హుజురాబాద్‌కు ఎంత చేసినా కారు జోరు పెరగడం లేదా….? సర్వేల్లో తేలింది ఇదేనా?
సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నిక పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు ఏ విషయంలోనూ చూపడం లేదనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ టీఆరెస్ కచ్చితంగా గెలిచి తీరాలి. ఈటల రాజేందర్ కు తగిన శాస్తి జరగాలి. రాజకీయాల నుంచి ఈటల తప్పుకోవాలి.…
లోకల్ యాప్ సర్వే.. కంప్లీట్ ఫేక్ సర్వేనట..
లోకల్ యాప్ సర్వే ఒకటి వెల్లడైందని, తెలుగు వన్ న్యూస్ దీన్ని ప్రచురించిందంటూ సోషల్ మీడియాలో ఓ సర్వే రిపోర్టు వైరల్ అవుతున్నది. ఇది కంప్లీట్ ఫేక్ సర్వే అని చాలా మంది కొట్టేస్తున్నారు. కానీ దీనిపై చర్చ మాత్రం ఆగడం…
ఖాళీ సమయంలో సరదాగా డ్యాన్సు చేస్తే శిక్షించాలా?
#నర్సింగ్_స్టాఫ్ కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో అందరం తలుపులు మూసుకొని ఇళ్లల్లో ఉంటే మేమున్నము అని ముందుంటూ అయిన వారికి దూరంగా ఉంటూ పాలిచ్చే పసిపాపలను కూడా వదిలి వాళ్లేమైపోతారో అని వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో జనాల ఆరోగ్యమే ముఖ్యం అని…
‘సెక్యూరిటీ గార్డు’ సర్పంచ్‌కు తోడుగా నిలిచిన సర్పంచులు..
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల పరిధిలోని ఆరెపల్లి గ్రామ సర్పంచ్ మల్లేష్… పంచాయతీలకు నిధులు లేక.. పెట్టిన డబ్బులకు బిల్లుల రాక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటున్నారు. ఈ విషయం మీడయాలో రావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. దీనిపై జిల్లా కలెక్టర్…
‘బద్దలు భాషింగాలు….’ భాష బట్టలిప్పేసి నడిబజార్ల నిలబెట్టి..
‘సీఎం.. నీ బద్దలు భాషింగాలు చేస్తాం…’ హుజురాబాద్ ప్రెస్‌మీట్‌లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్న మాటలివి. దళితబంధు ప్రతి దళితుడికీ అమలు చేయకపోతే ‘బద్దలు బాషింగాలు చేస్తాం’ అనే మాటలను వాడాడు. ‘సిగ్గుశరం ఉందా? , దరిద్రుడా, బక్కోడా, ఒరేయ్….’ ఇలా…
గాంధీ ‘రేపిస్టు’ను రేప్ చేసిన మీడియా… ఆ మూడు రాత్రులు నరకం…
గాంధీ ఆసుప్రతి రేడియోగ్రాఫర్.. ఉమా మహేశ్వర్. గాంధీ ఆసుప్రతిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి తరపు బంధువు. ఇద్దరు అక్కా చెళ్లెల్లను రేప్ చేశాడనే ఆరోపణలతో ఒక్కసారిగా ఇతను రేపిస్టుగా ప్రపంచానికి పరిచమయ్యాడు. కొన్ని పేపర్లలో ఫోటో కూడా వేశారు…
ప్రభుత్వం ఇజ్జత్ పోతదని సర్పంచ్‌నే పిచ్చోడిని చేసే ప్రయత్నం…
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల పరిధిలోని ఆరెపల్లి గ్రామ సర్పంచ్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక నైట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటున్న ఉదంతం మీడియాలో రావడంతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలకు దిగింది. జిల్లా పంచాయతీ అధికారి పేరు మీద…
‘గాంధీ” ఘటన పై టీవీ 9, ఎన్టీవీ రిపోర్ట్‌ర్లకు డీజీపీ మహేందర్ రెడ్డి క్లాస్….
గాంధీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన అక్కాచెల్లెల్లు అక్కడ ఉద్యోగుల చేత గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారనే వార్త కథనాలు ప్రసారం చేసిన టీవీ 9, ఎన్టీవీ విలేఖరులను పిలిచి మరీ గట్టిగా క్లాస్ తీసుకున్నాడు డీజీపీ మహేందర్ రెడ్డి. గాంధీకి మూత్రపిండాల వ్యాధితో…
రాజమౌళి త్రిపుల్ ఆర్ విడుదల.. జగన్ నిర్ణయం పై ఆధారం….
భారీ బడ్జెట్‌తో ఏడాదిన్నర పాటుగా షుటింగ్ పూర్తి చేసుకున్న రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథనాయకులుగా అల్లూరి సీతారామారాజు, కొమరంభీం పాత్రల కలయిక కథతో తెరకెక్కిన ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా…
మీ పార్టీలో ఉండి గాడిదలు కాయలేను… షర్మిల పార్టీకి ఇందిరాశోభన్ గుడ్‌బై
షర్మిల పార్టీ. ఇంకా బాలారిష్టాలు దాటలేదు. వచ్చిందే తడువు ఎక్కడికో వెళ్లిపోవాలనే ఆరాటమే తప్ప పోరాటం లేదు. మాటల దూకుడే తప్ప పరిపక్వత లేదు. ఆవేశమే తప్ప ఆలోచన లేదు. నోటికొచ్చినట్టు తిట్టేస్తే మైలేజీ వస్తుందనే వ్యూహకర్తల మాటలు పాటించి ..…
