Tag: armur

కాంగ్రెస్‌ బీసీ జపం.. అర్బన్‌, ఆర్మూర్‌ బీసీలకే కేటాయించాలని నిర్ణయం… నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఓ రెండు బీసీలకు ఇచ్చేందుకు సన్నాహాలు.. క్యూ కట్టిన బీసీలు… కాంగ్రెస్‌ గూటికి గోర్తె రాజేందర్‌… ఆర్మూర్ నుంచి అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకోలు…. వినయ్‌ ఆశలకు గండి…. ఆచితూచి అడుగేస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం… ( వాస్తవం- నిజామాబాద్‌ పాలిటిక్స్‌)

కాంగ్రెస్‌ బీసీ జపం చేస్తోంది. ఇందూరు పాలిటిక్స్‌లో కచ్చితంగా సామాజికన్యాయం పాటించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో అగ్రవర్ణాలదే పై చేయి. పైకెన్ని మాటలు చెప్పినా.. చివరగా ఎన్నికలు వచ్చే సరికి పోటీలో ఉండి ఆర్థికంగా బలంగా ఉండి టికెట్లు దక్కించుకునేది…

శభాష్‌.. జీవన్‌…! మహారాష్ట్ర బీఆరెస్‌ సభల సక్సెస్‌తో కేసీఆర్‌ కితాబు..

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతే అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్ర.. మన ఊరు కాదు మన పల్లె కాదు… అక్కడి వాతావరణమే డిఫరెంట్‌. అలాంటి చోట బీఆరెస్‌ సభలతో జనాల దరికి చేరాలనుకుంది. జన సమీకరణ అంటే పిల్లల…

ఆర్మూర్‌లో అంతే మ‌రి..! ఎమ్మెల్యే మీద హ‌త్యాయ‌త్నం కేసు లో నిందితుడికి మ‌ద్ద‌తుగా నిలిచిన గౌండ్ల సంఘాలు… ఓ వైపు ఎమ్మెల్యేకు ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌.. మ‌రో వైపు ఆర్మూర్‌లో ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా గౌండ్ల నిర‌స‌న‌లు…..

రాష్ట్రంలో ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. అదెప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంది. వివాదాల‌న్నీ దీని చుట్టూనే ముసురుకుంటుంటాయి ఎప్పుడూ. ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి కూడా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచాడు. జీవ‌న్ రెడ్డిపై బీజేపీ స‌ర్పంచ్ భ‌ర్త ప్ర‌సాద్ గౌడ్ హ‌త్య చేసేందుకు…

AKULA LALITHA: ల‌లిత‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌….ఆకుల ల‌లిత‌కు రాజ్య‌స‌భ‌… మ‌ళ్లీ ఒక కొత్త ప్రామిస్‌… నిల‌బ‌డేనా..? వెయిట్ అండ్ సీ…

పాపం.. ఆకుల ల‌లిత‌. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాద‌ని, చివ‌రి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్ప‌టికే ఆమె ఎమ్మెల్సీ. మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తామ‌నే ప్రామిస్ మీద అలా వ‌చ్చేసింది. అప్ప‌టికే అధికార పార్టీతో ఆమెకు అవ‌స‌రాలు అలాంటివి…

RRR: ఈ ఎర్ర‌జొన్నలు ప‌శువుల దాణాగా వినియోగిస్తారు.. చంద్ర‌బోసు.. నీ నాటు పాట‌కు రొట్టెలు చేసి పెట్టావు..

పొలం గ‌ట్టు దుమ్ములోన పొట్ల గిత్త దుంకిన‌ట్టు.. పోలేర‌మ్మ జాత‌ర‌లో పోత‌రాజు ఊగిన‌ట్టు.. కిర్రు చెప్పులేసుకోని క‌ర్ర‌సాము లేసిన‌ట్టు.. మ‌ర్రిచెట్టు నీడ‌లోన కుర్ర‌గుంపు గూడిన‌ట్టు… ఎర్ర‌జొన్న రొట్టెలోన మిర‌ప‌తొక్కు క‌లిపిన‌ట్టు.. నాపాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..…

ఆర్మూర్ కోసం సీనియ‌ర్ల ఆశీస్సులు.. అర్వింద్ ఎన్నిక‌ల వ్యూహం…

ఆర్మూర్ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్ పోటీ చేసేందుకు అన్ని దారులు క్లియ‌ర్ చేసుకుంటున్నాడు. రాబోవు ఎన్నిక‌ల్లో ఆర్మూర్ నుంచే త‌న యుద్ద క్షేత్రాన్ని ఓకే చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే పెర్కిట్ వ‌ద్ద ఓ ఆఫీసు తీసుకున్నాడు. అక్క‌డి నుంచే కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్నాడు. ద‌స‌రా…

ఆర్మూర్ నుంచే అర్వింద్ పోటీ… అందుకే జీవ‌న్‌రెడ్డి క‌వ్వింపు చ‌ర్య‌లు…

ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ పోటీచేయ‌నున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసున్నాడు. ఆర్మూర్‌లో ఓ ఆఫీసు, ఇళ్లును అద్దెకు తీసుకుని అక్క‌డి నుంచి రాజ‌కీయ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాడు. ఇక్క‌డ మున్నూరు కాపులు ఎక్కువ‌గా ఉండ‌టం,…

త్వ‌ర‌లో బీఎస్పీ గూటికి మ‌ధుశేఖ‌ర్‌..టీఆరెస్‌పై నేత‌ల అసంతృప్తి.. ఇందూరు నుంచి వ‌ల‌స‌ల‌కు నాంది….

ఎన్నిక‌ల వేళ ఎన్నో హామీలు. ఎంతో మంది నేత‌ల‌కు తాయిలాల ఎర‌. ప‌దవుల ఆశ‌. రండి మా పార్టీలో చేరి అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించండి. అధికారంలోకి రాగానే మీకు ప‌ద‌వులిస్తాం. స‌ముచిత ప్రాధాన్య‌త‌నిస్తాం.. అని ఆశ చూపారు. పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ త‌ర్వాత…

అవును ఆర్మూర్‌లోనే కాదు.. అంత‌టా ఉంది కుల వివ‌క్ష‌…. ఇక్క‌డైతే వీడీసీల పెత్త‌నం అద‌నం…

ల‌వ్‌స్టోరీ. నాగ‌చైతన్య సినిమా. శేఖ‌ర్ క‌మ్ముల త‌న‌దైన టేకింగ్‌తో తీసినా.. క‌థ మాత్రం కొత్త‌గా ఉంది. ద‌ళితుడు హీరో. ఆర్మూర్‌కు చెందిన వాడు. అదే ఊరుకు చెందిన ప‌టేళ్ల బిడ్డ‌ను ప్రేమిస్తాడు. స‌హ‌జంగా వాళ్లు ఒప్పుకోరు. ఇదెప్పుడో పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి సినిమా…

You missed