Tag: Srsp

వాస్తవం ఫ్లాష్‌ న్యూస్: 26 గేట్ల ద్వారా ఎస్సారెస్సీ నీటి విడుదల… 99 వేల క్యూసెక్కుల దిగువకు నీటి విడుదల…

ఆగస్టు నెలలో మొఖం చాటేసిన వరణుడు సెప్టెంబర్ లో మళ్లీ భారీ వర్షాలతో పలుకరించాడు. నెల రోజుల క్రితం లేకుండా కురిసిన వర్షాలు మళ్లీ దాదాపు నెల రోజులపాటు లేకుండా పోయాయి. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాభావం తొలగని ప్రాంతాల్లో వానల…

ఎస్సారెస్పీ కాలువలో మృత్యువాత పడిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ కవిత…

బిటెక్ విద్యార్థులు ఎస్సారెస్పీ పర్యటన కోసం వచ్చి ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలు పడి చనిపోయిన ఘటనలో ఎమ్మెల్సీ కవిత గారు స్పందించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు.. రహదారి పక్కనే ఉన్న…

మళ్లీ ఎస్ ఆర్ ఎస్ పి 16 గేట్ల ఎత్తివేత.. 52, 584 క్యూసెక్కుల ఇన్ఫ్లో .. అదే స్థాయిలో అవుట్ ఫ్లో ..గంట గంటకు మారుతున్న వరద రాక తీవ్రత

వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో ఎస్సారెస్పీలోకి వరద ఉద్ధృతి రెండు రోజులుగా తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చినా.. వరద రాకలో గంట గంటకు, నాలుగైదు గంటల్లోనే హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం తర్వాత రాత్రి వరకు 8100 క్యూసెక్కుల వరదరాక,…

నిండు కుండలా ప్రాజెక్టు….ఎస్సారెస్పీకి తగ్గిన వరద .. 8,100 క్యూసెక్కుల ఇంట్లో ఔట్ ఫ్లో…

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 54 వేల 694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగి క్రమంగా.. గణనీయంగా 8100 క్యూసెక్కులకు తగ్గి పోయింది. ఆదివారం సాయంత్రం వరకు కూడా ప్రాజెక్టులోకి 8 100 క్యూసెక్కుల ఇన్…

81 టిఎంసిలకు చేరిన ఎస్సారెస్పీ.. ఉదయం మూడు లక్షల దాటిన ఇన్ ఫ్లో.. సాయంత్రం లక్ష 75 వేల క్యూసెక్కుల కు తగ్గుదల .. 18 గేట్ల ద్వారా కొనసాగుతున్న 58 వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం వేకువ జామున 3 లక్షల 8 వేల క్యూసెక్కుల కు ఇన్ ఫ్లో పెరగడంతో 32 గేట్ల ద్వారా గోదావరిలోకి అంతే నీటి విడుదల కొనసాగించారు. సాయంత్రానికి లక్ష 75 వేల క్యూసెక్కులకు…

ఎస్సారెస్పీ 30 గేట్ల ద్వారా నీటి విడుదల.. 2 లక్షల 42 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో .. లక్ష 79 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. బుధవారం రాత్రి ఎగువ మహారాష్ట్ర నుండి గోదావరి తీరంలో కురిసిన వర్షాలు తో ఇన్ఫ్లోలు 1,596 వేలకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతి లక్షన్నర క్యూసెక్కులు దాటి పెరుగుతుండడంతో గురువారం మధ్యాహ్నం మొదట…

నాడు కాళేశ్వరం… నేడు ఎస్సారెస్పీలో జల కాళేశ్వరం… పునరుజ్జీవం పథకం సందర్శనం మూడ్‌లో రైతన్నలు.. ఎస్సారెస్పీ కాళేశ్వరం జలాలను సందర్శించిన కమ్మర్‌పల్లి మండల రైతులు… భోజన సౌకర్యం కల్పించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి….

ఎస్సారెస్పీలో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం నుంచి వచ్చి చేరుతున్న జలదృశ్యాలను వీక్షించేందుకు రైతులు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు తీరంలోని ముప్కాల్‌ పంప్‌హౌజ్‌ వద్దకు తరలి వస్తున్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్‌, చౌట్‌పల్లి గ్రామాల రైతులు బస్సుల్లో…

ఎస్సారెస్పీపై ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఆరా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై సీఎంకు వివ‌రించిన మంత్రి వేముల‌

ముఖ్యమంత్రి కేసిఆర్ కు ప్రస్తుత పరిస్థితుల పై మంత్రి వేముల ఫోన్లో వివరించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ కి 4.20 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 36 గేట్లు ఎత్తి 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన మహారాష్ట్ర…