Month: November 2021

Gellu Srinivas Yadav: ఏడ‌వ‌డ‌మెందుకు బ్ర‌ద‌ర్‌… ఎమ్మెల్సీ ఇచ్చేదాకా కొట్లాడు….

ఇద్ద‌రూ ఉద్య‌మ‌కారులే. ఈట‌ల రాజేంద‌ర్‌.. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు గురువు. గురువు మీదే పోటీకి దింపాడు కేసీఆర్‌. మంచి వ‌క్త కాక‌పోయినా.. ఉద్య‌మ నేప‌థ్యం క‌లిసిసొస్తుంద‌ని అనుకున్నారు గెల్లు విష‌యంలో. వెనుక కొండంత అండ‌గా హ‌రీశ్ ఉండ‌నే ఉన్నాడు. అస‌లు ఎక్క‌డైనా…

Harish Rao: ట్ర‌బుల్ షూట‌ర్‌కు ఇక అన్నీ ట్ర‌బుల్సే… హుజురాబాద్ దెబ్బ‌తో పేరు పాయె… బేకారాయే…

హ‌రీశ్‌రావంటే.. పార్టీల‌క‌తీతంగా అంద‌రూ గౌర‌వించేవాళ్లు. మంచి వ‌క్త‌. స్నేహ‌శీలి. అంద‌రితో క‌లిసిపోయే మ‌న‌స్త‌త్వం. స‌బ్జెక్టు ఉన్నోడు. అన్నింటికీ మించి అత‌నో ట్ర‌బుల్ షూట‌ర్‌. పార్టీ క‌ష్టాల్లో ఉంటే ఎలాగైనా స‌రే త‌ను విజ‌య‌తీరాల‌కు పార్టీని చేరుస్తాడు. అందుకే కేసీఆర్‌కు హ‌రీశ్ అంటే…

Nt: న‌మ‌స్తే తెలంగాణ‌…బీజేపీ మెజార్టీ చెప్ప‌లేక‌.. నీళ్లు న‌మిలి.. చేతులెత్తేసింది.

హుజూరాబాద్‌లో టీఆరెస్ ఓట‌మి అంచుల‌కు చేర‌డం అటు టీ న్యూస్‌కు, ఇటు న‌మ‌స్తే తెలంగాణ‌కు అస్స‌లు జీర్ణం కావ‌డం లేదు. ఈ రోజు ఉద‌యం నుంచే టీఆరెస్ మెజార్టీ రౌండ్ల వారీగా ఎలా ఇవ్వాలో అన్నీ ప్లానింగ్ చేసి పెట్టుకున్నా.. రిజ‌ల్ట్…

www.vastavam.in: ‘వాస్త‌వం’ చెప్పిందే నిజ‌మైంది… ఇక్క‌డా నిజామాబాద్ ఈక్వేష‌నే.. అదే జ‌రిగింది.అప్పుడు క‌విత‌ను ఓడ‌గొట్టారు.. ఇప్పుడు ఈట‌ల‌ను గెలిపించారు.

‘వాస్త‌వం’ ముందే చెప్పింది. నిజామాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రించింది. ఇక్క‌డ క‌విత‌ను ఓడ‌గొట్ట‌డ‌మే కాంగ్రెస్ ధ్యేయం. ఎలాగూ త‌ను గెల‌వ‌దు. కానీ క‌విత‌ను గెల‌నివ్వొద్దు. బీజేపీకి స‌పోర్టు చేయాలె. అందుకే మ‌ధుయాష్కీ అక్క‌డ పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌లేదు.…

T news: కింద‌ప‌డ్డా మాదే పై చేయి.. ఫాఫం టీ న్యూస్ ప‌రిస్థితి మింగ‌లేక క‌క్క‌లేక‌… ఆ యాంక‌ర్ ముఖం చూడాలె…

మీడియా మీడియాలాగే ఉండాలె. కానీ ఉండ‌దు. ఆ పార్టీ జెండా కింద ప‌నిచేసే మీడియా దాని బాగు కోరుకుంట‌ది. అంతే అది గెల‌వాల‌ని కోరుకుంట‌ది. అందుకే అది మీడియా కాదు. ఆ యాంక‌ర్ జ‌ర్న‌లిస్టూ కాదు.టీ న్యూస్ ప‌రిస్థితి ఇదే. మూడు…

KCR: హుజురాబాద్ వ‌ల్ల ఇన్నేండ్ల‌కు కేసీఆర్ కు దీక్షా దివ‌స్ గుర్తొచ్చింది… విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదాతో ఓట‌మిని అంగీక‌రించిన‌ కేసీఆర్‌…

దీక్షా దివ‌స్ .. ఈనెల 29న. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క మ‌లుపు తిప్పిన ఘ‌ట్టం. కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగాల‌ని అనుకున్న ఆ త‌రుణం తెలంగాణ‌కు ఊపిరి పోసింద‌నే చెప్పాలి. ఎన్నో మ‌లుపులు. ఎన్నో అవ‌మానాలు, ఎన్నో అనుమానాలు. అన్నీ జ‌రిగాయి.…

M.K. Stalin: ఇంత చిన్న‌వాటికే దుబారా అంటే.. మేం రైతు బంధు పేరుతో భూస్వాముల‌కు ల‌క్ష‌లు ధార‌పోస్తున్నాం.. దాన్నేమ‌నాలి..?

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌న పాల‌న‌పై ప్ర‌త్యేక ముద్ర వేసుకుంటున్నాడు. కొత్త సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీస్తున్నాడు. ఎవ‌రో ఏమో అనుకుంటార‌నో.. త‌న‌కు పాలాభిషేకం చేసి పొగ‌డ్త‌ల్లో ముంచెత్తాల‌నో చేయ‌డం లేదు. త‌న‌కు న‌చ్చింది చేస్తున్నాడు. జ‌నాల‌కు మేలు జ‌రిగేది చేస్తున్నాడు. అంద‌రికీ…

Harish rao: పాపం.. నిన్న‌టి వ‌ర‌కు సిద్దిపేట చిన్న‌బోయింది.. ఇప్పుడు హుజురాబాద్ ఉసూరుమంటోంది…

హ‌రీశ్‌రావు ఏడుంటే ఆడ అదో హంగామా. అదో ఉత్సాహం. ఆయ‌న మాట‌లు సేమ్ కేసీఆర్ లెక్క‌నే ఎంత విన్నా వినాల‌పిస్తుంది. హుజురాబాద్ ప్ర‌జ‌లు కూడా హ‌రీశ్ ఏం చెప్పినా కేసీఆర్ చెప్పిన‌ట్టే భావించారు. శ్ర‌ద్ద‌గా విన్నారు.హామీల వ‌ర‌ద‌లో మునిగిపోయారు. అక్క‌డ అంతా…

KCR: మ‌ళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆరెస్‌కు అర్జంటుగా కావాలి..

ఇప్పుడు అర్జంటుగా టీఆరెస్‌కు మ‌ళ్లీ తెలంగాణ సెంటిమెంట్ కావాలి. పెరిగిన వ్య‌తిరేక‌త‌ను దీనికి మించిన మందు లేదు. ప్ర‌జ‌లు ఏ విష‌యంలో కేసీఆర్‌ను తిట్టుకున్నా.. సెంటిమెంట్ రాజేస్తే మాత్రం త‌న‌ను కాద‌ని ఎవ‌రి వైపూ చూడ‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు తిట్టిన నోళ్లే..…

వంద ఉత్త‌మ పుస్త‌కాలా? ఎవ‌రికి కావాలి..? ఎవ‌రు చ‌ద‌వాలి..?? ప‌నిపాటేం లేదా… ???

తెలుగులో ఉత్త‌మ వంద పుస్త‌కాలు.. పొద్దున్నే ఓ మిత్రుడు మెసేజ్ పెట్టాడు వాట్సాప్‌కు. ఇప్పుడు పుస్త‌కాలు చ‌దివే త‌రం ఎక్క‌డుంది. చ‌దివే ఓపిక ఎవ‌రికుంది..అనుకున్నాను మ‌న‌సులో. సెల్‌ఫోన్ చేతులుంటే చాలు.. క‌ర్‌లో దునియా ముట్టీమే.. అంతే. ఇంకేమీ అవ‌స‌రం లేదు. అందులో…