Tag: #pmmodi

వార్ వ‌న్‌సైడ్‌…! పాకిస్తాన్‌లో తిరుగుబాటు..!! భార‌త్ దూకుడు.. పాక్‌లో ప్ర‌కంప‌న‌లు.. ప్ర‌ధాని ష‌బా ష‌రీఫ్ పారిపోతుండ‌ని ప్ర‌తిప‌క్షాల ధ్వ‌జం.. అల్లా ర‌క్షించాల‌ని కొంద‌రు.. ఇమ్రాన్‌ఖాన్ కాపాడాల‌ని ఇంకొంద‌రు..!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. భార‌త్ దాడుల నుంచి పాకిస్తాన్‌ను అల్లానే ర‌క్షించాలి…పాక్ ప్ర‌ధాన‌మంత్రి చేతులెత్తేసి పారిపోతున్నారు… మోడీ దెబ్బ‌కు వెన్నుచూపుతున్నారు. పాకిస్తాన్ అంత‌టా భార‌త్ డ్రోన్‌ల దాడి జ‌రుగుతూనే ఉంది. పాక్‌లో ప‌రిస్థితి ఏమాత్రం బాగ‌లేదు. ఇదంటున్న‌ది భార‌త్ కాదు..…

రెచ్చ‌గొట్టి…చిచ్చుపెట్టి… చావుదెబ్బ తిని..పిక్చ‌ర్ అబీ బాకీ హై.. దాయాదిపై దండ‌యాత్ర‌

పిక్చ‌ర్ అబీ బాకీ హై.. దాయాదిపై దండ‌యాత్ర‌ పాక్‌పై అప్ర‌క‌టిత యుద్ధం..!! రెచ్చ‌గొట్టి…చిచ్చుపెట్టి… చావుదెబ్బ తిని.. పాక్ దుస్సాహాసానికి ధీటుగా జ‌వాబిస్తున్న ఆర్మీ… కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్ సిందూర్‌… స‌రిహుద్ద ప్రాంతాల‌ను టార్గెట్ చేసి… ధ్వంసానికి విఫ‌ల‌య‌త్నం చేసి… మ‌ట్టిక‌రిచిన పాక్‌ ఇండియ‌న్…

రండి.. సెక్యులర్‌వాదుల మీద రాళ్లు వేద్దాం…! దేశం వెనుక‌బ‌డ‌టానికి… అన్నింటికీ వీరే వీరే కార‌ణం… అంతేనా..? భ‌ద్ర‌తా వైఫ‌ల్యాలు, ప్ర‌భుత్వాల తీరు..ఉగ్రదాడికి కార‌ణాలు…. కాదా…??

…అవునవును! అక్కడ ఉగ్రదాడి జరగగానే ఇక్కడ సెక్యులర్లు స్వీట్లు పంచుకోవడం ఈయన చూశారు కాబోలు? మద్దతుగా ర్యాలీలు తీయడం ఈయన దృష్టికి వచ్చింది కాబోలు? ఈ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినా, ఉల్లిపాయల ధరలు పెరిగినా, ప్రధాని ఇంట్లో పిల్లి కాలికి…

అప్పుడు కేసీఆర్‌… ఇప్పుడు రేవంత్‌…! బీజేపీ నెత్తిన పాలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్షాన్ని నిలువునా పాత‌రేద్దాం అనే ఆలోచ‌న‌… ఆ పార్టీనే స‌మాధి చేసే స్థితిని చూశాం. అడిగేవాడుండొద్దు. నిల‌దీసే శ‌క్తి కాన‌రావొద్దు. ప్ర‌శ్నించే గొంతును నులిమేయాలి. నిలువునా పాత‌రేయాలి. ఆ త‌రువాత మ‌న‌మేం అవుతాం.. మ‌న‌కేం పాఠం చెబుతారు..? అనేది…

మోడీ మంచోడే…! కిష‌న్‌రెడ్డే క‌డ్డూ…!!

(Dandugula Srinivas) మోడీ మంచోడ‌ని కితాబిచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న‌కు తెలంగాణ కోసం ఏదేదో చేయాల‌ని ఉంటుంద‌ట‌. కానీ మ‌న కిష‌న్‌రెడ్డే అన్నింటికి అడ్డు త‌గులుతున్నాడ‌ట‌. కిష‌న్‌రెడ్డి ఏనాడైనా స్వ‌యంగా వెళ్లి మా తెలంగాణ‌కు ఇది కావాలె.. అది కావాలె…

బండి సంజ‌య్‌… ఓ గుండు..! కిష‌న్‌రెడ్డి.. ఓ అర‌గుండు…!! మోడీ… ఓ బ్ర‌హ్మానందం…!!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బండి సంజ‌య్‌ను గుండుతో పోల్చాడు. కిష‌న్‌రెడ్డిని అర‌గుండుతో… ఏకంగా పీఎం మోడీని క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందంతో పోల్చాడు. ఎవ‌రో కాదు. సీఎం రేవంత్‌రెడ్డి. తిట్టుకోవ‌డంలో, పోలిక‌లు పెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డంలో, ఆరోప‌ణ‌లు గుప్పించుకోవ‌డంలో రాష్ట్ర నేత‌లు రోజు రోజుకు ఎదిగిపోతున్నారు.…

‘నమస్తే’ వార్త‌ల‌పై న‌మ్మ‌కం లేదా కేటీఆర్‌..! ఇత‌ర పేప‌ర్ల లో వ‌చ్చిన వార్త‌ల క‌టింగ్‌ల‌తో సెటైర్లు.. సోష‌ల్ మీడియాలో ప్ర‌తీదానికీ స్పందించ‌డంపై నెటిజ‌న్ల విసుర్లు… కాంగ్రెస్‌, బీజేపీ ఒక్క‌టే ఎలా అవుతుంది… రామ్‌…. : బీజేపీ, బీఆరెస్ ఒక్క‌టే అంటే న‌మ్ముతారుగానీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ సోష‌ల్ మీడియా టైగ‌ర్ అయిపోయాడు. ఎవ‌రు ఏమ‌న్నా.. చీమ చిటుక్కుమ‌న్నా స్పందిచేస్తున్నాడు. కార‌ణం.. ఆయ‌న ఓ పెయిడ్ టీమ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నాడు. నెల‌కు కోటి రూపాయ‌ల‌కు పైగా వీరికే వెచ్చిస్తున్నాడు. బీఆరెస్ క‌ర‌ప‌త్రం న‌మ‌స్తే తెలంగాణ‌ను మాత్రం…

You missed