Tag: namasthe telangana

ఆ రాస‌లీల‌ల న‌మస్తే ప్ర‌తినిధుల‌పై చ‌ర్య‌లేవీ ఎడిట‌ర్ సారూ..?

క‌రోనా పేరు చెప్పి ఎడాపెడా ఉద్యోగుల‌ను పీకిపారేసిన న‌మ‌స్తే తెలంగాణ యాజ‌మాన్యం.. కొన్ని విష‌యాల్లో ప‌త్రిక ప‌రువు బ‌జారున ప‌డుతున్న‌ద‌ని తెలిసినా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉంది. అధికార పార్టీ ప‌త్రిక అయిన‌ప్ప‌టికీ.. జీతాలు భారం మోయ‌లేమ‌ని వంద‌లాది మందిని…

సీఎం సారూ.. నీ న‌మ‌స్తే తెలంగాణ‌లో దారుణాలు క‌న‌బ‌డ‌డం లేదా?

పిట్ట‌ల శ్రీ‌కాంత్ ముదిరాజ్‌. ఇత‌ని పేరు మీద ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంది. ఇత‌నో జ‌ర్న‌లిస్టు. న‌మ‌స్తే తెలంగాణ‌లో కొత్త ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన దారుణాలు, ఉద్యోగులు జీతాలు పీకేసీ రోడ్డున ప‌డేసిన వైనాల‌ను ఎండ‌గ‌డుతూ…

‘నమస్తే’ ఉద్యోగులంటే నీకెంత చిన్నచూపు కృ.తి.

పత్రిక విజయంలో ఉద్యోగుల శ్రమ దాగుంటుంది. సమైక్యంగా చేసిన పని అంతిమంగా ఆ పత్రిక ఎడిటర్ కు, మేనేజ్మెంట్ కు మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఉద్యోగులను ఓ జీతగాళ్లుగా, తమ బానిసలుగా చూసేవారున్న చోట ఉద్యోగుల కు గుర్తింపు ఉండదు.శ్రమ దోపిడీ తప్ప.…

న‌మ‌స్తే తెలంగాణ తుఫ్రాన్ రూర‌ల్ రిపోర్ట‌ర్ సీహెచ్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య‌… 

న‌మ‌స్తే తెలంగాణ తుఫ్రాన్ రూర‌ల్ రిపోర్ట‌ర్ సీహెచ్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నిన్న రాత్రి చెవురులో దూకి ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. ఈరోజు ఉద‌యం ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. త‌న మెడ‌లో న‌మ‌స్తే తెలంగాణ‌ అక్రిడిటేష‌న్ కార్డును వేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు…

‘న‌మ‌స్తే” ఎడిట‌ర్ మెడ‌లో… ‘వాస్త‌వం’ గంట‌…

ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆ ఇంట్లోని ఎలుక‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేటాడి తినేయ‌డం మొద‌లుపెట్టింది. దాని ఆక‌లికి రోజుకొక‌టి బ‌ల‌వుతూ వ‌స్తున్న‌ది. బ‌క్క పిల్లి ఎలుక‌ల‌ను తినీతినీ బ‌లిసిపోతున్న‌ది. ఎలుక‌ల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. వాటిలో ఆందోళ‌న మొద‌లైంది. “ఎలా?…

‘న‌మ‌స్తే’ ఎడిట‌ర్‌..”హుజురాబాద్” బాధ్య‌త‌ల్లో నేను సైతం ..

ఏంది కృ.తి సారు… మీరు కూడా హుజురాబాద్ బాధ్య‌త‌ల్లో పాలుపంచుకోవాలా? అక్క‌డ హేమాహేమీలున్నారు. ఈట‌ల‌ను చుట్టిముట్టి తుద‌ముట్టించేందుకు వంద‌ల‌శ‌క్తులున్నాయి. వేల కోట్ల నిధులున్నాయి. మంత్రులున్నారు. లీడ‌ర్లున్నారు. కార్య‌క‌ర్త‌లున్నారు. మొన్న‌నే చేరిన వ‌స‌ల‌ప‌క్ష‌లున్నాయి. ప‌ద‌వులందుకున్న ప‌రాన్న‌జీవులున్నాయి. ప‌ద‌వుల కోసం గోతికాడి న‌క్క‌లాగా ఎదురుచూస్తున్న…

‘న‌మ‌స్తే’కు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడ్‌బై… ఎడిట‌ర్ వైఖ‌రి.. ప‌త్రిక దుస్థితిపై అసంతృప్తి

న‌మ‌స్తే తెలంగాణ‌కు ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడ్ బై చెప్పాడు. వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌లో ప‌నిచేసి తెలంగాణ మీద ప్రేమ‌తో న‌మ‌స్తేలో చేరిన ఆ జ‌ర్న‌లిస్టుకు ప‌త్రిక అవ‌లంభిస్తున్న విధానాలు, రోజు రోజుకు దిగ‌జారుతున్న ప‌రిస్థితి చూసి తీవ్ర అసంతృప్తికి లోన‌య్యాడు.…

కేటీఆర్ గారు..! మీ ప‌త్రిక‌లోనే వంద‌ల మంది రోడ్డున ప‌డ్డారు…

రోజూ పొద్దున లేస్తే న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో కేటీఆర్ ఉద్యోగాల క‌ల్ప‌న గురించి మాట్లాడే ఏదో ఒక వార్త‌, స్పాట్, స్టోరీ క‌నిపిస్తుంది పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో. ఆ కంపెనీ వ‌చ్చింది… ఈ సంస్థ వేల కోట్లు పెట్ట‌నుంది.. దీని ద్వారా…

“న‌మ‌స్తే”లో మూడు కుర్చీలాట‌..

చీమ‌లు పెట్టిన పుట్ట‌లు పాముల‌కిరువైన‌య‌ట్లు…. క‌ష్ట‌ప‌డి ప‌త్రిక‌ను నిల‌బెట్టి, దాని ల‌క్ష్య సాధ‌న‌లో ముందుకు పోతున్న త‌రుణంలో కొత్త‌గా వ‌చ్చి చేరిన వారిదే ఇప్పుడు పెత్త‌నం న‌డుస్తున్న‌ది. న‌డిమంత‌ర‌పు సిరితో క‌న్నుమిన్ను కాన‌రాకుండా ఉన్నారు. గ‌త చ‌రిత్ర‌తో వారికి ప‌నిలేదు. ఇప్పుడు…

చీమ‌లు పెట్టిన పుట్ట‌లో పాములు….

(మీడియా గాధ‌లు-2) చీమ‌లు పెట్టిన పుట్ట‌లు పాములకిరువైన‌య‌ట్లు.. పామ‌రుడు త‌గు హేమంబు కూడ‌బెట్టినా.. భూమీశుల పాలుజేరు భువిలో సుమ‌తి..! అది ఓ ప‌త్రిక‌. అన్ని ప‌త్రిక‌ల్లాగే అదీ అంతే. ఉద్యోగులుంటారు. పోతారు. తీసేస్తారు. కీల‌క విభాగాల్లో ఇన్‌చార్జిలు మారుతుంటారు. కొత్త‌వాళ్లొస్తూ ఉంటారు.…

You missed