Tag: bjp

సీన్ రిపీట్‌… నాడు ఏపీలో నేడు తెలంగాణ‌లో రాజకీయ ఉద్రిక్త ప‌రిస్థితులు..అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు కేసీఆర్‌. ఇక్క‌డేం జ‌రుగుతోంది.. జ‌ర‌గ‌బోతుంది..?

చంద్ర‌బాబు ఆ నాడు తీసుకున్న స్టాండ్ ఇప్పుడు ఇక్క‌డ కేసీఆర్ అమ‌లు చేస్తున్నాడు. ఏపీలో నాడు జ‌రిగిన స‌న్నివేశాలే.. ఇప్పుడు తెలంగాణ‌లోనూ క‌నిపిస్తున్నాయి. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేసి ఆనాడు బాబు చ‌తికిల‌బడ్డాడు. అప్పుడు కేసీఆర్ మోడీకి స్నేహమ‌స్త‌మందించాడు. ఇప్ప‌డు ఇదే…

బిజెపి లో మాట్లాడడానికి ఏమి ఉండదు.. దేశం, ధర్మం తప్ప.. అది దాటి మాట్లాడాలంటే మీరు వార్తల్లో ఉండరు.. ఈటెల కు అంతకు మించి గౌరవం ఏముంది బిజెపిలో? మీ పరిస్థితి కూడా అంతే..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు.. మీరు బిజెపి లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మీరు ఎందుకు టీఆరెఎస్ కెల్లి ఎల్లిపోయి కాంగ్రెస్ ల చేరినరో ఆ ఉద్దేశ్యం మీతో కలిసి పనిచేసిన నాకు తెలుసు.. తెరాస లో దొరకని స్వాతంత్య్రం, స్వేచ్చ,…

వీడు మార‌డంతే..! ప్రెసిడెంట్ అయితే ఏందీ..? ఎవ‌రైతే వాడికేంటీ..?? అలా ప‌రాచికాలాడుతాడు… తిట్లు తింటాడు… వార్త‌ల్లో కెక్కుతాడు… అంద‌రి నోళ్ల‌లో నానుతాడు.. ఇలా ఎలాగోలా….

ఆర్జీవీ. ఇత‌గాడో వింత‌జీవి. గాలి లేకుండానైనా బ‌త‌క‌గ‌లుగుతాడేమో గానీ.. ప‌బ్లిసిటీ లేకుండా జీవించ‌లేని జీవి ఈ ఆర్జీవీ. వోడ్కా గొంతు దిగిందో అత‌ని ట్విట్ట‌ర్ గూటిలోని పిట్ట‌కు రెక్క‌లొస్తాయి. గొంతుకు జీవం వ‌స్తుంది. మాట‌ల ప‌రాచికాలు, వెకిలి కామెంట్లు పురివిప్పుతాయి. అలా…

రాజ‌కీయ రంగు పులుముకున్న హైద‌రాబాద్ రేప్ కేస్‌…. ఆత్మ సంర‌క్ష‌ణ‌లో టీఆరెస్‌… అస్త్రంగా సంధిస్తున్న బీజేపీ…సోష‌ల్ మీడియాలు దాడులు, ప్ర‌తిదాడులు..

హైద‌రాబాద్ రేప్ కేస్ ఘ‌ట‌న టీఆరెస్‌ను ఆత్మ‌సంర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. ఏకంగా హోం మినిష్ట‌ర్ మ‌నువ‌డి ప్ర‌మేయమే ఇందులో ఉంద‌నే వాద‌న బీజేపీ బ‌లంగా వినిపించ‌డం.. ఆధారాలున్నాయ‌ని చెప్ప‌డం… అటు పోలీస్ శాఖ‌ను, ఇటు టీఆరెస్‌ను ఇర‌కాటంలో ప‌డేసింది. నిందితులు టీఆరెస్ పార్టీకి…

కేసీఆర్ ఇలాఖాలో తొడ‌గొట్టిన మోడీ…. కుటుంబ పాల‌నకు చ‌ర‌మ‌గీతం పాడుదామ‌ని పిలుపు… కేంద్రంలో కేసీఆర్ చ‌క్రం… ఇక్క‌డ మోడీ గ‌ర్జ‌న‌… హీటెక్కిన పొలిటిక‌ల్ వార్‌…

రాష్ట్రంలో పొలిటిక‌ల్ వార్ హీటెక్కింది. మోడీ తొలిసారి కేసీఆర్ ఇలాఖ‌కు వ‌చ్చి తొడ‌గొట్టాడు. మొన్న తుక్కుగూడ‌లో అమిత్ షా మీటింగ్ తుస్సుమ‌న్న‌ది. ఇవాళ మోడీ గ‌ర్జ‌న హిట్ట‌య్యింది. పొలిటిక‌ల్ హీట్ పెంచింది. వాస్త‌వంగా అధికారిక ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళ్దామ‌ని మోడీ…

మీ బీజేపీ లాగా ఓట్ల కోసమైతే కేసీఆర్‌ దేవుణ్ణి వాడుకోడు. మీరు వస్తారు పోతారు… కేసీఆర్ లోక‌ల్‌….. అవి ప్ర‌ధాని మాట‌ల్లా లేవు…..

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి స్పందన… ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనది కానీ మోడీ అది మర్చి పోయి రోజూ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లే మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించకుండా…

బీజేపీలో వివేక్ ఆత్మ‌గౌర‌వం పోరాటం… అగ్ర‌నాయ‌క‌త్వంపై అలిగిన వీ6, వెలుగు అధినేత‌….. త‌గిన ప్రాధాన్య‌త లేద‌ని త‌న పేప‌ర్‌లోనే నెగెటివ్ క‌థ‌నాలు…

బీజేపీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఒకడుగు ముందుకు నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఏదో ఇంత ఊపు వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డ్డారో లేదో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. పెద్ద నాయ‌కులు త‌మ పార్టీలోకి వ‌ల‌స‌లు వ‌స్తార‌ని భావించారు. అదంతా ఇప్పుడు భ్ర‌మేన‌ని తేలింది. వ‌చ్చే…

ఇందూరు గ‌డ్డ పై రేవంత్ రెడ్డి న‌జ‌ర్‌… నిజామాబాద్ అర్బ‌న్ లేదా ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి రెడీ… జోరుగా ప్ర‌చారం..

ఇందూరు టీఆరెస్‌కు కంచుకోట‌. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో త‌న హ‌వా కొన‌సాగుతోంది. జిల్లాలో క‌విత అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో ఆ పార్టీ అన్ని సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేస్తూ వ‌స్తున్న‌ది. బీజేపీ ఇప్పుడిప్పుడు ఇక్కడ బ‌లం పుంజుకుంటున్న‌ది. ఇక్క‌డ అన్ని…

బీజేపీదీ ఇప్పుడు ఇదే నినాదం… నీళ్లు, నిధులు, నియ‌మాకాలు….. మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాలుతాయా..? పక్కా గ‌ల్లీ లీడ‌ర్ స్పీచ్‌…. స‌బ్జెక్టు లేదు.. పాత ఫార్మూలానే…

ప‌క్కా మాస్ డైలాగులు… లోక‌ల్ లీడ‌ర్‌లా స్పీచు… అమిత్ షా ప్ర‌సంగం ఆసాంతం.. పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలాగే ఉంది. కొత్త‌ద‌నం లేదు. దాదాపు రోజూ బండి సంజ‌య్ నోటి వెంట వ‌చ్చే రోటీన్ డైలాగులే బ‌ట్టీ ప‌ట్టి… స్క్రిప్ట్ చ‌దివి వినిపించిన‌ట్టుంది.…

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం.. దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్..

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం.. దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్.. ఇప్పుడు అరవింద్ ను పసుపు రైతులు ఏ ఊరికి పోయిన తరిమికొడుతున్నరు – మంత్రి…