‌ ‘రైతుభరోసా’పై ఐదెకరాల సీలింగ్‌……

అప్పుడు అగ్గిపెట్టె దొర‌క‌లేదు..! ఇప్పుడు పెన్ను దొర‌క‌డం లేదు..!! హ‌రీశ్‌రావు రాజీనామాపై మ‌ధుయాష్కీ సెటైర్లు.. హ‌రీశ్‌రావు రాజీనామా స‌వాల్‌కు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి…!

అప్పుడు అగ్గిపెట్టె దొర‌క‌లేదు..! ఇప్పుడు పెన్ను దొర‌క‌డం లేదు..!! హ‌రీశ్‌రావు రాజీనామాపై మ‌ధుయాష్కీ సెటైర్లు.. హ‌రీశ్‌రావు రాజీనామా స‌వాల్‌కు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి…! పంద్రాగ‌స్టులోపు ఆరు గ్యారెంటీలు అమ‌లు చేయాల్సిందే.. సంపూర్ణంగా అమ‌లు చేస్తేనే రాజీనామా అంటు మెలిక‌.. అమ‌లు చేయ‌క‌పోతే రేవంత్…

న‌మ‌స్తే ఎడిట‌ర్‌, సిటీబ్యూరో ఇన్చార్జిలు.. గుడెసెల భూముల్లో వాటాల‌డిగారు.. ! పోలీసుల‌కు పిర్యాదు చేసిన సీపీఐ నాయ‌కులు… !!పెద్ద అంబ‌ర్‌పేట్‌లో గుడిసెల‌పై న‌మ‌స్తే పెద్ద‌ల క‌న్ను చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌.. కోర్టును ఆశ్ర‌యిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. బ్లాక్‌మెయిల్ వార్త‌లు బంద్ చేయాలంటూ యాజ‌మాన్యానికి హిత‌వు..

న‌మ‌స్తే తెలంగాణ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ఆ ప‌త్రిక ఎడిట‌ర్‌, సిటీ బ్యూరో ఇంచార్జిలు బ్లాక్‌మెయిలింగ్ వార్త‌ల‌కు తెగ‌బ‌డ్డారంటూ పోలీస్ స్టేష‌న్‌కెక్కారు సీపీఐ నాయ‌కులు. హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం పెద్ద అంబ‌ర్‌పేట్‌లో చాలకాలంగా భూపోరాటం ఉద్య‌మంలో భాగంగా పేద‌లు వేసుకున్న గుడిసెల జాగాల‌ను న‌మ‌స్తే…

పాలాభిషేకాల పాల‌న షురూ..! కేసీఆర్ పాల‌న‌లో పొడ‌గ్త‌లు, పాలాభిషేకాలు.. !! నాడు వీటికి బాగా అల‌వాటు ప‌డ్డ కేసీఆర్‌.. ఇప్పుడు అదే బాట‌లో రేవంత్ స‌ర్కార్‌.. ప‌త్రిక‌ల్లో పెద్ద పెద్ద యాడ్స్.. సంబురాలంటూ ప్ర‌చార యావ‌.. నాడు కేసీఆర్ చెప్పిందే వేదం.. త‌న‌కు తోచిందే పాల‌న‌.. లోపాలు వేలెత్తి చూపేవారు క‌రువు.. బ‌హుబాగు అంటూ పొడిగి మ‌రింత భ్ర‌ష్టు ప‌ట్టించేలా చేసిన భ‌జ‌న నేత‌లు.. దీనికి అతీతుడని కాద‌ని నిరూపిస్తున్న రేవంత్‌..

మ‌ళ్లీ అదే పాల‌న షురూ అయ్యింది. దేన్నైతే ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారో, దేనికైతే విసిగెత్తిపోయారో.. అదే తంతు మ‌ళ్లీ మొద‌లైంది. కేసీఆర్ పాల‌న అంటే ఎందుకు జ‌నాల‌కు విసుగొచ్చింది. తను చెప్పిందే వేదం.. త‌న‌కు తెలిసిందే పాల‌న అన్న‌ట్టుగా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని న‌డిపాడు.…

మ‌హిళ‌లంటే చుల‌క‌నా..! ఉచితం పేరుతో వారికి ఇచ్చే గౌర‌వం చిన్న‌చూపా…? మార్పు వ‌చ్చింది వారికిచ్చే మ‌ర్యాద‌, గౌర‌వం లోనా..? ఉచిత బ‌స్సు ప్ర‌యాణంలో మ‌హిళ‌ల‌కు పెరిగిన ఇబ్బందులు.. కొంత మంది డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌ల‌తో స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు…

Dandugula Srinivas Senior Reporter (8096677451) ఆరు గ్యారెంటీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌.. మొట్టమొదటిగా అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమే. ఈ పథకం పేద, మధ్యతరగతి మహిళలకు ఎంతో బాసటగా నిలిచింది. ఆర్థికంగా ఆయా కుటుంబాలకు…

బెడిసికొట్టిన ‘పెన్షన్ రికవరీ’.. ! లబ్దిదారులకు నోటీసులు, రికవరీలను చేయొద్దని ఆదేశాలు.. !!మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని ప్రకటన.. వెంటనే నష్టనివారణకు దిగిన సర్కార్‌.. కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ..

రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్దిదారులపై ప్రభుత్వం ప్రయోగించిన ‘పెన్షన్‌ రికవరీ’ బెడిసి కొట్టింది. దీనిపై సర్వత్రా విమర్శలు, వ్యతిరేకతా రావడంతో వెంటనే నష్టనివారణకు దిగింది సర్కార్‌. దీనిపై త్వరలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, అప్పటి వరకు నోటీసులు ఇవ్వడం గానీ, మొత్తాన్ని రికవరీ…

పేదరైతుకు శాపం.. ధరణి ఆంక్షలు..! పీవోటీ యాక్టు, సాదాబైనామాపై ఎటూ తేల్చని రూల్సు…!! 60-70 శాతం వీటిపైనే దరఖాస్తులు.. రిజెక్ట్‌ చేస్తున్న కలెక్టర్లు… ఇకనైనా ఈ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపేనా… ? స్టార్టింగ్ ట్రబుల్స్‌లోనే ఇంకా ‘ప్రజాపాలన’

Dandugula Srinivas Senior Journalist 8096677451 ధరణిని బంగాళఖాతంలో కలిపే అవసరం లేకుండానే కొన్ని సంస్కరణలతో పేద రైతుకు మేలు జరిగేలా చేయొచ్చు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపి చిన్న రైతులకు మేలు చేయడంతో పాటు…

హరీష్ రావు మంచి పొలిటీషియన్…! ఆయన బీజేపీలో చేరినా రాజీనామా చేసి రావాల్సిందే!! బండి సంజయ్‌

హరీష్ రావు మంచి పొలిటీషియన్. ఆయన బీజేపీలో చేరినా రాజీనామా చేసి రావాల్సిందే…నని వ్యాఖ్యానించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ‘బీజేపీలో బీర్ ఎస్ విలీనం ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలివి. కేసీఆర్ బీఆర్ఎస్…

డీఎస్సీ రద్దు కుదరదు..! డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..!! అందరూ మంచిగా ప్రిపేరై ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలి..

హైదరాబాద్: కేసిఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాలకోసమని తెలిపారు. అనేక…

అనిల్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం..! ఎంపీ టికెట్‌ ఇస్తే గెలిపించుకునే వాళ్లం..!! ఈరవత్రి అనిల్‌ను సన్మానించిన ఇందూరు పద్మశాలీలు..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి ఇందూరుకు వచ్చిన ఈరవత్రి అనిల్‌కు పద్మశాలీలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈరవత్రి అనిల్‌కు పద్మశాలీలంతా తోడుగా ఉన్నారని, ఆయనకు…