Month: September 2021

లీట‌ర్ నీళ్లు తాగ‌డం లేదు కానీ… ఓ బాటిల్ ‘మందు’ లేపుతున్నారు..

నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి. ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారికన్న …బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు. మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే…దాహం వేసినప్పుడు తాగుతా అంటారు. కాని…

‘స‌వాల్‌రెడ్డి’ కాదు…. వ‌సూల్ రాజా..I

MGV నివాస్ రావు మీద డెస్కులో పనిచేసి మానేసిన ఓ సీనియర్ ఉద్యోగి ఆవేదన MGV ఇంగసాలు నీ తీరుపై ఓ సారి ఆత్మ విమర్శ చేసుకో ఎంజీవీ నివాస్ రావు నీకు వయసు శరీరం రెండు పెరిగినయ్ కానీ బుద్ది…

థాంక్యూ తెలంగాణ ఆర్టీఏ.

#ఇన్నారుళ్లా ”మిత్రుల నిన్నటి ఆశీర్వాద బలమో, కరోనా పుణ్యమో, ఆన్లైన్ గొప్పదనమోగని మొత్తమ్మీద ఏజెంట్ ప్రమేయం లేకుండా, రూపాయి అదనపు ఖర్చు లేకుండా ఆర్టీఏ ఆఫీసులో పని ముగిసింది. కావాల్సిన పనులు.. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ చేంజ్. అసల్ది మరిచిపోతున్న,…

గీనేం ముఖ్యమంత్రుల్లా….

విలేకరుల మీద కేసులు మాఫ్ జేస్తడట.. బడి పిల్లల బ్యాగుల మీద ప్రతిపక్ష నాయకుల ఫోటోలు ఉండనిస్తడట. పాలాభిషేకాలు, మెప్పుకోళ్లు ఒప్పుకోడట. అఖిలపక్షాల సమావేశాలు బెట్టి సమస్యలుపరిష్కరించే మార్గం అడుగుతడట.. నాకు దెలువని శాన తప్పులే చేస్తాండట. ఓ పండుగ లేదు..…

అరే లంజోడ్కా…. అరే మీరేం దోస్తులు.. అవేం మాట‌లురా

ఇందాక జరిగిన ‘ముచ్చట’..! ముగ్గురు జాన్ జబ్బా దోస్తులు అనుకుంటా..వయసు 20 కి దగ్గరగా ఉండొచ్చు.. !! స్థలం :పాన్ డబ్బా పక్కన A : అరే లంజోడ్క.తొందరగా తేపో బే(సిగరెట్) B : లంజోడ్క నిన్న ఫోన్ ఎందుకు కట్…

ప‌రాయి మ‌హిళల‌ కోసం ప‌ద‌వులు పోగొట్టుకున్న బీజేపీ నేత‌లు..

ఇందూరు బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారం ర‌చ్చ‌కెక్కుతున్న‌ది. ప‌రాయి స్త్రీల వ్యామోహంలో ప‌డి ప‌ద‌వులు పోగొట్టుకున్న ఉదంతాలు ఇప్పుడు ఇక్క‌డి రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవ‌ల న‌గ‌రంలోని 45 డివిజ‌న్ బీజేపీ కార్పొరేట‌ర్ ఆకుల హేమ‌ల‌త భ‌ర్త ఆకుల శ్రీ‌నివాస్ ఓ…

స‌చ్చింది గొర్రె…. మ‌రో మూడు నెల‌ల దాకా హుజురాబాద్ ఊసు లేదు..

అనుకున్న‌దే అయ్యింది. కేసీఆర్ త‌లచిందే జ‌రిగింది. ఎప్పుడెప్పుడా అని అంతా ఆస‌క్తిగా, ఉత్కంఠ‌గా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక మ‌రో మూడు నెల‌ల దాకా పోయింది. ఇప్ప‌ట్లో ఆ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేద‌ని ఏవోవే సాకులు చెప్పింది కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌.…

కేటీఆర్ చెప్పినా ప‌నులు కావ‌డం లేదా? అందుకే ఆయ‌న ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేదా? అస‌లు అక్క‌డేం జ‌రుగుతున్న‌ది??

కేటీఆర్ రెండు నెల‌లుగా ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేదు. ఎవ‌రికీ స‌మ‌యం కేటాయించ‌డం లేదు. అడ్మినిస్ట్రేష‌న్‌లో ఆయ‌న ఇన్‌వాల్వ్‌మెంట్ పూర్తిగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. ఎందుకు? కార‌ణాలేంటీ?? ఇప్పుడు అధికార‌వ‌ర్గాల్లో, ఉద్యోగ సంఘాల నేత‌ల్లో ఇదే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. గ‌తంలో కేటీఆర్‌ను క‌ల‌వాలంటే సులువుగా…

ఈ ‘ల‌క్కీ’ అధ్య‌క్షుడికి ఏదీ దిక్కు..?

నిజామాబాద్ జిల్లా టీఆరెస్ పార్టీ అధ్య‌క్షుడు ఈగ గంగారెడ్డిని ముద్దుగా ‘ల‌క్కీ అధ్య‌క్షుడ‌”ని పిలుచుకుంటారు. ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప‌లు వేదిక‌ల మీద ఆయ‌న్ను ఇలాగే సంబోధిస్తారు. పార్టీ అధ్య‌క్షుడిగా ఈగ ఉన్న‌ప్పుడు రెండు సార్లు జిల్లాలో అన్ని స్థానాలూ క్లీన్…

నూనె లను Refine చేసి వాడటం వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలుసా?

వంట నూనె విషయంలో…‌ గానుగ ఆడించిన నూనె కంటే Refined Oil ఏ చాలా మంచిదని అంటున్నారు. అది నిజమేనా ? “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””” మరి కొందరేమో, “వేరు శెనగల Rates ను Example గా తీసుకుని, కిలో వేరు శనగల Rate…