అర్బన్‌లో అర్వింద్‌ అసమ్మతి పోటీ… పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. పటేల్‌ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..? తలనొప్పిగా మారనున్న అర్బన్‌ టికెట్‌ వ్యవహారం… మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్‌ ఒంటెత్తు వ్యూహాలు.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా అర్వింద్‌కు యాంటీ..? అర్వింద్‌ పోకడలకు చెక్‌పెట్టి… పార్టీని కాపాడుకునేందుకు రెబల్‌ వ్యూహం… అనుబంధ సంఘాల సపోర్టు..?

ఎవరు హీరో…? ఎవరు జీరో..?? పచ్చకళ్లద్దాలు తొలగించి చూద్దాం… చంద్రబాబును మోడీ కాళ్ల మీద పడితే ఈ ఇద్దరూ పడినట్టేనా..? బీజేపీ డీలా పడ్డది… కాంగ్రెస్‌ పుంజుకుంటున్నది… టార్గెట్ కాంగ్రెస్సే… దీనికి లిక్కర్‌ స్కాంకు ముడి పెట్టడమేమిటి.? దేశ రాజకీయాల్లో అసలు జరుగుతున్నదేమిటి..? కేసీఆర్‌ వ్యూహమేమిటీ..? దీనికి పచ్చమీడియా వక్రభాష్యమేమిటీ… పెండ తట్ట మోస్తున్న ఆర్‌కే…. వాస్తవం విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం..

ఆటలో అరటిపండు… సునీల్‌రెడ్డికి చేతిచ్చిన ఆ రెండు పార్టీలు… బీజేపీ టికెట్‌ కోసం ఇంకా ఆరాటం…. అర్వింద్‌ పై పోరాటం… కాంగ్రెస్‌ కర్ణాటక ఫలితాలతో ఆ పార్టీపైనా గంపెడాశలు.. కానీ సునీల్‌ను నమ్మే పరిస్థితి లేదంటున్న కాంగ్రెస్‌ అధిష్టానం… ఎటూ కాకుండా… బాల్కొండ చౌరస్తాలో నిలిచిన సునీల్ రాజకీయం…

 

You missed