Tag: #cmrevanthreddy. #

రైతుభ‌రోసా ఊసే లేకుండా.. సీఎం వ్య‌వ‌సాయ‌శాఖ రివ్యూ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌న్ను కోసినా పైసా ఆదాయం పెర‌గ‌దు. కోసుకుని తింటారా..? ఉన్న ఆదాయ‌మిదే.. ఏం చేయాలో మీరే చెప్పండ‌ని ఉద్యోగుల జీత‌భ‌త్యాల విష‌యంలో ఖుల్లంఖుల్లా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి… ఇదే త‌ర‌హాలో రైతు భ‌రోసా ఊసు కూడా ఎత్త‌డం లేదు.…

సీపీఆర్‌వోగా శ్రీ‌రామ్ క‌ర్రి..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీపీఆర్వోగా శ్రీ‌రామ్ క‌ర్రికి బాధ్య‌త‌లు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. బోరెడ్డి అయోధ్య‌రెడ్డిని ఆర్టీఐ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించిన నేప‌థ్యంలో సీపీఆర్వోగా ఎవ‌రిని నియ‌మిస్తార‌నే చ‌ర్చ జోరందుకున్న‌ది. కీల‌క‌మైన ఈ బాధ్య‌త‌ల‌ను సీఎం రేవంత్‌రెడ్డి త‌న‌కు అత్యంత స‌న్నిహితుడు, ప్ర‌స్తుతం మీడియా అండ్…

ఇంకా న‌యం అందాల పోటీలకు యాడ్స్ ఇయ్య‌లే…!

(దండుగుల శ్రీనివాస్‌) ప్ర‌భుత్వం ఏ చిన్న కార్య‌క్ర‌మం చేప‌ట్టినా అన్ని పేప‌ర్ల‌కు యాడ్స్ కుమ్మ‌రేంచేస్తుంది. సీఎం త‌ను బ‌డ్జెట్ ప‌ద్మనాభం అని చెప్పుకుంటాడు. కానీ పేప‌ర్ల‌కు మాత్రం కోట్ల‌కు కోట్ల‌కు యాడ్స్ వ‌చ్చేస్తున్నాయి. స‌ర్కార్ చేప‌ట్టే ఏ కార్య‌క్ర‌మ‌మైనా అది ఆన‌వాయితీగా…

నేను ఎక్క‌డికో తీసుకుపోదామ‌నుకుంటా…! కానీ మీరు తీసుపోనివ్వ‌రు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోవ‌డానికి, హెచ్‌సీయూ భూముల‌కు లింకు పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేష‌న్ ప్రారంభించిన త‌రువాత ఆయ‌న మాట్లాడిన మాట‌లు మ‌ళ్లీ వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. హైడ్రా వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం ప‌డిపోయింద‌ని బీఆరెస్ ఆరోప‌ణ‌ల…

రంగ‌నాథా…! పేద‌ల్నొదులు.. పెద్ద‌లు చాలున్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైడ్రా విష‌యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఓ సూచ‌న చేశాడు. పేద‌ల జోలికి పోవ‌ద్ద‌న్నాడు. పెద్ద‌ల‌ను కొట్టాల‌ని పిలుపునిచ్చాడు. ఈ హైడ్రా తీసుకొచ్చిన త‌రువాత ప్ర‌భ‌త్వం బ‌ద్నామే అయ్యింది త‌ప్ప న‌యాపైసా ఉప‌యోగం లేదు జ‌నాల‌కు. హైడ్రా పోలీస్ స్టేష‌న్…

క‌త్తి కాంతారావు.. బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం..! ఎవ‌రు హిట్టు… ? ఎవ‌రు ఫ‌ట్టు..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌త్తి కాంతారావు సినిమా ఈవీవీ తీసింది. సూప‌ర్ హిట్. కామెడీ అదుర్స్‌. బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి తీసింది. ఇదీ సూప‌ర్ హిట్టే. పిసినారి, పొదుప‌రి హీరో ప్ర‌ధాన పాత్ర‌గా వ‌చ్చిందిది. స‌రే ఈ రెండు సినిమాలూ…

స‌రిపోయారు ఇద్ద‌రూనూ..! హ‌ద్దులు మీరి… దిగ‌జారి..!! సోష‌ల్ మీడియాలో రెండు పార్టీల కుమ్ములాట‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టికి మొన్న వ‌రంగ‌ల్ స‌భ వేదిక‌గా త‌న పార్టీ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌నుద్దేశించి ఏమ‌న్నాడు. మీరేం భ‌య‌ప‌డ‌కండి.. మ‌న‌కు లీగ‌ల్ టీం ఉంది. మీకు ర‌క్ష‌ణగా ఉంటాం. మీరు ప్రశ్నిస్తూనే ఉండండి.. పోలీసుల్లారా ఖ‌బ‌డ్దార్‌. మీ డైరీల్లో రాసుకోండి.…

ఫ్రీబ‌స్సు… స‌న్న‌బియ్యం..! ఈ రెండే క‌దా ఇప్పుడు కాంగ్రెస్ ఊపిరి…!! ఇవి కాద‌ని కేసీఆర్ ముందుకు పోతాడా..? చిన్న ప‌థ‌కాలు … పెద్ద ప్ర‌భావం…!! ఫ్రీబ‌స్సుపై నోరు జారి గోతిలో ప‌డ్డ కేసీఆర్..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫ్రీబ‌స్సు పెట్టి లాభం ఏందీ…? ఆడోళ్లు జుట్టు జుట్టు ప‌ట్టుకుని కొట్లాడుకునేందుకా..? ఇవే మాట‌ల‌న్న‌డు కేసీఆర్‌. కేటీఆర్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. మ‌రీ వ‌ల్గ‌ర్ కామెంట్లు చేసి చెంప‌లేసుకున్నాడు. ఇదీ అయ్యాకొడుకుల‌కు ఈ ఫ్రీబ‌స్సు ప‌థ‌కం మీద…

కేసీఆర్ మెప్పు కోసం… కాళ్లు మొక్కుడు…! క‌ళ్లెర్ర‌జేసుడు..!! మ‌న ఐఏఎస్ ల తీరే వేర‌యా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌లెక్ల‌ర్ల‌మ‌ని మ‌రుస్తారు. సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తారు. ఐఏఎస్‌ల‌నే సోయుండ‌దు. స‌ర్కార్ చేసిన చ‌ర్య‌లు బాగాలేవ‌ని బాహాటంగానే క‌రుస్తారు. ఈ రెండూ చేసేది వీళ్లే. తెలంగాణ ఐఏఎస్‌ల తీరే వేర‌యా అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఈ ట్రెండ్ తెలంగాణ వ‌చ్చినంక‌నే ఎక్కువ‌య్యింద‌ని…

ఓ కేటీఆర్ మీ ఈ అహంకార‌మే… రేవంత్‌కు శ్రీ‌రామ ర‌క్ష‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అదే పైశాచికానందం. మార‌నితీరు. పెరుగుతున్న‌దే త‌ప్ప తగ్గ‌ని అహంకారం. ఇవి చాల‌వా రేవంత్‌ను , కాంగ్రెస్‌ను ప‌దికాలాల పాటు ప‌చ్చ‌గా నిల‌బెట్ట‌డానికి. రేవంత్ సర్కార్ విఫ‌ల‌మైంది నిజ‌మే. జ‌నం వ‌ద్ద తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంటున్న‌దీ వాస్త‌వ‌మే. ఇదే నిల‌క‌డ‌గా…