Tag: nizamabad politics

ధర్మపురి సంజయ్‌కు చెక్‌ పెట్టేందుకు.. తెరమీదకు మరో బీసీ క్యాండిడేట్‌… అర్బన్‌ హస్తం పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌… డాక్టర్‌ శివ ప్రసాద్‌కు గాలం వేస్తున్న మాజీ మంత్రి, సంజయ్‌ వ్యతిరేక శక్తులు.. పద్మశాలి ఓట్లు, బీసీ కాన్సెప్ట్ కలిసొస్తుందనే అంచనా.. సర్వేలు చేయించుకున్న హస్తం పార్టీ నేతలు…

ధర్మపురి సంజయ్‌కు చెక్‌ పెట్టేందుకు.. తెరమీదకు మరో బీసీ క్యాండిడేట్‌… అర్బన్‌ హస్తం పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌… డాక్టర్‌ శివ ప్రసాద్‌కు గాలం వేస్తున్న మాజీ మంత్రి, సంజయ్‌ వ్యతిరేక శక్తులు.. పద్మశాలి ఓట్లు, బీసీ కాన్సెప్ట్ కలిసొస్తుందనే అంచనా.. సర్వేలు…

అర్వింద్‌కు అక్క భయం.. కవిత యాక్టివ్‌ పాలిటిక్స్‌తో బెంబేలు… మళ్లీ లిక్కర్‌ కేసును బూచీగా చూపే యత్నం.. డీలా పడిన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు… ఎంత లేట్‌ అయితే అంత గట్టిగా కేసు ఉంటుందని పరోక్షంగా ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరును వాడుకునే కుటిలయత్నం…. కాంగ్రెస్‌ పుంజుకోవడం.. బీజేపీ డీలా పడటం.. బీఆరెస్‌లో కవిత దూకుడు….. జీర్ణించుకోలేకపోతున్న అర్వింద్‌..

అర్వింద్‌కు అక్క భయం.. కవిత యాక్టివ్‌ పాలిటిక్స్‌తో బెంబేలు… మళ్లీ లిక్కర్‌ కేసును బూచీగా చూపే యత్నం.. డీలా పడిన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు… ఎంత లేట్‌ అయితే అంత గట్టిగా కేసు ఉంటుందని పరోక్షంగా ఢిల్లీ…

అర్వింద్‌ది అదే అజ్ఞాన ప్రదర్శన… పసుపుబోర్డు తేలేని అసమర్థతను ప్రభుత్వంపైకి నెట్టి… నిలువ చేసుకునే గోదాములులేకే గిట్టుబాటు ధర రాలేదన్న అర్వింద్‌.. మొన్నటి వరకు ఆరు వేలకు అమ్ముకున్నారని ఒప్పుకున్న ఎంపీ… రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసి ఏం చేశాడో..? పసుపు రైతులను మరోసారి మోసం చేసేలా మాటలు… ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌పైనా అవే అవగాహన రాహిత్య సొల్లు మాటలు… ఇంకా తుకాలే వేసుకోలేదు.. నాట్లు వేసుకుని ఎండిపోతున్నాయని కామెంట్‌.. రివర్స్‌ పంపింగ్ వల్ల ఉపయోగం లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు… కడ్తా పేరుతో స్కాం చేస్తుందని‌.. రైస్‌మిల్లర్ల దోపిడీని పరోక్షంగా ఒప్పుకున్న అర్వింద్‌… ఈథనిల్‌ ఫ్యాక్టరీలు పెట్టొచ్చు కదా అని నిలదీసిన అర్వింద్‌… తను గతంలో ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మరిచిన వైనం…

అర్వింద్‌ది అదే అజ్ఞాన ప్రదర్శన… పసుపుబోర్డు తేలేని అసమర్థతను ప్రభుత్వంపైకి నెట్టి… నిలువ చేసుకునే గోదాములులేకే గిట్టుబాటు ధర రాలేదన్న అర్వింద్‌.. మొన్నటి వరకు ఆరు వేలకు అమ్ముకున్నారని ఒప్పుకున్న ఎంపీ… రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసి ఏం చేశాడో..? పసుపు…

శివసేన ఎంట్రీ… బీజేపీకి గండి. బోధన్‌లో భారీ సభ… బీజేపీ శ్రేణులు వెళ్లొద్దంటూ కమలనాథుల బుజ్జగింపులు… సేన ఎంట్రీతో జిల్లాలో దారితప్పి బెడసికొట్టనున్న బీజేపీ వ్యూహాలు… నిజామాబాద్‌లో అన్ని చోట్లా పోటీ చేస్తామని కాలుదువుతున్న శివసేన నేతలు.. అంతిమంగా బీజేపీ ఓట్లు చీల్చి .. ఎవరికి మేలు చేయనుంది..? ఆసక్తికరంగా మారిన శివసేన రాక… బీఆరెస్‌ను దెబ్బకొట్టడమే తమ వ్యూహమంటున్న జిల్లా అధ్యక్షుడు…

బీజేపీకి దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నదా..? మొన్నటి వరకు అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పోయిన బీజేపీకి.. కర్ణాటక షాక్‌నిచ్చింది. ఆ షాన్‌ నుంచే కోలుకోలేక, గ్రూపుల పంచాయతీలతో సతమతమవుతున్న క్రమంలో కొత్తగా జిల్లాలో శివసేన ఎంట్రీ…

అర్బన్‌లో అర్వింద్‌ అసమ్మతి పోటీ… పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. పటేల్‌ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..? తలనొప్పిగా మారనున్న అర్బన్‌ టికెట్‌ వ్యవహారం… మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్‌ ఒంటెత్తు వ్యూహాలు.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా అర్వింద్‌కు యాంటీ..? అర్వింద్‌ పోకడలకు చెక్‌పెట్టి… పార్టీని కాపాడుకునేందుకు రెబల్‌ వ్యూహం… అనుబంధ సంఘాల సపోర్టు..?

అర్బన్‌లో అర్వింద్‌ అసమ్మతి పోటీ… పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. పటేల్‌ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..? తలనొప్పిగా మారనున్న అర్బన్‌ టికెట్‌ వ్యవహారం… మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్‌…

హమ్మయ్యా…! అందుబాటులోకి వచ్చాడు..!! నెల రోజులకు పైగా స్థానికంగా లేని బోధన్‌ ఎమ్మెల్యే… దుబాయ్‌ టూర్‌లో బిజీబిజీ… ప్రతిపక్షాల గగ్గోలు.. ఎట్టకేలకు ఆవిర్భావ వేడుకల కోసం లోకల్‌కు వచ్చిన షకీల్‌….

హమ్మయ్యా…! అందుబాటులోకి వచ్చాడు..!! నెల రోజులకు పైగా స్థానికంగా లేని బోధన్‌ ఎమ్మెల్యే… దుబాయ్‌ టూర్‌లో బిజీబిజీ… ప్రతిపక్షాల గగ్గోలు.. ఎట్టకేలకు ఆవిర్భావ వేడుకల కోసం లోకల్‌కు వచ్చిన షకీల్‌ నిజామాబాద్‌ ప్రతినిధి – వాస్తవం: ఇవాళ ఓ పేపర్‌లో ఓ…

ఇప్పటిదాకా ఒక లెక్క… ఇక నుంచి ఒక లెక్క… ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌… ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ… అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని… సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర… ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేలా సమన్వయం… కవిత రాకతో ఇందూరు రాజకీయాల్లో హడావుడి.. పార్టీ శ్రేణుల్లో కదలిక.. కదనోత్సాహం…

ఇప్పటిదాకా ఒక లెక్క… ఇక నుంచి ఒక లెక్క..ఇందూరులో కవిత మకాం.. బీఆరెస్‌ అడ్డాగా ఇందూరుకు పూర్వవైభవం కోసం స్పెషల్‌ ఫోకస్‌… ప్రతిపక్షాలతో ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ… అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని… సమ్మేళనాలలో ఇక తనదైన ముద్ర… ఆవిర్భావ…

కవితక్కను ఓడగొట్టుకున్నాం.. దరిద్రం పట్టుకున్నది… ఆమె గెలిచి ఉంటే మరింత అభివృద్ది జరిగేది..

ఎంపీగా కవిత ఓడిపోవడంతో ఎంతో నష్టం జరిగిందని బీఆరెస్‌ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం ధర్పల్లి మండల బీఆరపార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు నాయకులు ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకున్నారు. ఎంపీగా అర్విందును గెలిపించుకుని మోసపోయామన్నారు. మాయమాటలు చెప్పి,…

ఆశలు గల్లంతేనా..? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ జిల్లాకు లేనట్టేనా..? ఆశావహులకు నిరాశే ఎదురుకానుందా..? రెండు ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోబోతున్న ఇందూరు… బీఆరెస్‌ పార్టీలో నైరాశ్యాన్ని మరింత పెంచేలా ఎమ్మెల్సీ తంతు… ముగిసిన ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ పదవీకాలం గడువు.. ఇంకా అధినేత డిసైడ్‌ చేయని పేర్లు….

మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో జిల్లాకు ఎవరికీ కేటాయించలేదు. మళ్లీ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. శనివారంతో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న రాజేశ్వర్‌ పదవీకాలం ముగిసింది. మొన్న జరిగిన కేబినేట్‌ భేటిలోనే ఈ గవర్నర్‌ కోటాలో…

డేగ కన్ను… అక్క సర్వే…. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ కవిత టీమ్‌ సర్వే.. బీఆరెస్‌ సిట్టింగులపై వ్యతిరేకత ఎంత..? అనుకూలత ఎంత..? ప్రత్యర్థుల బలమెంత..? గెలుపు తీరాలకు చేరేదెలా..? ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలవటమే ధ్యేయంగా కవిత పాలిట్రిక్స్‌….. పోటీపై డౌటే… కంచుకోటలా పార్టీని కాపాడుకునే తల్లికోడి పాత్ర

డేగ కన్ను… అక్క సర్వే…. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ కవిత టీమ్‌ సర్వే.. బీఆరెస్‌ సిట్టింగులపై వ్యతిరేకత ఎంత..? అనుకూలత ఎంత..? ప్రత్యర్థుల బలమెంత..? గెలుపు తీరాలకు చేరేదెలా..? ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలవటమే ధ్యేయంగా కవిత…