‘మానాల’ నారాజ్….అధిష్టానం వైఖరిపై కినుక వహించిన జిల్లా అధ్యక్షుడు.. బాల్కొండ టికెట్ సునీల్‌కు ఇవ్వడం.. టికెట్ల కేటాయింపుల్లో అధిష్టానం తన అప్రోచ్ కాకపోవడం..
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పార్టీ అధిష్టానం పై కినుక వహించాడు. ఆయన గత కొద్ది రోజులుగా అలక పాన్పెక్కాడు. పార్టీ కార్యక్రమాలకు, నాయకులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా వరకు ఫోన్లు రిసీవ్ చేసుకోవడం లేదు. కారణం…