ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు .. ప్రాజెక్టు సందర్శనకు వచ్చి మెండోరా వద్ద కాలువ లోకి దిగి కొట్టుకుపోయిన వైనం.. గాలిస్తున్న పోలీసులు .. గల్లంతైన యువకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్, సాయి నగర్ చంద్ర రోడ్ కాలనీవాసులుగా గుర్తింపు.. మృతుల కుటుంబాల్లో రోదనలు
ముహూర్తం కుదిరింది.. సమయం కలిసొచ్చింది. కాంగ్రెస్ భవన్‌లో కాలుమోపిన సంజయ్.. రాహుల్ పై తీర్పు నేపథ్యంలో సంబరాలకు కాంగ్రెస్ భవన్ మెట్లెక్కిన ధర్మపురి సంజయ్… పార్టీలో చేరిన నాటి నుంచి ఇదే తొలిసారి.. సర్వత్రా ఆసక్తి.. చర్చ… చెప్పినట్టే మంచి ముహూర్తం.. సరైన సమయంలోనే పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టానన్న సంజయ్…
దేవుడు వరమిచ్చినా…. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ మోకాలడ్డు… టూర్‌లో ఉన్నానని ఒకసారి, అధ్యయనం పేరుతో మరోసారి అడ్డుకట్ట… ఆర్టీసీ కార్మికుల నోట్లో మట్టికొట్టేందుకు గవర్నర్ యత్నాలు.. మండిపడుతున్న ఆర్టీసీ కార్మికులు.. శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లాల వారీగా డిపోల వద్ద గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసనలు… ఈ పరిణామం బీజేపీకి శరాఘాతం.. గవర్నర్ చర్యలతో మరింతగా ప్రజల వద్ద పలుచన…. రాజకీయం కోసం మమ్మల్ని బలిపెట్టొద్దు.. వెంటనే బిల్లును ఆమోదించాలి: టీఎంయూ నేత థామస్ రెడ్డి
Like this:
Like Loading...
Related