శివసేన ఎంట్రీ… బీజేపీకి గండి. బోధన్‌లో భారీ సభ… బీజేపీ శ్రేణులు వెళ్లొద్దంటూ కమలనాథుల బుజ్జగింపులు… సేన ఎంట్రీతో జిల్లాలో దారితప్పి బెడసికొట్టనున్న బీజేపీ వ్యూహాలు… నిజామాబాద్‌లో అన్ని చోట్లా పోటీ చేస్తామని కాలుదువుతున్న శివసేన నేతలు.. అంతిమంగా బీజేపీ ఓట్లు చీల్చి .. ఎవరికి మేలు చేయనుంది..? ఆసక్తికరంగా మారిన శివసేన రాక… బీఆరెస్‌ను దెబ్బకొట్టడమే తమ వ్యూహమంటున్న జిల్లా అధ్యక్షుడు…
చేస్తుంది మేము.. చెప్పుకునేది నువ్వా..?? సిగ్గు, శరం లేదా అర్వింద్..! అర్వింద్…! ఆర్వోబీపై నీ షోపుటప్‌లు బంజెయ్.. మాధవనగర్ ఆర్వోబీపై ఎంపీ పై ఫైర్ అయిన ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్.. రూ. 63 కోట్లతో అప్రోచ్‌రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తుంది మేము… మీ ౩౦ కోట్లలో ఒక్క పైసా కూడా ఇంకా మీరు ఖర్చు పెట్టలే.. మాయ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే దగల్బాజీ నువ్వు… నీ మాటలెవ్వరూ నమ్మరు… ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్నావ్..? ఏదీ…? రైతుల దగ్గరకు వెళ్తే తంతారని .. ఇలా ఫేక్, వాట్సప్ యూనివర్సిటీ ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నావ్… ఎంపీ అర్వింద్ గోవన్న స్ట్రాంగ్ వార్నింగ్…
వాస్తవం ఎఫెక్ట్… ముఖం చాటేసిన అర్వింద్… అర్వింద్ పెత్తనంపై రెబల్ పోటీ వార్తా కథనం వైరల్… ప్రకాశ్ జవదేకర్ పర్యటన సందర్భంగా చర్చనీయాంశమైన అంశం… రెండో రోజు పర్యటనకు డుమ్మా కొట్టిన అర్వింద్….. అర్వింద్ తీరుపై ఆ పార్టీలో అంతటా చర్చ…
అర్బన్‌లో అర్వింద్ అసమ్మతి పోటీ… పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. పటేల్ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..? తలనొప్పిగా మారనున్న అర్బన్ టికెట్ వ్యవహారం… మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్ ఒంటెత్తు వ్యూహాలు.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా అర్వింద్‌కు యాంటీ..? అర్వింద్ పోకడలకు చెక్‌పెట్టి… పార్టీని కాపాడుకునేందుకు రెబల్ వ్యూహం… అనుబంధ సంఘాల సపోర్టు..?
Like this:
Like Loading...
Related