ఎరక్కపోయి వచ్చాడు.. ఇరుక్కుపోయాడు..!! పులిమీద స్వారీ ఆపలేడు.. కొనసాగించలేడు… !! డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం.. ఆశ చూపి మభ్యపెట్టి.. !రేవంత్ సర్కార్ దీనస్థితి… !! డబుల్ ఇండ్ల పేరు చెప్పి పదేండ్లుగా మోసం చేసిన కేసీఆర్.. ఇప్పుడు అదే బాటలో రేవంత్..! తెలంగాణలో గూడు విషయంలో జనాలను మోసం చేసిన పాలకులు..
(దండుగుల శ్రీనివాస్) ఎరక్కపోయి వచ్చాడు.. ఇరుక్కుపోయాడు అన్నట్టుగా తయారయ్యింది సీఎం రేవంత్‌రెడ్డి పరిస్థితి. అవును.. వాస్తవం మొదటనే చెప్పింది. ఇది పులి మీద స్వారీ అని. ఇప్పుడు ఆ పులి మీద నుంచి దిగలేడు. స్వారీ చేయలేడు. ప్రజలకు సారీ కూడా…