Month: November 2021

Dharna Chowk: ప్ర‌తీ త‌ప్పుకూ ఇలా జ‌వాబు వెతుక్కోవాలి.. త‌ప్పును స‌మ‌ర్థించుకునేందుకు అబ‌ద్దాలూ వెతుక్కోవాలి…

ధ‌ర్నా చౌక్ ఇప్పుడు వార్త‌ల్లో అంశం. ఇందిరాపార్క్ వ‌ద్ద ఉన్న ధ‌ర్నా చౌక్ అంటే తెలియ‌నివారుండ‌రు. అంత‌లా ఫేమ‌స్ ఇది. అక్క‌డ ఏ ధ‌ర్నాకు పిలుపిచ్చినా తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి వెళ్లి పాల్గొంటారు. హైద‌రాబాద్ చూడ‌ని ఎంతో మంది ధ‌ర్నా…

ఈ రోజు ఆ ఇంట్లోకి స‌ర‌కులు వెళ్ల‌వు. శ‌వ‌మే వెళ్తుంది. ఖ‌ర్చుల‌కు పైస‌లు రావు.. క‌ళేబ‌ర‌మే వ‌స్తుంది..

బ‌తుకుపోరాటంలో అల‌సిసొల‌సి ఆగిన గుండె మిట్ట మ‌ధ్యాహ్నం ఆక‌లి దంచుతుంది. రొట్టెలు చేసే కోల‌లు, పిండి రుబ్బే గుత్తి, పీట‌లు మార్కెట్లో అమ్మేందుకు తెచ్చినవి ఇంకా గిరాకీ రాలేదు. నీళ్లు తాగి అరుస్తున్నాడు. జ‌నాల‌ను త‌న‌వైపుకు తిప్పుకునేందుకు ఆరిపోతున్న నోటితో గ‌ట్టిగా…

Health Minister Harish: ‘ఆరోగ్యం’ పై హ‌రీశ్ న‌జ‌ర్… ఆగ‌మాగ‌మైన శాఖను గాడిలో పెట్ట‌డ‌మే అస‌లు రోగానికి మందు…

మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రూ దిక్కులేరు ఆ శాఖ‌కు. మొన్న‌టి వ‌ర‌కు ఏంది..? అస‌లు మొద‌టి నుంచీ దిక్కుమొక్కూ లేని శాఖ ఏదైనా ఉందంటే.. అది కీల‌క‌మైన ఈ ఆరోగ్య శాఖే. ఇంత కీల‌క‌మైన శాఖపై ఈ ప్ర‌భుత్వ‌మే కాదు.. ఏ స‌ర్కారైనా…

Political Paddy: వ‌రి పై పోటాపోటీ పోరాటాలు.. ఈ రెండు పార్టీల‌తో రైతుకు ఒరిగేదేం లేదు.. రాజ‌కీయాలు త‌ప్ప‌…

ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. వ‌రి రైతు ఇప్పుడు ఇరు పార్టీల‌కు ఓ ముడి స‌ర‌కు. రాజ‌కీయ మైలేజీకి ఈ రెండు పార్టీల‌కు రైతు ఓ ఇంధ‌నం. అధికార పార్టీ రేపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో, క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ధ‌ర్నాకు దిగింది. యాసంగిలో బియ్యం…

Namasthe Telangana: ఎడీవీటి ఉద్యోగుల మెడ‌కు మెండి బకాయిలు.. వ‌సూలు చేయ‌నందుకు జీతాల్లో కోత‌.. ఉద్యోగుల రాజీనామా బాట‌….

న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇప్పుడు ఉద్యోగాలు తీసేసే కొత్త ట్రెండ్ మొద‌ల‌య్యింది. మొన్న‌టి వ‌ర‌కు స‌బ్ ఎడిట‌ర్లు, రిపోర్ట‌ర్లు, బ్యూరో ఇన్‌చార్జిల‌ను అంద‌రినీ బ‌దిలీల పేరుతో బ‌లి చేసిన మేనేజ్‌మెంట్‌.. ఇప్పుడు ఏడీవీటీ టీంపై ప‌డింది. ఐదారేండ్లుగా పేరుకుపోయి.. మొండి బ‌కాయిలుగా ఉన్న…

Gellu Srinivas Yadav: గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. కేసీఆర్ ‘హుజురాబాద్’ ఆట‌లో క‌రివేపాకు..

గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు ఓ మంచి అవ‌కాశం వ‌చ్చింద‌నుకున్నారంతా. ఇక ఉద్య‌మ‌కారుల‌కు, యువ‌త‌కు మంచి రోజులుంటాయి పార్టీలో అని కూడా అనుకున్నారు. కోట్లు కుమ్మ‌రించినంక గెల్లు గెలువ‌కపోతాడా…? కచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే అయితాడు. అని అనుకున్నారంతా. కానీ అక్క‌డ సీన్ రివ‌ర్స‌య్యింది.…

DISHA: ‘దిశ’ కుట్ర‌లెవ‌రివి…? బాధితులెవ‌రు..? ప్ర‌తిష్ఠను ఎవ‌రు దిగ‌జార్చుతున్నారు…? వాస్తవాలేంటి.. ??

దిశ డిజిట‌ల్ ప‌త్రిక‌పై ఏవో శ‌క్తులు ప‌నిగ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తున్నాయ‌ని, ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జారుస్తున్నాయ‌ని ఎడిట‌ర్ మార్కండేయ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు. ఇదిప్పుడు మీడియా స‌ర్కిళ్ల‌లో చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. అస‌లేం జ‌రుగుతుంది..? దీనిపై ప‌నిగ‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది…? యాడ్స్…

Govt.Hospitals: క‌లెక్ట‌ర్లు తండ్లాడుతున్నారు.. మ‌న లీడ‌ర్ల‌కే న‌మ్మ‌కం లేదు…

స‌ర్కారు ద‌వాఖానల్లో మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు క‌లెక్ట‌ర్లు బాగానే కృషిచేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు వీటిపై న‌మ్మ‌కం సన్న‌గిల్ల‌కుండా సేవ‌లు మ‌రింత మంచిగా అందేలా వారు కూడా ఇక్క‌డే వైద్య చికిత్స‌లు చేసుకుంటూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. మొన్న ఖ‌మ్మం అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్, తాజాగా…

Namasthe Telangana: ఇలాంటి తప్పుల వల్ల నమస్తే తెలంగాణ పత్రిక క్రెడిబిలిటీ దెబ్బ తింటుంది.

న‌మ‌స్తే తెలంగాణ గురించి ఓ పాఠ‌కుడు.. ఓ అభిమాని పంపిన లేఖ‌.. య‌థాత‌థంగా.. …………………………………………………………………………………………………. మన రాష్ట్రం…మన పత్రిక పేరుతో ఆవిర్భావం చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో నిజామాబాద్ ఎడిషన్ లో చాలా తప్పులు చోటు చేసుకుంటున్నాయి. 9వ తేదీన కామారెడ్డి…

ALLU ARJUN: ఇంత క‌క్కుర్తి ఏలా బ‌న్నీ… యాడ్ పైస‌ల కోసం ఆర్టీసీని చీప్ చేసే చీప్ టేస్ట్ నీది…

క‌నీసం సోయి ఉండాల‌. పైస‌లిస్తున్నార‌న‌గానే వెనుకా ముందు ఆలోచించుడు లేదు. అస‌లు ఆ యాడ్ కంటెంట్ ఏందో తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చెయ్య‌లేదు బ‌న్నీ. బాగ‌నే సంపాదిస్తున్నావ్ క‌దా బై. మ‌రీ ఇంత‌లా దిగ‌జారాలా? ఇంత క‌క్కుర్తి అవ‌స‌ర‌మా? నీ యాడ్…