Tag: bandi sanjay

ఇజ్జ‌త్ తీసుకున్న నమ‌స్తే తెలంగాణ‌…. బీజేపీ పార్టీ ఆఫీసులో న‌మ‌స్తే విలేక‌రి ప్ర‌శ్నాప‌త్రం హ‌ల్‌చ‌ల్… బ‌య‌ట‌పెట్టిన బండి సంజ‌య్‌.. ఇంత చిల్ల‌ర రాజ‌కీయ‌మా అంటూ న‌మ‌స్తే పై విరుచుకుప‌డ్డ బీజేపీ

అది బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాల‌యం.. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్రెస్‌మీట్.. అంతా హ‌డావుడిగా ఉంది. ఇంత‌లో ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వేదిక మీద ఓ ప్ర‌శ్నాప‌త్రాన్ని చూపాడు. ఏమిటా అని అంతా చూస్తున్నారు. అది న‌మ‌స్తే…

టీఆరెస్ బూమ‌రాంగ్‌… బండి సంజ‌య్‌ను అవ‌న‌స‌రంగా లేపుతున్న టీఆరెస్‌… రాజాసింగ్ వ్య‌వ‌హారంలో రాజ‌కీయంగా క‌లిసివ‌చ్చేది వ‌దిలేసి.. పాద‌యాత్ర‌ను ఆపేందుకు అప‌సోపాలు.. చేదు అనుభ‌వం..

టీఆరెస్ అంతే. కేసీఆర్ ఆలోచ‌న‌లూ అంతే. ఒకొక‌ప్పుడు పాద‌రసంలా ప‌నిచేస్తాయి. మ‌రొక‌ప్పుడు త‌ప్ప‌ట‌డుగులు వేస్తాయి. కాంగ్రెస్‌ను ఖ‌తం చేసి బీజేపీ త‌ల‌నొప్పిని నెత్తికెత్తుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు దాన్ని నిలువ‌రించేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు. రాష్ట్రంలో బీజేపీ మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి ఇతోధికంగా…

మునుగోడు స‌క్సెస్ కిక్కు.. ఈ చెప్పులు మోసే వీడియోతో మొత్తం దించారు క‌ద‌రా….

నిన్న జ‌రిగిన బీజేపీ మునుగోడు స‌భ‌తో మంచి ఊపులో ఉన్నాడు బండి సంజ‌య్‌. అమిత్ షా కూడా మంచి ఊపులో కేసీఆర్‌ను గ‌తంలో కంటే కొంచెం ఎక్కువే తిట్టాడు ఘాటుగా. అంతా ఖుష్‌. బండి సంజ‌య్ నేతృత్వంలో స‌భ స‌క్సెస‌యింద‌ని అంతా…

అర్వింద్ మ‌ళ్లా గెలుసుడా… ? అస్స‌లు గెల్వ‌డు… ప‌సుపుబోర్డు పేరుతో రైతుల‌ను మోసం చేసినోడు…. ఏ ముఖం పెట్టుకుని ఓట్ల‌డుగుత‌డు…..

వాస్త‌వం- ప‌బ్లిక్ టాక్‌.. అది బార్బ‌ర్ షాప్‌… ఉద‌య‌మే ఓ యువ రైతు క‌టింగ్ చేయించుకుంటున్నాడు. హ‌డావుడిగా ఓ యువ‌కుడొచ్చాడు. ‘ఏమైందే నిన్న వ‌స్తే రేపు పొద్దున ర‌మ్మ‌న్నావు.. ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నావు..’ అన్నాడు. ” అన్నా జ‌ర్ర ఓపిక…

అంద‌రితో తిట్టించి.. తాను అభివృద్ది మంత్రం జ‌పించి…. కేసీఆర్ వ్యూహానికి చిక్క‌ని మోడీ.. త‌న బ‌ల‌గాన్ని బ‌లిమిని ప్రద‌ర్శించి టీఆరెస్‌ను హ‌డ‌లెత్తించ‌డంలో మోడీ స‌క్సెస్….

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక‌ను టీఆరెస్సే అన‌వ‌స‌రంగా హైప్ క్రియేట్ చేసింది. భ‌య‌ప‌డింది. ముందు జాగ్ర‌త్త పేరుతో నానా హంగామా చేసింది. అన‌వ‌స‌ర ఖ‌ర్చును పెట్టింది. హోర్డింగుల‌తో హోరెత్తించింది. పేప‌ర్ల‌లో మొద‌టి పేజీ యాడ్లు క‌బ్జా చేసేసింది. ప్ర‌శ్న‌ల పేరుతో ఇరుకున…

బీజేపీలో వివేక్ ఆత్మ‌గౌర‌వం పోరాటం… అగ్ర‌నాయ‌క‌త్వంపై అలిగిన వీ6, వెలుగు అధినేత‌….. త‌గిన ప్రాధాన్య‌త లేద‌ని త‌న పేప‌ర్‌లోనే నెగెటివ్ క‌థ‌నాలు…

బీజేపీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఒకడుగు ముందుకు నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఏదో ఇంత ఊపు వ‌చ్చింద‌ని సంబ‌ర‌ప‌డ్డారో లేదో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. పెద్ద నాయ‌కులు త‌మ పార్టీలోకి వ‌ల‌స‌లు వ‌స్తార‌ని భావించారు. అదంతా ఇప్పుడు భ్ర‌మేన‌ని తేలింది. వ‌చ్చే…

మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌…… ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?…

మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌…… ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?… – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం లో ఆదివారం పలు అభివృద్ధి…

KCR BIRTHDAY: నీక‌న్నా బండి సంజ‌యే మేల‌నిపిస్తోంది రేవంత్‌….! పుట్టిన రోజు గ్రీటింగ్స్‌లో కూడా ఇంత దిగ‌జార‌డ‌మెందుకు..?

బండి సంజ‌య్ చాలా విష‌యాల్లో వీక్‌. ఇది అంద‌రూ ఒప్పుకునేది. అఖ‌రికి ఆ పార్టీ నేత‌ల‌తో స‌హా. ఆయ‌న మాట‌లు కూడా స‌రిగా అర్థం కావు. అదో పెద్ద మైన‌స్. స‌బ్జెక్ట్ ఉండ‌దు. తిట్టు, తీవ్ర ఆరోప‌ణ‌లు, బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌తోనే స‌రిపోతుంది.…

MODI-KCR: అలా త‌మ‌కు ఎదురులేద‌ని విర్ర‌వీగుతున్న స‌మ‌యంలో…బీజేపీ ‘బండి’కి మోడీ బ్రేక్‌….

ఇటు అర్విందు, అటు బండి సంజయ్‌.. ఎలాగోలా పార్టీని లేపుదామ‌ని నానా తంటాలు పడ్డారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్‌ను ప‌క్క‌కు నెట్టి..…

KTR: టీఆరెస్‌తో పెట్టుకుంటే ఇక చిప్ప‌కూడే…ఇది కేటీఆర్ మార్క్ పాల‌న‌.. బండి సంజ‌య్‌…త‌ర్వాత అర్వింద్‌..?

టీఆరెస్‌లో పాల‌నలో కొత్త పోక‌డ‌లు క‌నిపిస్తున్నాయి. కేటీఆర్ మార్కు ఆలోచ‌న‌లు అమ‌లులోకి వ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల విప‌రీత ఆరోప‌ణ‌ల‌పై భ‌గ్గున మండుతున్నాడు. చాలా సంద‌ర్బాల్లో త‌న కోపాన్ని బ‌య‌ట కూడా పెట్టుకున్నాడు. ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్…

You missed