అర్వింద్‌కు అడుగడుగునా చేదు అనుభవం.. విపత్తు వేళ రాజకీయ క్రీడలకు చాన్స్ ఇవ్వని జనం… వద్దకు రావద్దంటూ సూచనలు .. హెచ్చరికలు.. అబద్దాలు చెప్పి గెలిచాడంటూ ఫైర్…
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. విపత్తు వేళ హుందాగా ఉండి, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి పాటు పాడాల్సిన నేతలు ఈ సందర్భంలో కూడా రాజకీయ క్రీడలకు తెరలేపిన వైనాన్ని గమనించిన ప్రజలు దీన్ని తిప్పికొడుతున్నారు. అయితే…
