Month: September 2021

మూఢనమ్మకాల్ని నమ్మడంలో సెలెబ్రిటీలు ముందుంటారేమో 🙄

వినాయకుడి విగ్రహం పాలు తాగింది… సాయి బాబా విగ్రహం నుంచి విభూది వస్తుంది , కొన్ని విగ్రహాలు కళ్ళు తెరచాయి అన్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. వీటిని దేవుడి మీద నమ్మకం ఉన్నవారు దేవుళ్ళ మహిమ అంటూ కీర్తిస్తారు. దేవుడు…

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌……నిరుద్యోగులు పెరుగుతున్నారు.

దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య‌పెరుగుతున్న‌ది. క‌రోనా తాకిడికి ఎక్క‌డిక‌క్క‌డ అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి. కంపెనీలు మూత ప‌డ‌కుండా ఉండేందుకు ఖ‌ర్చులు త‌గ్గించుకుంటున్నారు. జీతాల్లో కోత‌లు కోస్తున్నారు. ఉద్యోగాలు ఊడ‌బెరుకుతున్నారు. ఫ‌లితంగా నిరుద్యోగ స‌మ‌స్య దేశ వ్యాప్తంగా పెరుగుతూ వ‌స్తున్న‌ది. సెంట‌ర్…

క‌రోనా గిరోనా జాన్తా నై… స్కూళ్లు తెరుస్తాం.. కేర‌ళ రిస్క్ స్టెప్‌.,?

క‌రోనా కేసులు కేర‌ళ‌లో విప‌రీతంగా పెరుగుతున్నాయ‌నే వార్త‌లు .. అంద‌రినీ కల‌ర‌వ‌పెడుతున్నాయి. అయితే ఇది మూడో వేవ్ కాదంటున్నారు వైద్యులు. పాత కేసులే ఇక్క‌డ పెరుగుతున్నాయ‌ని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొంత కేసుల సంఖ్య నెమ్మ‌దించిన‌ట్టు క‌నిపిస్తుంటే.. కేర‌ళ‌లో మాత్రం విజృంభిస్తున్నాయి.…

ఎంతెంత దూరం.. ? ఇంకెంత దూరం..??

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఎప్పుడు వెలువ‌డుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్నాయి. దాదాపు మూడు నెల‌లుగా ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయోన‌ని రాష్ట్ర వ్యాప్తంగా జ‌నం ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. హుజురాబాద్ వాతావ‌ర‌ణం మాత్రం ఇప్పుడే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌నే విధంగా వాడివేడిగా ఉంది.…

క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంది…

హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యం నేతల బండారాల‌ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్న‌ది. ఈట‌ల రాజేంద‌ర్‌ను విల‌న్‌గా చూపించేందుకు టీఆరెస్ అప‌సోపాలు ప‌డుతున్న‌ది. ప్ర‌జ‌ల నుంచి దూరం చేసి వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం శ‌క్తి వంచ‌న లేకుండా చేస్తున్న‌ది. ట్ర‌బుల్ షూట‌ర్‌ను హ‌రీశ్‌ను కేసీఆర్…

ద‌ర్మ‌నం మొగుల‌య్య‌… పుట్టిండాడు పులిపిల్లా…

పాల‌మూరు జిల్లా మ‌ట్టిలో మాణిక్యం, ప‌న్నెండు మెట్ల కిన్నెర వాయిద్య క‌ళాకారుడు ద‌ర్మ‌నం మొగుల‌య్య‌. ప్ర‌తిభ ప‌వ‌ర్‌స్టార్ సినిమాకు కొత్త ట్రెండును తెచ్చింది. నేను ట్రెండును ఫాలో అవ్వ‌ను… ట్రెండ్ సెట్‌చేస్తాను ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగ్‌. కానీ ఆ ప‌వ‌న్…

సజీవ సమాధి.. చావడం ఖాయం ! బ్రతికి రావడం అసంభవం !!

మానవ అవతారం దాల్చిన దేవుళ్లకు చావు ఉండదని, సజీవంగా సమాధిలోకి వెళ్లిపోతారని కొంతమంది నమ్ముతారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ సమాధి నుంచి ప్రాణాలతో బయటకు వస్తారని అనుకుంటారు. ఆఫ్రికాకు చెందిన ఓ పాస్టర్ కూడా ఇదే అనుకున్నాడు. ‘‘నేను దేవుడి.. బతికుండగానే…

రాజ‌కీయ‌మంటే కేసీఆర్‌దే.. రాజ‌కీయ నాయ‌కుడంటే కేసీఆరే…

కేసీఆర్ ఓ రాజ‌కీయ నాయ‌కుడు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం అప్ప‌టి వ‌ర‌కు లేదు. రాజ‌కీయంగా ఎదుగుతున్న క్ర‌మంలోనే తెలంగాణ అస్థిత్వ పోరాటం పై అధ్య‌య‌నం చేసిన‌వాడు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ అవ‌స‌రాన్ని కాల‌క్ర‌మేనా గుర్తించిన వాడు. చాలా మంది కేసీఆర్‌ను ఉద్య‌మ‌నేత‌గా చూస్తారు.…

అవ‌మానాలు, ఛీత్కారాల నుంచి ఆత్మ‌గౌర‌వ ప‌తాక హ‌స్తిన దాకా…

ఆరంభింప‌రు నీచ మాన‌వులు విఘ్నా యాస సంత్రుస్తులై.. యారంభించి ప‌రిత్య‌జించుతురు విఘ్న‌యాత్తులై మాధ్య‌ముల్ ధీరుల్ విఘ్న నిహ‌న్య మానుల‌గుచున్ ధ్రుత్యున్న‌తోత్సాహులై ప్రారబ్దార్ధ‌ము లుజ్జ‌గింప‌రు సుమీ ప్ర‌జ్ఞానిధుల్ గావున‌న్‌… కేసీఆర్‌కు ఇష్ట‌మైన ప‌ద్యం.. ప‌దే ప‌దే గుర్తు చేస్తుంటాడు. ఎంద‌రో పార్టీలు పెట్టారు.…

ఎస్సీ ల ఓట్లు ఎటు ? “దళితబంధు’తో కేసీఆర్.. ‘బీఎస్పీ’ తో ఈటల..

హుజురాబాద్‌లో ఎస్సీ ఓట్లు ఎవ‌రి ఖాతాలో ప‌డ‌నున్నాయి. త్వ‌ర‌లో ఇక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం కేసీఆర్ ఎంతో శ్ర‌మ‌కోరుస్తున్నాడు. గతంలో ఏ ఎన్నిక‌కూ ఇలా క‌ష్ట‌ప‌డ‌లేదేమో..! స‌ర్వ శ‌క్తుల‌నూ ఒడ్డుతున్నాడు. అంద‌రినీ బ‌రిలోకి దింపాడు. మంత్రులంతా అక్క‌డే మ‌కాం…