Month: September 2021

ఆ రాస‌లీల‌ల న‌మస్తే ప్ర‌తినిధుల‌పై చ‌ర్య‌లేవీ ఎడిట‌ర్ సారూ..?

క‌రోనా పేరు చెప్పి ఎడాపెడా ఉద్యోగుల‌ను పీకిపారేసిన న‌మ‌స్తే తెలంగాణ యాజ‌మాన్యం.. కొన్ని విష‌యాల్లో ప‌త్రిక ప‌రువు బ‌జారున ప‌డుతున్న‌ద‌ని తెలిసినా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉంది. అధికార పార్టీ ప‌త్రిక అయిన‌ప్ప‌టికీ.. జీతాలు భారం మోయ‌లేమ‌ని వంద‌లాది మందిని…

ఆరేండ్ల కింద‌టే మ‌న ‘భీమ్లా నాయ‌క్‌’… విడుద‌ల‌య్యింది.. చూడండి..

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో ఆరేండ్ల కింద‌టే మ‌న భీమ్లానాయ‌క్ డాక్యూమెంట‌రీ విడుద‌ల‌య్యింది. చాలా అద్భుతంగా తీశాడు ద‌ర్శ‌కుడు బాలాజీ దూస‌రి. దీనికి మాట‌లు కూడా అద్భుతంగా కుదిరాయి. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. భీమ్లానాయ‌క్ టైటిల్ సాంగ్‌లో మియాసాబ్ పాట‌ను…

గుండెలవిసేలా మౌనంగా ఏడుస్తూ భయపడుతూ గడిపిన రోజులు మర్చిపోయారా…?

అరకిలో పంచదార తెచ్చుకోవడానికి #అరకిలోమీటర్ లైన్లో నిలబడిన రోజులు మర్చిపోయారా…? మరో పదినిమిషాల్లో ఇంటికి వెళ్లకపోతే రోడ్డు మీద నడ్డి మీద పడే #దెబ్బల రోజులు మర్చిపోయారా..? టివీలు పెడితే #చావుల గోల , కిటికీలు తీస్తే అంబులెన్సుల రొద రోజులు…

‘హుజురాబాద్’.. మ‌రింత ఆల‌స్యం మంచిదే..

రాష్ట్ర రాజ‌కీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ పెను సంచ‌ల‌నం. ఎన్న‌డూ లేని విధంగా.. ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా ఒక ఉప ఎన్నిక నేప‌థ్యం భారీ సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీసింది. పాల‌క‌వ‌ర్గం మొత్తం దృష్టి త‌న‌వైపు తిప్పుకుంది. ప‌రిపాల‌కుడే స్వ‌యంగా ఓ…

పిల్లికి చెల‌గాటం.. ఎలుక‌కు ప్రాణ‌సంకటం

హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా ప‌డ‌డంతో మొన్న‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ వేడి క్ర‌మంగా చ‌ల్ల‌బడుతున్న‌ది. అధికార పార్టీ టీఆరెస్ ఇదే జ‌ర‌గాల‌నే వ్యూహం.. అమ‌ల‌వుతున్న‌ది. ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌కు ఇబ్బందిక‌ర పరిణామం ఏర్ప‌డుతున్న‌ది. మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కు ఎన్నిక…

ప్రైవేటు పంతుళ్ల త‌ద్దిన శుభాకాంక్ష‌లు…

ఈరోజు చాలా మహోన్నతమైనది కరోనా కకావికలంలో ఆపన్న హస్తం కోసం కండ్లు కాయలు కాచేలా వాచిపోయిచూసిన ప్రైవేటు గురువులకు ఈ రోజు నిజంగా మహత్తరమైన రోజు రెండేళ్ల నుంచి జీతాలు ఇవ్వని కార్పోరేట్ యాజమాన్యాల కబంధ హస్తాల మద్య నలిగిన బక్కపానాలకు…

ఒరే బిగ్‌బాస్‌… మింగేయ్ రా.. మింగేయ్‌.. ఇది టూమ‌చ్ బాస్‌…జ‌ర పిల్ల‌ల‌ను దూరంగా ఉంచండి… ప్లీజ్‌

బిగ్‌బాస్ ఫైవ్ మ‌చ్ కాదు.. టూ మ‌చ్‌గానే ఉండ‌బోతున్న‌ది ష‌రా మామూలుగా. ఈసారి ఇంకొంచెం స్పైసీగా కూడా. మొత్తం 19మంది హౌజ్ మేట్ల‌లో ఇకరిద్ద‌రు త‌ప్ప మిగిలిన వారంతా పెద్ద‌గా వెల్‌నోన్ ఏం కాదు. అంతా కొత్త ముఖాల‌తో కూడుకున్న హౌజ్…

డైన‌మిక్ లీడ‌ర్ బాల్క‌సుమ‌న్..! నువ్వు చేసిన అభివృద్ధి ఇదీ..! వీడియో వైర‌ల్‌

చెల్లె ప్రాణాల‌రిచేతిలో పెట్టుకుని వైద్యం కోసం గిలాగిలా కొట్టుకుంటున్న‌ది. అటువైపు అంబులెన్స్.. ఇటువైపు వీళ్లు. మ‌ధ్య‌లో వాగు ఉధృతంగా పారుతున్న‌ది. ఏం చేయాలో తెలియ‌డం లేదు ఆ అన్న‌లిద్ద‌రికీ. చెల్లె కొట్టుకుంటున్న తీరు ఆ గుండెల‌ను ద్ర‌వింప‌జేస్తున్న‌ది. ఇంక వేరే దారిలో…

బాల్క సుమ‌న్ … ఇది నీకే.. జ‌ర ప‌ట్టించుకో..!

మ‌న నేత‌లు ఎంత గొప్ప‌గా మాట్లాడినా.. ఇలా వారి పాల‌న డొల్ల‌త‌నం వెలుగుచూస్తూనే ఉంటుంది. లోపాల వెలితి వెక్కిరిస్తూనే ఉంటుంది. దేశానికి ఆద‌ర్శం.. నెంబ‌ర్‌వన్ అన్న మ‌న ద‌గ్గ‌రే.. వాగులు వంక‌లు పొంగిపొర్లితే దారుండ‌దు. ఓ వంతెనుండ‌దు. ఈ ఊరు నుంచి…

ఓట‌ర్ల‌కు మందు పోయ‌ని వాడు దున్న‌పోతై పుట్టున్‌…

పొగ‌తాగ‌నివాడు దున్న‌పోతై పుట్టున్‌… క‌న్యాశుల్కం నాటకంలో గిరీశం డైలాగ్ ఇది. ఇప్పుడు దీన్ని కొంత మార్చి మ‌న రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు అన్వ‌యించుకోవాలి. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డాలంటే, గెల‌వాలంటే.. ఓట్లు కొల్ల‌గొట్టాలంటే ఏమి చేయాలి? చాంతాడంత అమ‌లు కాని హామీలు, ప్ర‌చారాలు, భారీ…