Tag: #cmrevanthreddy. #

పీచేమూడ్‌…! గ‌చ్చిబౌలి భూముల‌పై ఆశ‌లొదులుకున్న స‌ర్కార్‌ పుప్పాల‌గూడ పై న‌జ‌ర్‌…! ఐఏఎస్‌, ఐపీఎస్‌ల భూములు వాప‌స్‌… డీమ్డ్ ఫారెస్టుగా గ‌చ్చిబౌలి భూములు…!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. అత్యంత వివాదం సృష్టించిన కంచె గ‌చ్చిబౌలి భూముల వేలంపై స‌ర్కార్ ఆశ‌లు వ‌దులుకున్న‌ది. ఆ భూమి వేలం పాట‌ను శాశ్వ‌తంగా వాయిదా వేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికి బ‌దులుగా రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి…

కోమ‌టిరెడ్డి దెబ్బ‌కు … ముగ్గురికి షాక్‌..!! కోమ‌టిరెడ్డి ఔట్‌….! మ‌ల్‌రెడ్డి ఇన్‌..!! రాహుల్‌గాంధీ నిర్ణ‌యంతో మారిన విస్త‌ర‌ణ స‌మీక‌ర‌ణ‌..! చివ‌రివ‌ర‌కు పోయి ఆగిపోయిన ఫైల్‌… శ్రీ‌హ‌రి, వివేక్‌, సుద‌ర్శ‌న్‌రెడ్డి పేర్లు ఓకే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌కు నో చెప్పేశాడు రాహుల్‌. అవును… చివ‌రి వ‌ర‌కు వెళ్లిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఫైలు రాజ‌గోపాల్ రెడ్డి పేరు ఉండ‌టంతో నిలిచిపోయింది. దీనికి కార‌ణం రాజ‌గోపాల్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే మంచి సంకేతం వెళ్ల‌ద‌నే రాహుల్ నిర్ణ‌య‌మే.…

పండిత‌పుత్రః రౌడీ టైప‌ట‌..! క‌విత‌క్క‌, రామ‌న్న ఇద్ద‌రిదీ అదే బెదిరింపు బాట‌…! నాన్న మంచోడేనంటూ కితాబు.. త‌మ‌తో పెట్టుకోవ‌ద్దంటూ ద‌బాయింపు..! పింక్ బుక్కులో ఎక్కిస్తామంటున్నారు…! ఎక్క‌డ దాక్కున్నా పట్టుకుని ప‌నిప‌డ‌తామంటున్నారు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ వేల పుస్త‌కాలు చ‌దివాడు. మేధావి. ప్ర‌పంచ జ్ఞాని. దేశాన్ని ఏలాల్సినోడే. కానీ టైం బాగాలేక ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. మ‌ళ్లీ ఆయ‌న‌ను జ‌నాలు కోరుకుంటున్నారు. కేసీఆర్ రావాలి. కావాలంటున్నారు. స‌రైన స‌మ‌యంలోనే ఆయ‌న మాట్లాడ‌తాడు. అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రెన్ని…

క‌నిక‌ట్టు ఫోటోల‌ను మోడీ కూడా క‌నిపెట్ట‌లేక‌పోయాడు..! గ్రాఫిక్స్ ఫోటోల ఆధారంగా గ‌చ్చిబౌలి వివాదంపై స్పందించిన పీఎం..! ప్ర‌భుత్వం ప్ర‌కృతిని ధ్వంసం చేసింది…! వన్య‌ప్రాణుల‌ను చంపింది…!! మోడీ నోట గ‌చ్చిబౌలి భూముల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు… ఖండించిన స‌ర్కార్‌…!

గచ్చీబౌలి భూముల్లో చెట్లను నరలేదు జంతువులను కూడా చంపలేదు తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ భట్టి, శ్రీధర్‌ బాబు తదితరులు Dandugula Srinivas : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ…

రెవెన్యూ ఉద్యోగులను… కేసీఆర్ దొంగ‌లుగా చిత్రీక‌రించాడు..! రేవంత్ ఆత్మ‌గౌర‌వాన్ని పెంచాడు…!! రెవెన్యూ ఉద్యోగుల్లో న‌యా జోష్ పెంచిన సీఎం ప్ర‌సంగం… ప్ర‌భుత్వంలో కీల‌క‌భూమిక వీరిదేన‌న్న రేవంత్‌రెడ్డి… ప్ర‌భుత్వానికి, ప‌థ‌కాల‌కు వెన్నుముక‌లో నిలిచే రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌న్న సీఎం…. ఉద్యోగుల్లో పెరిగిన భ‌రోసా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంట్లో ఎలుక‌లు ప‌డితే ఇళ్లంతా త‌గుల‌బెట్టిండ‌ట వెనుక‌టికొడు. అలాగే కొన‌సాగింది కేసీఆర్ వైఖ‌రి ఆనాడు. ఇదే విష‌యాన్ని ఉటంకించాడు సీఎం రేవంత్‌రెడ్డి. రెవెన్యూ శాఖ‌లో కొంత మంది అవినీతిప‌రులున్నార‌ని మొత్తం ఆ శాఖ ఉద్యోగుల్నే దొంగ‌లుగా చిత్రీక‌రించాడు కేసీఆర్‌.…

జేఏసీ పేరుతో లచ్చిరెడ్డి నకిలీ నాయకత్వం…! జిల్లాలు తిరిగుతూ సొంత డ‌బ్బా కొట్టించుకోవ‌డం ఆపు..!! తెలంగాణ జేఏసీని విమ‌ర్శించే అర్హ‌త నీకు లేదు..! ల‌చ్చిరెడ్డి అబ‌ద్ద‌పు మాట‌లు విని వీఆర్వోలు మోస‌పోవ‌ద్దు.. ! ఉద్యోగ జేఏసీ నేత‌ల ఫైర్‌.. మంత్రుల‌కు ఫిర్యాదు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఉద్యోగ జేఏసీ పేరుతో ల‌చ్చిరెడ్డి న‌కిలీ రాజ‌కీయం న‌డుపుతున్నాడ‌ని టీవీఆర్‌వో జేఏసీ చైర్మ‌న్ గోల్కొండ స‌తీష్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ల‌చ్చిరెడ్డిపై ధ్వ‌జ‌మెత్తారు. ఈమేర‌కు ఉద్యోగ జేఏసీ నేత‌ల‌తో క‌లిసి మంత్రుల‌కు విన‌తిప‌త్రాలు కూడా స‌మ‌ర్పించారు. ఇప్ప‌డిది ఉద్యోగ…

స‌న్న‌బియ్యం ప‌థ‌కం… ప్ర‌చారం… అదుర్స్‌…! ఇత‌ర ప‌థ‌కాల‌కు ప్ర‌చారం అంతంతే.. జ‌నం ఇంటికి చేరిన బియ్యం ప‌థ‌కం.. ఇంట్లో భోజ‌నం చేసి మ‌రీ ప్ర‌చారం… పాలాభిషేకం ఈ ప‌థ‌కంతోనే మొద‌లు.. అంత‌కు ముందు చేసిన వాటికి పెద్దగా ప్ర‌చారం ఇచ్చుకోలేని కాంగ్రెస్‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) లోబ‌డ్జెట్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ప్ర‌చార‌మూ బాగుంది. గ‌తంలో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌కు ఇంత‌లా ప్ర‌చారం దొర‌క‌లేదు. స‌న్న‌బియ్యం ప‌థ‌కంపై జ‌నాలు ఆస‌క్తి చూపారు. స‌ర్కార్‌కు ఇది పెద్ద భార‌మైన ప‌థ‌కం కాదు. కానీ పేదోడికి చాలా ద‌గ్గ‌రైన…

నిర‌వ‌ధిక వాయిదా..! మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మిథ్య‌..! మంత్రి ప‌ద‌వులు మిథ్య‌..!! మ‌రింత ఆల‌స్యం… ఎప్పుడో తెలియ‌ని సందిగ్ధం..! ఇక సంప్ర‌దింపులు లేవు… ఢిల్లీ పెద్ద‌ల నిర్ణ‌య‌మే ఫైన‌ల్.. కానీ ఎప్పుడూ.. ఆ ఒక్క‌టి అడ‌క్కు….!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎంతెంత దూరం ఇంకెంత దూరం..అని అడిగిన‌ట్టే ఉంది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ఢిల్లీ కి మొన్న పోయివ‌చ్చినంక లీకులిచ్చిండ్రు. ఈనెల 3న ముహూర్త‌మ‌ని ప‌క్కా విస్త‌ర‌ణ అయిపోతుంద‌ని, ఇగో వీళ్లు వీళ్లు మంత్రుల‌వుతున్నార‌ని. కానీ మ‌ళ్లీ అదే సినిమా చూపిచ్చిండ్రు…

వ‌దిలేదే లే…! త‌గ్గేదే లే..!! ఫేక్ కంటెంట్‌పై సీఎం సీరియ‌స్‌…! వివాదానికి తెర‌వేసేందుకు రంగంలోకి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌..!! ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్న స‌ర్కార్‌…! ఆ భూముల‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌నేలా స‌ర్కార్ ముంద‌డుగు… ఇదంతా బీఆరెస్ రాజ‌కీయ క్రీడ‌గా భావిస్తున్న రేవంత్… వెన‌క్కి త‌గ్గొద్దు… మొండిగా ముందుకెళ్లేందుకే డిసైడ్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల‌ను స‌ర్కార్ వ‌దిలేలా లేదు. వ‌దులుకునేలా లేదు. ఆ 400 ఎక‌రాలు స‌ర్కార్ భూములే. డౌట్‌లేదు. వేలం వేసేందుకు స‌ర్కార్ వ‌డివ‌డిగా చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే వివాదంగా మారింది. ఎందుకు..? గ‌తంలో బీఆరెస్ స‌ర్కార్ వంద‌లెక‌రాలు…

మనదే మనదే..! మనమే మనమే..!! కేసీఆర్, కేటీఆర్ నోట్లో నానుతున్న పదాలు.. అధికారం మనదేనంటు పదే పదే ప్రసంగాలు…! స‌ర్కార్ వ‌రుస వైఫ‌ల్యాల‌తో బీఆరెస్ బాస్ హ్యాపీ..! వరంగ‌ల్ స‌భ‌పై జోష్‌తో ఫోక‌స్‌…! హెచ్‌సీయూతో స‌ర్కార్ బ‌ద్నాం అయ్యింద‌ని కేసీఆర్ కామెంట్స్‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చంద్ర‌బాబు మాట్లాడితే చాలు నేను..నేను… నేను అనే ప‌దం త‌ప్ప మ‌రోటి ఉండ‌దు. అన్నీ తానే చేశానంటాడు. త‌న‌వ‌ల్లే ఇదంతా అని జ‌బ్బ‌లు చ‌ర్చుకుంటాడు. నేను లేక‌పోతే ఏమీ లేద‌ని వేదాంతం వ‌ల్లెవేస్తాడు. ఇప్పుడు అలాగే త‌యార‌య్యారు. కేసీఆర్‌,…