BJP: ఒక్క హుజురాబాద్ గెలుపుతో టీఆరెస్‌పై ముప్పేట దాడి..
హుజురాబాద్ గెలుపు తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శక్తులన్నీ మోహరిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ మరీ దూకుడును ప్రదర్శిస్తున్నది. పెట్రోల్, డిజీల్ రేటును కొద్దిగా తగ్గించిందో లేదో.. ఇక రాష్ట్రం కూడా తగ్గించాలని ఒత్తిడి పెంచుతూ వస్తోంది. మెట్రో స్పీడ్‌తో వందను ఎప్పుడో…
