Tag: cm kcr

మహా తీర్థయాత్రకు కేసీఆర్‌ బలగం… రేపు ప్రగతి భవన్ నుంచి ప్రయాణం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మహారాష్ట్ర పండరీపూర్‌, తుల్జాభవానీ దర్శనం.. బీఆరెస్‌ విస్తరణలో భాగం… ఎన్నికలకు ముందు దైవాశీస్సులు….ముహూర్తం చూసుకుని ఒకేసారి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని ప్రచారం…

మహా తీర్థయాత్రకు కేసీఆర్‌ బలగం… రేపు ప్రగతి భవన్ నుంచి ప్రయాణం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మహారాష్ట్ర పండరీపూర్‌, తుల్జాభవానీ దర్శనం.. బీఆరెస్‌ విస్తరణలో భాగం… ఎన్నికలకు ముందు దైవాశీస్సులు…. హైదరాబాద్‌- వాస్తవం ప్రతినిధి: బస్సెనక బస్సు కట్టి… కేసీఆర్‌ మహారాష్ట్రకు…

కన్నీటిని దిగమింగుతూ అమాత్యుడి కర్తవ్య నిర్వహణ… అమ్మ ఆరోగ్యం ఆందోళనకరం… అయినా ప్రజా, అధినేత క్షేత్రంలోనే సేవలు.. కంటనీరు బయటపడకుండా కర్తవ్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి… క్షణక్షణంలో అమ్మ.. అమ్మ..! అధినేత కేసీఆర్‌… అధినేత కేసీఆర్‌… క్షణం దొరికినా కన్నీటి ధారలో వేముల కుటుంబం..

” అమ్మను మించి దైవం ఉన్నదా.. నింగికి నిచ్చెన వేసే మొనగాడినే… అయినా నీ ముందు పసివాడినే” ఇరవయ్యో శతాబ్దం సినిమాలో కథానాయకుడు, కథనాయకుడి తల్లి కొడుకుల మధ్య ప్రేమానుబంధాల నేపథ్యంలో సాగే పాట ఇది. కానీ అంతకు మించిన బాధ్యత,…

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు పట్టించుకోవడం లేదు…. కవిత ఓటమి తర్వాత సీఎంకు జిల్లాపై ఇంట్రస్ట్‌ తగ్గిందా..? ప్రతిపక్షాలు బలోపేతమవుతున్న తరుణంలో … పదవుల పంపకాల్లో మరింత దూకుడు పెంచాల్సిందే… అసంతృప్తులు పెరుగుతున్నారు. ఆశావహులు ఎదురుచూపులతో విసిగి పోయారు…

మన ఇందూరు నుంచి … మూడు ఎమ్మెల్సీలు గాయాబ్‌….? పూర్వవైభవం ఘనం.. ప్రస్తుతం పదవుల లేక డీలా… రెండు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మిస్‌ అవుతున్న జిల్లా… రాజకీయంగా ఇది బీఆరెస్‌కు భారీ లోపమే..? జిల్లాను ఎందుకు…

దశాబ్ది ఉత్సవాలపై ఉద్యోగుల నిరసనాస్త్రం… ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం… ఉత్సవాల ముగింపు తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశం… ఉద్యమంలో తమ గురుతులను యాది చేసుకునేందుకు తమకు తామే ఓ వేదిక… సర్కార్‌పై ఉన్న ఆగ్రహం…. దశాబ్ది ఉత్సవాలతో మరింత రెట్టింపు… పెరుగుతున్న గ్యాప్‌… పూడ్చేందుకు ప్రయత్నించని ప్రభుత్వ పెద్దలు..

దశాబ్ది ఉత్సవాలపై ఉద్యోగుల నిరసనాస్త్రం… ఆత్మగౌవరాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం… ఉత్సవాల ముగింపు తర్వాత ప్రత్యేకంగా ఓ సమావేశం… ఉద్యమంలో తమ గురుతులను యాది చేసుకునేందుకు తమకు తామే ఓ వేదిక… సర్కార్‌పై ఉన్న ఆగ్రహం…. దశాబ్ది ఉత్సవాలతో మరింత రెట్టింపు……

ఎవరు హీరో…? ఎవరు జీరో..?? పచ్చకళ్లద్దాలు తొలగించి చూద్దాం… చంద్రబాబును మోడీ కాళ్ల మీద పడితే ఈ ఇద్దరూ పడినట్టేనా..? బీజేపీ డీలా పడ్డది… కాంగ్రెస్‌ పుంజుకుంటున్నది… టార్గెట్ కాంగ్రెస్సే… దీనికి లిక్కర్‌ స్కాంకు ముడి పెట్టడమేమిటి.? దేశ రాజకీయాల్లో అసలు జరుగుతున్నదేమిటి..? కేసీఆర్‌ వ్యూహమేమిటీ..? దీనికి పచ్చమీడియా వక్రభాష్యమేమిటీ… పెండ తట్ట మోస్తున్న ఆర్‌కే…. వాస్తవం విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం..

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణతో పోటీ పడలేక వెల్లకిలా పడిపోయిన విషయం గుర్తుందా? అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం అది. చంద్రబాబు వెల్లకిలా పడ్డప్పుడల్లా అతడిని వెనకేసుకు రావడానికి ఆర్‌కే పడిన తంటాలు కూడా చాలా మందికి గుర్తుండి ఉంటాయి.…

మోదీకి ఎవరు సరెండర్‌..? చంద్రబాబా ..? కేసీఆరా..?? ఎవరిని కాపాడుకోవడం కోసం ఈ చెత్త పలుకులు.. వాస్తవాలకు రాధాకృష్ణ వక్రభాష్యాలు.. బాబు రక్షణ కోసం వింత పలుకులు… ఆంధ్రజ్యోతి కథనంలో అసలుగుట్టు ఇదేనా..? వాస్తవం ప్రత్యేక కథనం…

రాధా కృష్ణ కుచ్చిత వ్యాఖ్యానంలో దేవతలు రాక్షసులుగా కనిపిస్తారు. మహా పాపులు పునీతులయిపోతారు. ఉచ్ఛైశ్వరం తెల్లని తోక తాచుపాము చుట్టుకొని నల్లగా మారుతుంది. తెలంగాణ బిడ్డలను మళ్లా బానిసలుగా చేసుకోవాలనే దుగ్ధ బహిరంగంగానే కనబడుతూ ఉంటుంది. అందుకే కుట్రపూరిత కథనాలను చెత్త…

ఉత్సవాల ఊసే ప్రధానం.. కేబినేట్‌ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఇదే.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఊసే లేదు.. ఉసూరుమన్న ఇందూరు ఆశవాహులు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్‌కు అనాసక్తి.. ఇక ఆ ఊసు ఎత్తే ఆలోచనల్లో ఆయన లేడు… జిల్లాలో నాయకులు పెట్టుకున్న ఆశలకు గండి… ఇక ఎవరి దారి వారిదే…

ఉత్సవాల ఊసే ప్రధానం.. కేబినేట్‌ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఇదే.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఊసే లేదు.. ఉసూరుమన్న ఇందూరు ఆశవాహులు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్‌కు అనాసక్తి.. ఇక ఆ ఊసు ఎత్తే ఆలోచనల్లో ఆయన…

సంధించే వేళాయెరా..! కేసీఆర్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు.. ప్రతిపక్షాల ఎత్తుగడలు ఇక తుత్తునియలే… ఇవాళ పార్టీ నేతలకు భవిష్యత్‌ దిశానిర్ధేశం.. దశాబ్ది వేడుకలతో ఉద్యమ స్పూర్తిని మళ్లీ రగిలించే యత్నం… రేపు కొత్త సచివాలయంలో తొలి కేబినేట్‌ భేటీ…. కీలక నిర్ణయాలు…

సంధించే వేళాయెరా..! కేసీఆర్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు.. ప్రతిపక్షాల ఎత్తుగడలు ఇక తుత్తునియలే… ఇవాళ పార్టీ నేతలకు భవిష్యత్‌ దిశానిర్ధేశం.. దశాబ్ది వేడుకలతో ఉద్యమ స్పూర్తిని మళ్లీ రగిలించే యత్నం… రేపు కొత్త సచివాలయంలో తొలి కేబినేట్‌ భేటీ…. కీలక నిర్ణయాలు……

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం… కర్ణాటక ఎన్ని ల ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రేరణ నిస్తుంది..ఈ గెలుపు రాహుల్‌గాంధీ జోడో యాత్ర వల్ల సాధ్యమైందని అనుకుంటే మాత్రం పొరపాటే..తెలంగాణ బీజేపీని నీరుగార్చిన ఫలితాలు.. ఇక్కడ కాలుమోపే పరిస్థితి కూడా బీజేపీకి లేనట్టే..

బీజేపీకి పరాభవం, కాంగ్రెస్‌లో ప్రియాంకం ఎన్నికల ముందు అంచనాలకు అనుగుణంగానే కర్ణాటక ఎన్నికలలో బీజేపీ పరాభవం పాలైంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి పాటు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కులాల వారిగా చీల్చడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి అధర్మ యుద్ధం…

ఇస్తారా..? పోవాలా…?? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై మధుశేఖర్‌ ఒత్తిడి.. మంత్రి వేముల మీదే గురి.. ఎమ్మెల్సీ రాకపోతే తనదారి తను చూసుకునేందుకు రెడీ.. బీఎస్పీ నుంచి ఆర్మూర్‌ బరి నుంచి పోటీకి రెడీ..?

ఇస్తారా..? పోవాలా…?? గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై మధుశేఖర్‌ ఒత్తిడి మంత్రి వేముల మీదే గురి.. ఎమ్మెల్సీ రాకపోతే తనదారి తను చూసుకునేందుకు రెడీ.. బీఎస్పీ నుంచి ఆర్మూర్‌ బరి నుంచి పోటీకి రెడీ..? వాస్తవం- ఆర్మూర్‌ ప్రతినిధి: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ…