Month: November 2021

TS RTC: శిక్ష‌ణ లేని డ్రైవ‌ర్లు ఆర్టీసీలో వ‌ద్దు.. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌

అద్దె బ‌స్సుల‌ను న‌డిపే యాజ‌మాన్యం.. ఎలాంటి శిక్ష‌ణ ఇవ్వ‌కుండానే డ్రైవ‌ర్ల‌ను పంపుతున్న‌ది. అంత‌కు ముందు క‌చ్చితంగా శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాతే .. అత‌న్ని విధుల్లోకి తీసుకునేవారు. క‌రోనా మొద‌టి వేవ్ ప్రారంభ‌మైన త‌ర్వాత దీనికి స్వ‌స్తి ప‌లికారు ఆర్టీసీ అధికారులు. హెవీ…

Close Up: క‌రోనా దూరమయ్యింది.. క్లోజ్ అప్ ద‌గ్గ‌రగా రా అని పిలుస్తోంది…. ఈ యాడ్‌కు మ‌ళ్లీ కొత్త ఊపిరి..

ద‌గ్గ‌ర‌గా .. రా. ద‌గ్గ‌ర‌గా రా… ఇది క్లోజ‌ప్ యాడ్‌. క‌రోనా రాక‌ముందు ఈ యాడ్ బాగా ఫేమ‌స్‌. ఎప్పుడైతే క‌రోనా ఫ‌స్ట్ వేవ్ ఎంట‌రైందో అప్ప‌ట్నుంచి దీన్ని ఎత్తేశారు. భౌతిక‌దూరం పాటించండి.. మాస్క్ ధ‌రించండి.. అని చెవుల‌కు చిల్లులు ప‌డేలా…

journalist: పాలకులను పాత్రికేయులు ఎక్కడికక్కడే ప్రశ్నించాలి. తమ గౌరవాన్ని తామే పెంచుకోవాలి.

ప్రశ్న బతికున్నదో లేదో కానీ… పాత్రికేయం బతికే ఉంది… మేం ప్రశ్నించటం మరిచాం కానీ మీరు మా కర్తవ్యాన్ని గుర్తు చేసారు కె.ఎస్. గారు…. “పత్రికాసమావేశాలలో పాల్గొనే విలేఖరులను హేళన చేయడం, అవమానకరంగా సంబోధించడం, కించపరచడం, వీటిల్లో తెలుగు రాష్ట్రాలు రెంటికీ…

Dharna Chowk: ధ‌ర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో క‌డిగార‌ట‌.. ఎందుకు..? అక్క‌డ టీఆరెస్ ధ‌ర్నా చేయ‌డ‌మే పాప‌మా..?

కాంగ్రెస్ నాయ‌కులు కొంద‌రు ధ‌ర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో క‌డిగేశారు. ఎందుకు..? అక్క‌డ టీఆరెస్ ధ‌ర్నా చేసింద‌ని. రైతు మ‌హా దీక్ష పేరుతో ఇవాళ టీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ధ‌ర్నా చేశారు. కేంద్రాన్ని తిట్టిన‌తిట్టు తిట్ట‌కుండా తిట్టిపోశారు. మ‌ధ్యాహ్నం…

RRR: ఈ ఎర్ర‌జొన్నలు ప‌శువుల దాణాగా వినియోగిస్తారు.. చంద్ర‌బోసు.. నీ నాటు పాట‌కు రొట్టెలు చేసి పెట్టావు..

పొలం గ‌ట్టు దుమ్ములోన పొట్ల గిత్త దుంకిన‌ట్టు.. పోలేర‌మ్మ జాత‌ర‌లో పోత‌రాజు ఊగిన‌ట్టు.. కిర్రు చెప్పులేసుకోని క‌ర్ర‌సాము లేసిన‌ట్టు.. మ‌ర్రిచెట్టు నీడ‌లోన కుర్ర‌గుంపు గూడిన‌ట్టు… ఎర్ర‌జొన్న రొట్టెలోన మిర‌ప‌తొక్కు క‌లిపిన‌ట్టు.. నాపాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..…

Padma Rao GOUD: ప‌జ్జ‌న్న అస‌లే నీం టైం బాగ‌లేదు.. ఈట‌ల రాజేంద‌ర్‌ను పెండ్లికి పిలిచి ఈ న‌వ్వులాట‌లేలా…? కేసీఆర్ ఏమ‌నుకోవాలా..?

ప‌జ్జ‌న్న నీ టైం ఇప్పుడు బాగ‌లేదు. ఒక‌ప్పుడు నువ్వు కేసీఆర్‌కు కుడిభుజానివే. మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చి మంచి మ‌ర్యాద చేసిండు. కానీ ఆ త‌ర్వాత నువ్వు దూరమైతూ వ‌చ్చిన‌వు. నీకు అటు కేసీఆర్ దగ్గ‌ర మంచి మార్క‌లు లేవు.. ఇటు…

KTR-PADDY: వ‌రి ఎప్ప‌టికైనా మీకు భార‌మే కేటీఆర్‌…? ఇప్పుడు కేంద్రంపై నెట్టేస్తున్నారు…? భ‌విష్య‌త్తులో ఏం చేస్తారు..? రాజ‌కీయాలు ఎన్నో రోజులు న‌డ‌వ‌వు..

ఇప్ప‌డంతా వ‌రి రాజ‌కీయం న‌డుస్తోంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని కేంద్రం తెగేసి చెప్పిన నేప‌థ్యం.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఓ ర‌కంగా మేలు చేసిన‌ట్టే. కాగ‌ల కార్యం గంధ‌ర్వులే తీరుస్తున్నార‌న్న‌ట్టు కేసీఆర్ సంబ‌ర‌ప‌డ్డాడు. ఎందుకంటే.. ఏడాది కింద‌టే వ‌రి వేయొద్ద‌ని, మేం…

Kavitha: రైతు దీక్ష‌కు క‌విత‌క్క దూరం.. దూరం… ఎందుకీ గ్యాప్‌..?

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో, క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద టీఆరెస్ పార్టీ రైతు దీక్ష‌ల‌కు దిగ‌నుంది. కేంద్రం యాసంగి బియ్యాన్ని తీసుకోమ‌ని చెప్పిన నేప‌థ్యంలో .. ఈ సీజ‌న్‌లో వ‌రి వేయొద్ద‌ని కేసీఆర్ రైతుల‌కు చెప్పేశాడు. కానీ రాష్ట్ర బీజేపీ…

Brahmanandam:పాపం.. బ్ర‌హ్మానందం ఇలా అయ్యాడు చివ‌రికి. ఇక లిమిటెడ్ సినిమాల‌కే ప‌రిమితం.. హాస్య‌పాత్ర‌ల‌కు దూరం…?

హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం న‌టిస్తే చాలు ఆ సినిమా హిట్టు. అత‌ను లేకుండా ఏ పెద్ద హీరో కూడా సినిమా తీసేవాడు కాదంటే అతిశ‌యోక్తి లేదు. మంచి హాస్య నటుడు. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా తెలుగు సినీ రంగాన్ని ఏలాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత…

KCR CINEMA: తెలంగాణ దేవుడు…. మ‌రీ ఇంత‌లా మోశేశారేంట్రా బాబు.. ఆ పేరే ఆ సినిమాకు మైన‌స్‌

కేసీఆర్ మీద తీసిన పేరు తెలంగాణ దేవుడు. శ్రీ‌కాంత్ మెయిన్ రోల్ చేశాడు. ఈ రోజే రిలీజ్‌. ఎలా ఉందో చూసేందుకు ఈ ట్ర‌యిల‌ర్ చాలు. అమ్మో.. మామూలుగా లేదు. అస‌లు ఆ పేరే ఈ సినిమాకు మైన‌స్‌. మ‌రీ డాక్యూమెంట‌రీ…