ఆ గట్టునుంటావా..? ఈ గట్టుకొస్తావా..? బండి సంజయ్ పంచన చేరిన అర్వింద్ అసమ్మతి నేతలు.. బీజేపీ నీ ఇంటి పార్టీయా..? సీనియర్లను పక్కన బెడ్తే ఊకుంటమా..?? అర్వింద్‌పై అసమ్మతి తిరుగుబాటు బావుటా… బండి సంజయ్ వర్గంలోకి చేరిన వినయ్, సునీల్, బస్వా, మేడపాటి….. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో బండితో టికెట్ తెప్పించుకుని అర్వింద్ పెత్తనానికి చెక్ పెట్టే యోచన… గ్రూపులుగా విడిపోయిన జిల్లా బీజేపీ… అయోమయంలో కార్యకర్తలు, శ్రేణులు….
ఆ గట్టునుంటావా..? ఈ గట్టుకొస్తావా..? బండి సంజయ్ పంచన చేరిన అర్వింద్ అసమ్మతి నేతలు.. బీజేపీ నీ ఇంటి పార్టీయా..? సీనియర్లను పక్కన బెడ్తే ఊకుంటమా..?? అర్వింద్‌పై అసమ్మతి తిరుగుబాటు బావుటా… బండి సంజయ్ వర్గంలోకి చేరిన వినయ్, సునీల్, బస్వా,…