లిక్కర్ స్కాం లేదు.. స్కీం లేదు.. అంతా రాజకీయ ప్రతీకార చర్య.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆరెస్సే.. అందుకే కేంద్రానికి భయం.. కేసీఆర్ మనోబలాన్ని దెబ్బతీసేందుకు కవితను టార్గెట్ చేశారు… ఎవరికీ భయపడేది లేదు.. అరెస్టులకు బెదిరేది లేదు… అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా…
ఇది కేవలం రాజకీయ ప్రతీకార చర్య. కాంగ్రెస్ దేశంలో ఫెయిలయ్యింది బీజేపీ ప్రత్యామ్నాయం ఎవరూ లేరు. టీఆరెస్ ఉద్యమ పార్టీగా అవతరించి ఎవరూ సాధించలేని తెలంగాణను ప్రాణాలకు తెగించి కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధించడమే కాదు.. అరవై సంవత్సరాలుగా వెనుబడిన తెలంగాణను…