22 రోజుల్లో ‘బుల్లెట్ బండి’ పాట రాసిన లక్ష్మణ్
ఈ ఫోటోలో చేతులు కట్టుకుని వినమ్రంగా కూర్చున్న ఇతనెవరో తెలుసా డియర్ ఫ్రెండ్స్..? ఇతనెవరో కాదు ” ఈ మధ్య సోషల్ మీడియాలో సంచలనాలు రేపుతూ ట్రెండింగ్ లో ఉన్న బుల్లెట్ బండి పాట రచయిత లక్ష్మణ్…. ఎస్ !!..ఎంతో సాధారణంగా…
‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ’… ‘చిరు’ ఓ ఫెయిల్యూర్ లీడర్..
వెండితెరపై మకుటం లేని మారాజు. కింది నుంచి పైకొచ్చినవాడు. కష్టాన్ని నమ్ముకున్నవాడు. ప్రతిభతో నెట్టుకొచ్చినవాడు. పాత్రలేవైనా తన ప్రతిభ మీదే నమ్మకం ఉంచి.. మెల్లమెల్లగా ఇండస్ట్రీలో తన స్థానం పదిలం చేసుకున్నవాడు. ‘సుప్రీమ్ హీరో’ నుంచి ‘మెగాస్టార్’గా ఎదిగిన వాడు.. చిరంజీవి..…
అన్నకు తప్పలేదు ‘డ్యూటీ’… చెల్లె ప్రేమ ముందు ఓడిపోయిందా ‘అడ్డంకి’
ఆర్టీసీ కార్మికుల విచిత్ర పరిస్థితికి అద్దంపట్టే ఓ వినూత్న సంధర్భం…..పండుగ అంటే అందరికీ అదేదో పిల్లాపాపలతో…..కుటుంబసభ్యులతో సరదాగా గడపాల్సిన సంధర్భం….కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం దీనికి మినాహయింపు….దానికి తార్కాణమే పై ఫోటో…. గద్వాల డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న సూరిబాబు గారికి…
జాలీగా.. ఆడుతూ.. పాడుతూ…
మీలో ఎవరు కోటిశ్వరుడు టెలివిజన్ గేమ్ షో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్ ఆకట్టుకున్నది. గెస్ట్‌గా హాట్ సీట్‌పై రాంచరణ్ తేజ్‌తో జాలీగా.. ఆడుతూ.. పాడుతూ ఈ ఆటను రక్తికట్టించాడు. గంట ప్రోగ్రామే అయినప్పటికీ.. ఇద్దరితో ఒకరిని మించి ఒకరుగా పోటీ…
అన్న ‘గుండె’ ఆగింది. రక్షా ‘బంధనం’ తెగింది.
రాఖీ పండగ వచ్చిందంటే ఆ అక్కాచెళ్లెళ్లకు పండుగ. ఒక్కగానొక్క అన్న. తమ మంచిచెడులు చూసే పెద్ద దిక్కాయనే. నాన్న చనిపోయినంక ఆయనే అన్నైనా.. నాన్నైనా. అలాంటి అన్నకు రాఖీ కట్టేందుకు ఒకరోజు ముందే పయనమయ్యారు ఆ అక్కాచెళ్లెళ్లు పుట్టింటికి. తెల్లారితే రాఖీ…
రియల్ ఎస్టేట్ ను వీడని థర్డ్ వేవ్ గండం.. మరో రెండు నెలలూ ఇంతే…
రియల్ ఎస్టేట్ పరిస్థితి ఒకడుగు ముందుకు ఆరుడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. మొదటి వేవ్ నుంచి దీనిపై పడ్డ ప్రభావం ఇంకా వీడలేదు. రెండో వేవ్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక దీంతో భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. రిజిష్ట్రేషన్లు మందగించాయి. సర్కారుకు…
ఏపీ స్కూళ్లకు కరోనా..? ఇక్కడ తెరిచేందుకు మరిన్ని రోజులు ఆలస్యం… ?
aస్కూళ్లు లేకపోవడంతో పిల్లల చదువు అటకెక్కుతున్నాయి. పేరుకు ఆన్‌లైన్ క్లాసులు పెడుతున్నా.. అవి పెద్దగా ఉపయోగపడటం లేదు. దీంతో ఎప్పుడు స్కూళ్లు తెరుస్తారా? అని అంతా ఆసక్తి, ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఏపీ సర్కార్ ధైర్యం చేసి ఇటీవల స్కూళ్లను తెరిచింది. అయితే…
అక్కళ్లారా..! ఆకాశమే హద్దుగా ఎగరండి.. ఎదగండి..!
స్త్రీ, పురుషునిపై ఆధారపడే పరిస్థితి మారాలి ! •••••••••••••••••••••••••••••••••••••••••• భారత దేశంలో స్త్రీ తన తోబుట్టువు లైన అన్న తమ్ముల్లకి , వరసకి అన్న తమ్ముడు అయిన వారికి, లేదా ఆమె తన అన్న లేదా తమ్ముడుగా భావించిన వారికి… ‘నేను…
టాకీస్‌లొద్దు.. ఓటీటీలే ముద్దు…
థియేటర్లు తెరిచినా.. జనాలు సినిమాలు చూసేందుకు అటువైపు వెళ్లడం లేదు. చాలా వరకు టాకీస్‌లు ఓపెన్ కూడా చెయ్యలేదు. కరోనా దెబ్బకు జనాలు వస్తారా? రారా? అనే భయం థియేటర్ యజమానులకు ఉన్నది. పరిస్థితి చూసి తెరుద్దామనుకున్నారు. కానీ కరోనా తగ్గి..…
వరికి జీవం పోసిన వానలు
అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా ఉంది వాతావరణం పరిస్థితి. నెలక్రితం జోరు వానలు పడ్డాయి. ఆ తర్వాత వానలు ముఖం చాటేశాయి. ఎండకాలంలో ఎండలు దంచికొట్టాయి. సరైన వర్షాల కోసం రైతులు మొన్నటి వరకు ఎదురుచూశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో…
