ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మీడియా తీరును ఏకిపారేసిన ఎమ్మెల్సీ కవిత… జాగృతి సేవలు ఇక దేశవ్యాప్తం… రెడీగా ఉండాలని పిలుపు.. సీబీఐ,ఈడీల దాడులు తనతో మొదలు కాదు.. దేశంలో ఇప్పుడిది కామన్ అని లైట్ తీసుకున్న కవిత..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను నిన్న విచారించిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి ఈ వేదికగా ఆమె తను ప్రసంగించారు. నిప్పులు కక్కారు. ఉరుము…
