నిద్రాహారాలు మాని.. ప్రజాక్షేమాన్ని కాంక్షించి… లోతట్టు ప్రాంతాల పరిశీలన… గూడు చెదిరిన జనానికి బాసట…
అధిక వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉండి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి 1 వరకు ఆయన జిల్లా ఆయా శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు 24 గంటలు జిల్లా కేంద్రంలోనే…
