బిటెక్ విద్యార్థులు ఎస్సారెస్పీ పర్యటన కోసం వచ్చి ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలు పడి చనిపోయిన ఘటనలో ఎమ్మెల్సీ కవిత గారు స్పందించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు.. రహదారి పక్కనే ఉన్న కెనాల్ వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు..

నిన్న జరిగిన ఈ ప్రమాదం లో జిల్లా కేంద్రానికి చెందిన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రణవ్ రావు , వేణు యాదవ్ లు గల్లంతు అయిన విషయం తెలిసిందే

You missed