namasthe telangana: నమస్తే తెలంగాణలో రాఘవ వార్త ఎందుకు రాలేదు..? అది చదివే పాఠకులకు నిజాలు తెలియొద్దా..? ఇదేనా జర్నలిజం.. టీకే…?
వనమా రాఘవ వార్త నమస్తే తెలంగాణలో రాలేదు. రాదు.రావాలని కోరుకోవడం మూర్ఖత్వం. ఆ పత్రిక పాఠకులకుంటే ఆ యాజమాన్యానికి, ఆ ఎడిటర్‌కు అంత చిన్నచూపు. మేము రాసిందే వార్త. మేము చెప్పిందే నిజం. మా పత్రికలో వచ్చినవి తప్ప.. ప్రపంచంలో మరేం…