Tag: nizamabad tour

‘వాస్తవం’ ఎక్స్‌ప్లోజివ్‌.. రాహుల్ గాంధీని రమ్మనే వారే లేరా ?.. అనాథలా అర్బన్ కాంగ్రెస్ .. టికెట్ కోసం పోటీ.. నేతల విభేదాల ఎఫెక్ట్ .. అందుకే రాహుల్ అర్బన్ టూర్ రద్దయిందా..? రాహుల్ మైలేజీని మిస్ చేసుకుంటారా..? అర్బన్ కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు.

నిజామాబాద్‌ జిల్లాలో అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ అతలాకుతులమవుతున్నది. నేనంటే నేనే నాయకుడిని అని.. నాకంటే నాకే టికెట్ అని నేతలు పోటాపోటీలో మునిగితేలుతుంటే అర్బన్ కాంగ్రెస్ అనాధలా మారిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన, పాదయాత్ర కార్యక్రమం ఖరారయ్యాక కూడా…

కెటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎందుకు..? నీవు ఎవడివి కౌన్ కిస్కాగాడివి.. కేసిఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ .. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని ఘాటుగా స్పందించిన మంత్రి

నిజామాబాద్: “నిజామాబాద్ సభలో కేసిఆర్ గారిపై పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయం. కేసిఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం పచ్చి…

ప్రధాని సభ ‘ఆర్మూర్’ నుంచి ‘ఇందూరు’కు ఎందుకు మారింది ? సంకటంగా మారిన పసుపు బోర్డు సంకేతం..అరవింద్ ‘ బోర్ ‘ డ్ బాండ్ ప్రధాని ముందు మోగడం సరికాదని భయమా ?.. ప్రధాని టూర్ పై బిజెపిలో కనిపించని జోష్ – జిల్లాలో బిజెపి కీలక నేత కినుక వహించడం కునుకు లేకుండా చేస్తోందా..?

తెలంగాణలో బి ఆర్ ఎస్ విపక్షాలైన బిజెపి గ్రాఫ్.. కాంగ్రెస్ గ్రాఫ్దోబూచులాటలో ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణల ప్రకారం బిజెపి గ్రాఫ్ తగ్గిందనే వార్తల సమాచారమే ఈమధ్య ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర అధిష్టానమైన,…

ఓడినా మిమ్మల్ని వీడలేదు.. ఇందూరు ఆమె ఇల్లు… మీరంతా కుటుంబ సభ్యులు.. పసుపు బోర్డు పేరు చెప్పి గెలిచిన అర్వింద్‌ ఏనాడైనా మీ పల్లెలకు వచ్చిండా…? మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ న్యాల్‌కల్‌లో బాజిరెడ్డి, కవితలతో కలిసి చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇందూరు, డిచ్‌పల్లిలో ఫిష్‌మార్కెట్‌ బిల్డింగులకు శంఖుస్థాపనలు..

కల్వకుంట్ల కవితను అబద్దాల అర్వింద్‌ మాటలు విని ఓడగొట్టుకున్నారని, ఆమె ఓడినా ప్రజలను వీడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆమెకు ఇందూరు సొంతిల్లులాంటిదని, ఇక్కడి ప్రజలంతా కుటుంబ సభ్యులేనని అందుకే ఆమె నాయకురాలిగా మీ అందరి బాగోగులు చూసుకుంటూ…

9న నగరానికి కేటీఆర్‌ రాక.. ఐటీ హబ్‌తో పాటు పలు ప్రారంభోత్సవాలు.. ఏర్పాట్లు చేస్తున్న బీఆరెస్‌ శ్రేణులు..

ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈ నెల 9న నిజామాబాద్‌ నగరానికి రానున్నారు. ఐటీ హబ్‌ ప్రారంభోత్సవానికి ముస్తాబైన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా జాబ్‌మేళా పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పదుల సంఖ్యలో కంపెనీలు హాజరయ్యారు. వేల సంఖ్యలో అభ్యర్థులు…

నిజామాబాద్ గ‌డ్డ మీద నుంచి బీజేపీ ముక్త్ భార‌త్ జెండా ఎగుర‌వేసిన కేసీఆర్‌…. ఇక దేశ రైతుల వైపు కేసీఆర్ చూపు…. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాం.. రైతులంద‌రికీ ఉచిత క‌రెంటిస్తాం…. మ‌ద్ద‌తు కోరిన కేసీఆర్‌…. ఇందూరు గ‌డ్డ సాక్షిగా ఇక మ‌రో పోరాటానికి సిద్ద‌మ‌ని ప్ర‌క‌ట‌న‌….

అనుకున్న‌ట్టుగానే కేసీఆర్ నిజామాబాద్ గ‌డ్డ మీద నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రో ఉద్య‌మానికి ఇక్క‌డి నుంచే శ్రీ‌కారం చుట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఖ‌లీల్‌వాడీ మైదానంలో చేసిన వాగ్దానం.. మోతే గ్రామానికి వెళ్లి ముడుపు క‌ట్టి ఏక‌గీవ్ర…

క‌మ్యూనిస్టు పార్టీల మాట‌ల‌కు అర్థాలే వేరులే…. మునుగోడులో టీఆరెస్‌తో చెట్టాప‌ట్టాల్‌…. నిజామాబాద్ కు సీఎం రాక సంద‌ర్భంగా డిమాండ్ల ప‌రంప‌ర‌… హామీల అమ‌లుకు లేఖాస్త్రాలు….

క‌మ్యూనిస్టు పార్టీలు అంటే అంతే. అవ‌స‌రాల రీత్యా ఎప్పుడు ఎక్క‌డ ఎలా మాట్లాడాలో.. ఏ నిర్ణ‌యాలు తీసుకోవాలో.. ఏ డిమాండ్లు చేయాలో … వారికే తెలియ‌దు. అంతే .. అప్ప‌టిక‌ప్పుడు త‌క్ష‌ణ అవ‌స‌రాలు పార్టీ అవ‌స‌రాలుగా మార‌తాయి. జ‌నాల‌తో ఒక్కోసారి ఆ…

You missed