Tag: cm kcr

ఈయ‌నో ఫైరింగ్ మినిష్ట‌ర్‌…. శ్రీ‌నివాస్ గౌడ్ ఓవ‌రాక్ష‌న్‌…. మ‌రోసారి వివాదాల సుడిగుండంలో మంత్రి…ఇదిప్పుడు ప్ర‌భుత్వానికి కొత్త త‌ల‌నొప్పి…

ఫైరింగ్‌.. ఫైరింగ్‌… ఫైరింగ్‌. ఆయ‌న మాట‌లు ఓ ఫైరింగ్‌.. ఆయ‌న చేత‌లూ ఓ ఫైరింగ్‌… ఇవే కాదు ఇలా ఏకంగా పోలీసు తుపాకీ నుంచి తూటాల‌ను గాలిలోకి వ‌దిలి త‌నో ఫైర్ మ్యాన్ అని కూడా నిరూపించుకుంటూ ఉంటాడు. ఆయ‌న ఎవ‌రో…

పింఛ‌నో… చంద్ర‌శేఖ‌రా…! జూన్ నెల ఆస‌రా పింఛ‌న్ కోసం ప‌డిగాపులు.. ఎదురుచూపులు… ఇంత ఆల‌స్యం గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌లే..!

పంద్రాగ‌స్టున మ‌రో కొత్త ప‌దిల‌క్ష‌ల ఆస‌రా పింఛ‌న్ల‌ను మంజూరు చేయ‌బోతున్నామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఎట్ట‌కేల‌కు కొత్త పింఛ‌న్ల‌కు మోక్షం ల‌భించింద‌నుకున్నారు. ఆఖ‌రికి కేటీఆర్ పింఛ‌న్ల గురించి చెప్పినా న‌మ్మ‌కం లేకుండా పోయింది. ఆఖ‌రికి సీఎం చెబితే గానీ గురి కుద‌ర‌లేదు జ‌నానికి.…

కాంగ్రెస్ ముక్త్‌ తెలంగాణ…బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహం… కాంగ్రెస్ తో సెమీఫైనల్ .. టిఆర్ఎస్ తో ఫైనల్… ఆసక్తికరంగా మునుగోడు రాజకీయం…

కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఇది బీజేపీ ప్రధాన రాజకీయ లక్ష్యం. ఆ దిశలో పావులు కదిపిన ఆ పార్టీ లక్ష్యసాధనలో చాలావరకు సఫలమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కంచుకోటలలో పాగా వేసింది. కాంగ్రెస్ ను కోలుకొని విధంగా దెబ్బతీసి కాషాయ జెండాను ఎగరవేసింది.…

మునుగోడు రాజ‘కయ్యం’ ఎవ్వరిది…? ఇది కేసీఆర్ వ్యూహం…?? రాష్ట్ర‌ రాజకీయ పార్టీల గుట్టు మొత్తం ‘పెద్దాయ‌న‌’కు పక్కగా చేరుతుందన్నమాట.

యావత్తు తెలంగాణ దృష్టి మరల్చే కార్యక్రమానికి మరోసారి తెరతీశారు పాలకులు. దానిపేరే మునుగోడు ఉప ఎన్నిక. ఏమాత్రం అవసరం లేని సందర్భంలో కావాలని ‘గోక్కున్న’ ఎన్నికే ఇది. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్లో మీరు గోకినా… గోకకున్నా… నేను మాత్రం గోకుతూనే…

జీతాలు పెంచే వ‌ర‌కు ప్రింటింగ్ ఆపేస్తాం… న‌మ‌స్తే తెలంగాణ‌లో ప్రింటింగ్ సెక్ష‌న్ ఉద్యోగుల మెరుపు ధ‌ర్నా… రెండు నెల‌ల గ‌డువు అడిగి బ‌తిమాలుకున్న యాజమాన్యం……

న‌మ‌స్తే తెలంగాణ … అది అధికార పార్టీ ప‌త్రిక. కానీ మూడేండ్ల‌ నుంచి అక్క‌డ ప‌నిచేసే ఉద్యోగుల‌కు జీతాలు పెర‌గ‌లేదు. ఇంక్రిమెంటు అనే మాట లేదు. ఎప్పుడు పెంచుతారో కూడా చెప్ప‌రు. ఎవ‌రికీ ఆ విష‌యం అంతు చిక్క‌దు. చూసీ చూసీ……

ఖ‌జానా లో కాసుల్లేక‌….జీతాలే కాదు… ఆస‌రా పింఛ‌న్లూ ఇక మ‌రింత ఆల‌స్యం…. ఇక విడ‌త‌ల వారీగా జిల్లాల‌కు విడుద‌ల‌…

ఖ‌జానా ఖాళీ అయ్యింది. నెల నెలా జీతాలు కూడా టంచ‌న్‌గా ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ఇది చాలా రోజులుగా ఉంది. ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతూనే ఉంది గానీ మెరుగు ప‌డ‌టం లేదు. ప్ర‌తీనెలా ఉద్యోగుల జీతాలు విడ‌త‌ల వారీగా జిల్లాల‌కు విడుద‌ల చేస్తున్నారు.…

మునుగోడుకు మీరు చేసిందేమీ లేదు… పార్టీ మారుతున్న‌ట్టు లీకులివ్వ‌డం త‌ప్ప‌.. త్వ‌ర‌గా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక‌లొస్తాయి… అప్పుడు కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంపై వ‌రాలు కురిపిస్తాడు… ప్లీజ్ ఆ ప‌ని చేసి పుణ్యం క‌ట్టుకో రాజ‌గోపాల్‌రెడ్డి…..!

మునుగోడు ఎమ్మెల్యేకు బీఎస్పీ నేత పెండెం ధనుంజయ్ నేత బహిరంగ లేఖ గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి… మీరు మునుగోడు నియోజకవర్గం నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం…

కొత్త పింఛ‌న్లు వ‌చ్చె నెల నుంచీ క‌ష్ట‌మే… రామ‌న్న చెప్పినా క‌ద‌ల‌ని ఫైలు… ఆస‌రా కోసం ఆగ‌ని ఎదురుచూపులు….

ఆస‌రా కొత్త పింఛ‌న్లు ఇవ్వ‌డంతో ప్ర‌భుత్వం వ‌ద్ద తీవ్ర జాప్యం జ‌ర‌గుతోంది. నిధుల లేమి ఆస‌రాకు ఆది నుంచి ఆటంకంగా మారింది. గ‌త మూడేండ్లుగా కొత్త పింఛ‌న్ ఊసేలేదు. భ‌ర్త‌లు కోల్పోయిన వితంతులు ఈ పింఛ‌న్ల కోసం కండ్లు కాయ‌లు కాచేలా…

తెలంగాణలో పొలిటికల్ బరస్ట్… 20 ఏళ్ల కిందటే క్లౌడ్ బరస్ట్… ఇక మేఘాల విస్పోటనం తప్పదు… వాతావరణ నిపుణులహెచ్చరిక…

తెలంగాణలో పొలిటికల్ బ రస్ట్… 20 ఏళ్ల కిందటే క్లౌడ్ బరస్ట్… ఇక మేఘాల విస్పోటనం తప్పదు… వాతావరణ నిపుణుల హెచ్చరిక… క్లౌడ్ బ రస్ట్…. పొలిటికల్ బ రస్ట్…. ఇది వాస్తవం… సరిగ్గా 22 ఏళ్ల క్రితం…. అంటే ఆగస్టు…

క‌లెక్ట‌ర్ల‌ను ధ‌ర‌ణి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించండి… ఇదే అస‌లు స‌మ‌స్య‌…. ప్ర‌భుత్వానికి క‌లెక్ట‌ర్ల నివేద‌న‌… రెవెన్యూ స‌ద‌స్సుల నేప‌థ్యంలో స‌ర్కార్ ఫీడ్‌బ్యాక్…..

ధ‌ర‌ణి నుంచి క‌లెక్ట‌ర్ల‌ను త‌ప్పించి క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ అధికారుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లిస్తేనే భూ సమ‌స్య‌ల ప‌రిష్కారానికి చెక్ ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వానికి క‌లెక్ట‌ర్లు చెప్పిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు స‌మాయ‌త్త‌మ‌యిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడింది. వారి…