MGV నివాస్ రావు మీద డెస్కులో పనిచేసి మానేసిన ఓ సీనియర్ ఉద్యోగి ఆవేదన
MGV ఇంగసాలు నీ తీరుపై ఓ సారి ఆత్మ విమర్శ చేసుకో
ఎంజీవీ నివాస్ రావు నీకు వయసు శరీరం రెండు పెరిగినయ్ కానీ బుద్ది మాత్రం జీరో వద్దనే ఆగిపోయింది. నీ తలతిక్క ప్రవర్తనతో మొత్తం నెట్వర్క్ ను ఆగం పట్టిస్తున్నవ్ కదా అటు డెస్కు ఇటు రిపోర్టర్లు అందరూ నీ బాధితులే కదా నీకు నచ్చకపోతే స్టాఫర్లతో మాట్లాడవు. డైరెక్టుగా మండల రిపోర్టర్లతో సంబంధాలు పెట్టుకుంటవు. నీవు గతంలో వార్తలో పనిచేసినప్పుడు జిల్లాలల తిరిగి సంచుల నిండ పైసలు వసూలు చేసిన అలవాట్లు ఇంకా నిన్ను వీడిపోలేదు అందుకే నీకు ఇప్పటికి ఆ బుద్దులు పోలేదు పాత వ్యవస్థను మల్లి తీసుకువచ్చేందుకు పాకులాడుతున్నవు నీకు నచ్చని రిపోర్టర్ ఉన్న చోట డెస్కుతో మాట్లాడతవు నీకు నచ్చని డెస్కు ఉన్న చోట రిపోర్టర్తో మాట్లాడతవు ఇద్దరు నచ్చకపోతే బ్రాంచ్ మేనేజర్లతో నీ పబ్బం గడుపుకుంటవు డెస్కులు బ్యూరోలు స్టాప్ రిపోర్టర్లు నీకు పోన్ చేసి వాళ్ల సమస్యలు చప్పుకుందమంటే నీవు వారికి పెద్ద సమస్య అయినవు నీకు నచ్చని వాల్లను ఎలాగైనా ఊడబెరకాలని లేనిపోని ఆరోపణలు చేస్తవు నీవు సద్దిపూసవైనట్లుగా ముసలోడివి అయిన కూడా నీకు ఇంకా ఎడిటర్ పోస్టు మిద మోజు పోలే అందుకే పెద్దల కాల్లుమొక్కి నెట్వర్క్ కు ఎక్స్ టెన్సన్ తెచ్చుకుంటివి నీ కులం అండగా సిగ్గులేకుండా ఇంకా కొనసాగుతు నెట్వర్క్ ను నాశనం చేస్తున్నవు దొంగ మొకం ఏస్కుని పాగల్ రెడ్డి అంటు పోస్టులు పెట్టి అప్పనంగా పోస్టు కొట్టినవ్ నీ స్తాయి ఎందో అందరికి తెలుసు మేం డెస్కుల్లో ఉండి చెప్పిన ఆలోచనలను ఎడిటర్ కు చెప్పుకుని నీ టాలెంట్ అన్నిట్లుగా బ్రమలు కల్పించినవ్ నీకు టాలెంట్ లేదని అందరికి తెలుసు మా తెలివి వాడుకున్నవ్ మాకు కస్టం వచ్చినప్పుడు ముకం చాటేసినవ్ కానీ నిన్ను సెంట్రల్ డెస్కుల పురుగుకన్నా హీనంగా తీసేసినా నిస్సిగ్గుగా అక్కడే యాలాడుతున్నవు అనేక మంది డెస్కు రిపోర్టర్లను నిత్యం వేదిస్తు రాక్షసఅనందం పొందుతున్నవు కిస్నముర్తి ఉన్నన్ని రోజులు నీకు ఎడిటర్ పొస్టు దక్కనియ్యడు ఎందుకు ఊక దండుగ ఉన్నవు. అందరు సీదరించుకుంటున్నరు. అయినా అక్కడే పడి ఉన్నవు. చేసినంత వరకు సాలు ఇంగ ఇంటికి పోతే అక్కడ ఎవరన్న పని చేసే టోల్లను తీసుకవస్తరు వాల్లన్న డెస్కులు, రిపోర్టర్ల కోసం పనిచెస్తరు. పోవయ్యా సాలు నీవు నీ జోకుడు యవ్వరలు.ఎడిటర్ అయి నీవు చేసేదేమి లేదు కానీ ఇంట్లో కూసుని క్రిస్నారామా అని భజన చేస్తు కాలం గడుపు. మంది పొట్టలు కొట్టకు ఇగపో
Pittala Srikanth Mudiraj