బాజిరెడ్డి దెబ్బకు తోక ముడిచిన గడీల రాములు ప్యానల్…. ఎన్నికకు ముందే పోటీ నుంచి విరమించుకుని ముఖం చాటేసిన గడీల వర్గం… బెడిసి కొట్టిన అలుక కిషన్ మధ్యవర్తిత్వం……. ఏకగ్రీవంగా ఎన్నికైన ఒలంపిక్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం….. అధ్యక్షులుగా ఈగ సంజీవ్‌రెడ్డి, జనరల్ సెక్రటరీగా బొబ్బిలి నర్సయ్య….
జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మలుపు తిరిగాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదపడంతో ….. గడీల రాములు వర్గం తోకముడిచి ముఖం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడీల…