డబుల్ ట్రబుల్..! సర్కార్‌కు దెబ్బమీద దెబ్బ…!! ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి… పార్టీ ఫిరాయింపుల మీద , హెచ్‌సీయూ భూములపై సర్కార్‌కు సుప్రీం షాక్..! హెచ్‌సీయూ భూముల పనులకు బ్రేక్…కేటీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు..
మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు ముందు పోతే నుయ్యి వెనుక పోతే గొయ్యిలా మారింది సర్కార్ పరిస్థితి. గత పాలకుల ఒప్పులు ఈ పాలకుల తప్పులయిపోయాయి. లగచర్ల నుంచి మొదలుకొని హెచ్‌సీయూ భూముల వరకు ఒక్కదాని వెంట ఒకటి వివాదాలు మెడకు…
