Tag: nizamabad

Kasala Jaipal REDDY: నిరుద్యోగం ఓ వ్య‌క్తిత్వ వికాస నిపుణుడి ప్రాణాలు మింగిందా.. ఇది చెప్పుకోలేని ఒప్పుకోలేని చేదు నిజం….

కాసాల జైపాల్‌రెడ్డి. తెలంగాణ అభిమాని. ప్ర‌కృతి ప్రేమికుడు. పాజిటివ్ దృక్ప‌థం ట‌న్నుల కొద్దీ ఉన్నోడు. స‌మాజం బాగు కోరేవాడు. ప‌ది మందికి స్పూర్తిగా నిలిచేందుకు అనుక్ష‌ణం ప‌రిత‌పించేవాడు. మోటివేష‌న్ క్లాసుల పేరుతో వ్య‌క్తిత్వ వికాసాన్ని క‌ల్పించాల‌ని, క‌లిగించాల‌ని క‌ల‌లు క‌న్న‌వాడు. సోష‌ల్…

ARMUR POLITICS: ఈ ఇద్ద‌రి ఆధిప‌త్య‌పోరు ఓ విలేక‌రి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ఇలాంటి వార్త‌లు రాస్తే ఇక దాడే….కేటీఆర్ పిలుపును త‌ప్పుగా అర్థం చేసుకున్నారా…?

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే.. అన్నాడు కేటీఆర్. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ.. బుర‌ద జ‌ల్లితే.. ఒక‌టంటే ప‌దంటం అన్నాడు. పార్టీ శ్రేణుల‌కు కూడా పిలుపునిచ్చాడు. మంత్రి మ‌ల్లారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి, బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌.. త‌దిత‌రులు ఘ‌టుగానే స్పందించారు.…

Kalvakuntla Kavitha: రైతుబంధు వారోత్స‌వాల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత వినూత్న ప్ర‌చారం.. రైతుల కేస్ స్ట‌డీస్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం.. మంచి స్పంద‌న‌…

కేటీఆర్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు టీఆరెస్ శ్రేణులు. ఈనెల 10 వ‌ర‌కు ఇవి కొన‌సాగ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో మొత్తం 50వేల కోట్ల పెట్టుబ‌డి స‌హాయాన్ని అందించిన నేప‌థ్యంలో ఈ వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ది టీఆరెస్‌.…

AKULA LALITHA: ల‌క్కీ ల‌లిత‌క్క‌…! వ‌రించిన ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లితకు ఎట్ట‌కేల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఆమె.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌నే క‌మిట్‌మెంట్ తీసుకున్న‌ది. మొన్న‌టి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖ‌రారైన…

idea: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఔను.. వినూత్నంగా ఆలోచిస్తేనే ప్ర‌త్యేక‌త‌.. ఆక‌ర్ష‌ణ‌..

రొటీన్‌గా ఆలోచించ‌డం సాధార‌ణం. కానీ కొంద‌రు వెరైటీగా ఆలోచిస్తారు. న‌లుగురిలో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవాల‌నే త‌పన వారిది. అందిరిలా ఒక్క చోట కుదురుగా ఉండ‌నివ్వ‌దు. త‌న‌కంటూ ఓ గుర్తింపు కావాలి. న‌లుగురిలో ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వాలి. ఇదిలో ఇలాంటి త‌ప‌నే వారిని భిన్నంగా…

MP ARVIND: ఔను.. వాళ్లు మందు తాగారు.. ఐతే త‌ప్పేంటీ…

తీన్మార్ మ‌ల్ల‌న్న‌, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌.. ఇంకా మ‌రో ఇద్ద‌రు అంతా క‌ల‌సి మందు తాగారు. స‌ర‌దాగా ఓ ఫోటో తీసుకున్నారు. దాన్ని అల‌వాటు ప్రకారం సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. ఏం చేసినా.. సోష‌ల్ మీడియాతో పంచుకోవ‌డం అదో ఫ్యాష‌న్ అయిపోయింది…

SRI SIGMA: శ్రీ సిగ్మా ఆస్ప‌త్రిలో అత్యాధునిక ప‌రిక‌రాల‌తో మెరుగైన వైద్యం… – ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ క్రిష్ణ‌కిషోర్ రెడ్డి..

శ్రీ సిగ్మా ఆస్ప‌త్రిలో అత్యాధునిక ప‌రిక‌రాల‌తో మెరుగైన వైద్యం… – ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ క్రిష్ణ‌కిషోర్ రెడ్డి.. నిజామాబాద్ : జిల్లా ప్ర‌జ‌లు వైద్యం కోసం హైద‌రాబాద్ ప‌రుగులు తీసే అవ‌స‌రం లేకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్త‌గా సోమ‌వారం (రేప‌టి…

Akula Lalitha: ఆకుల ల‌లిత అల‌క‌పాన్పు….. ప‌ద‌వి వ‌చ్చే వ‌ర‌కు పార్టీకి దూరం దూరం….

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత అధిష్టానం మీద అల‌క వ‌హించింది. త‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చి రెండు సార్లు మాట‌త‌ప్పిన కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. కానీ, ఆయ‌న మీదే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతారా అని. ప‌ద‌వి…

Mlc Kavitha: క‌విత‌క్కకు విన‌తుల స్వాగ‌తం.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా గెల‌వ‌గానే ..విన‌తుల‌తో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇక‌ క్యూ….

ఎమ్మెల్సీగా క‌విత మ‌రోసారి ఎన్నిక‌య్యారు. ఈ రోజు ఆమె ఏక‌గ్రీవంగా ఎన్నిక‌యిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించాడు. ఆమె మ‌రోసారి ఎమ్మెల్సీ కావడం, త్వ‌ర‌లో కేబినెట్‌లో బెర్త్ ఖ‌రార‌వుతుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో జిల్లా రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా మార్పులు వ‌చ్చాయి. జిల్లాలో ఏ స‌మ‌స్య…

Turmeric Board: అర్వింద్‌ను టీఆరెస్సోళ్లు ఇడిసిపెట్టినా… కాంగ్రెసోళ్లు మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ప‌సుపు బోర్డు కోసం రైతుల‌తో ఢిల్లీ బాట‌….

అర్వింద్ అంటేనే ప‌సుపు బోర్డు గుర్తొస్త‌ది రైతుల‌కు. ఎట్లాగూ గెలిచేది లేద‌నుకున్నాడో.. అడిగేవారెవ‌ర‌నుకున్నాడో తెలియ‌దు కానీ, త‌న‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తీసుకొస్తాన‌ని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతుల‌కు. ఏ పోపోవోయ్‌.. మాట‌లు చెప్పొచ్చావు అని…