Tag: TPCC

అసంద‌ర్బ విగ్ర‌హాగ్ర‌హం…! తెలంగాణ త‌ల్లి శిల్పంపై రాజ‌కీయం..!! అది రాహుల్ త‌ల్లి విగ్ర‌హ‌మంటూ బీఆరెస్ రచ్చ రాజ‌కీయం..! అంతకు ముందుది దొర‌సాని విగ్ర‌హం అంటూ పీసీసీ చీఫ్ కామెంట్స్‌…!! తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం జ‌నాల‌కు లేదు ఇంట్ర‌స్టు.. రాజ‌కీయంగా ఇదో అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాస‌.. ప్ర‌హ‌స‌నం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాష్ట్ర ప్ర‌జ‌ల ఎవ‌రూ సంతోషంగా లేరు. అందులో డౌట్ లేదు. అంత‌కు ముందు బీఆరెస్ పాల‌న‌లో ప‌ట్టుకున్న ద‌రిద్రం ఈ స‌ర్కార్ ఏడాది గ‌డిచినా వ‌ద‌ల్లేదు. ఇంకా కొన‌సాగుతోది. పెనం మీద నుంచి పొయ్యిలోకి ప‌డ్డ‌ట్టే ఉంది ప‌రిస్థితి.…

రేవంత్ ఒంట‌రి..! హైడ్రాపై లీడ‌ర్ల అసంతృప్తి…!! సీఎం ఆలోచ‌న‌కు సొంత పార్టీలోనే మ‌ద్ద‌తు క‌రువు..!! పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని గ్ర‌హించిన పీసీసీ చీఫ్ మ‌హేశ్‌… గ్రేట‌ర్ ఎమ్మెల్యేల‌తో స‌ప‌రేట్‌గా మీటింగ్‌…. హైడ్రా, మూసీ ఉదంతాలు స‌ర్కార్‌కు చెడ్డ‌పేరే… ముక్త‌కంఠంతో కాంగ్రెస్ శ్రేణులంతా రేవంత్ దూకుడును ఖండిస్తున్న వైనం.. రుణ‌మాఫీపై రాంగ్ స్టెప్‌… ఇప్పుడు హైడ్రా ఓ బ్లండ‌ర్ మిస్టేక్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రుణ‌మాఫీపై రేవంత్ రాంగ్ స్టెప్ వేశాడు. అది అధిష్టానం గుర్తించింది. కొండంత రాగం తీసి.. పార్టీ ప‌రువును తీసేవిధంగా, రైతుల‌తో అంత‌రం పెంచుకునే విధంగానే రేవంత్ ఆలోచ‌న చేశాడు. ఆ న‌ష్టం పార్టీకి జ‌రిగింది. దాన్నుంచి కోలుకోక ముందే…

కాంగ్రెస్ అర్బన్‌ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా…

కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. శుక్రవారానికి చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు ఆరుగురు దరఖాస్తులు చేసుకున్నారు. ధర్మపురి సంజయ్‌, డాక్టర్ శివ ప్రసాద్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కేశవేణు, నరాల…

దిద్దుబాటులో తప్పటడుగులు.. రేవంత్‌ మాటల గాయానికి మందు రాసేందుకు అష్టకష్టాలు.. ఉచితం వద్దంటారు.. మేమే ఉచితం ఇచ్చామంటారు.. నేతల ద్వంద్వ వైఖరితో ప్రజల వద్ద మరింత పలుచన… బీఆరెస్‌ నెత్తిన పాలుపోస్తున్న కాంగ్రెస్‌…

దిద్దుబాటులో తప్పటడుగులు.. రేవంత్‌ మాటల గాయానికి మందు రాసేందుకు అష్టకష్టాలు.. ఉచితం వద్దంటారు.. మేమే ఉచితం ఇచ్చామంటారు.. నేతల ద్వంద్వ వైఖరితో ప్రజల వద్ద మరింత పలుచన… బీఆరెస్‌ నెత్తిన పాలుపోస్తున్న కాంగ్రెస్‌… కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగుతూ మరిన్ని…

కొంప ముంచింది మీరే..ఇప్పుడు సేవ్‌ కాంగ్రెస్‌ నినాదమా..? రేవంత్‌ను గద్ద దింపేదాకా ఈ లొల్లి ఆగేలా లేదు.. మీరు గెలిచి గద్దెనెక్కేదీ లేదు…

కాంగ్రెస్‌ను ఎవరూ బొంద పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పాతాళంలోకి తొక్కి ఘోరి కట్టాల్సిన పనీ లేదు. కేసీఆరే బాగా కష్టపడ్డాడు పాపం… ఎక్కడ కాంగ్రెస్‌ తనకు ప్రత్యామ్నాయం అయి కూర్చుంటుందో.. అని ఎమ్మెల్యేలను ఎడాపెడా కొనిపడేశాడు. కానీ తర్వాత గానీ…

You missed