మన ‘ఖాకీ’ల కన్నా ‘సీసీ కెమెరా’లే మిన్న… నిజాన్ని నిగ్గు తేలుస్తున్న వైనం
పెరుగుతున్న ఆధునిక సాంకేతిక టెక్నాలజీ నేరాల నియంత్రణలో కీలకంగా పని చేస్తున్నది. చాలా కేసుల్లో పోలీసులను తప్పుదారి పట్టించే విధంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఏది నిజం? ఏది అబద్ధం? అని తేల్చుకోలేని పరిస్థితుల్లో పోలీసు రంగం ఉంది. ఇలాంటి ఉదంతాల్లో…
20వేల ప్రైవేటు స్కూళ్లు మూత పడ్డాయి..
కరోనా వల్ ప్రైవేటు స్కూళ్లు చాలా వరకు మూత పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల వరకు మూతపడ్డాయని చెబుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కేజీ టు పీజీ విద్యా సంస్థలన్నీ తెరవాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో.. ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం కోలుకోలేకుండానే…
‘ఈటలా.. ! నువ్వెంత కారణజన్ముడవయ్యా…’
‘ఈటల రాజేందర్ ఓ బచ్చా, వాడితో వచ్చేది లేదు.. సచ్చేది లేదు.’ ఇదెవరన్నరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా. కానీ మొన్నటి వరకు నేను కేసీఆర్ కారణజన్ముడనుకున్నాను. ప్రాణాలకొడ్డి తెలంగాణ సాధించాడు. అదో చరిత్ర. ఆయనకు ఆ చరిత్రలో కొన్ని ప్రత్యేక పేజీలుంటాయి.…
చేనే తరగతిగది… చదువే కదా పురోగతి
అసలే కరోనా టైం. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో తెల్వదు. అప్పటి వరకు ఆన్ లైన్ క్లాసులే దిక్కు. అర్థం అయినా.. కాకపోయినా. ప్రశ్నలకు నివృత్తి దొరకకపోయినా. అలా సర్ధుకుపోతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన సౌమ్య సోషల్…
‘మీపై మా అభ్యర్థిని నిలబెట్టం…’ ఇందూరు టీఆరెస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్..
కండిషన్స్ అప్లై. ఇందూరు కాంగ్రెస్ లీడర్లు.. టీఆరెఎస్ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫరిచ్చారు. ‘ఏంటి ఆ ఆఫర్?’ ‘తాము టీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టబోం’ అని ప్రకటించారు. ‘అదేందీ? ఇప్పుడు ఇందూరులో ఏం ఎన్నికలొచ్చాయి? అసలు అభ్యర్థిని ఎందుకు నిలబెట్టమని అంటున్నారు?…
‘సలార్’తో ప్రభాస్ సత్తా చూపేనా…?
మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘సలార్’ పై మార్కెట్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. భారీ బడ్జెట్‌తో ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హిరోయిన్‌గా నటిస్తున్న సలార్ మూవీ హైదరాబాద్‌లోని నగర శివారులోని దండు మైలారం వద్ద రెగ్యులర్ |షూటింగ్ జరుపుకుంటున్నది.…
‘రెండు డోసుల’ వ్యాక్సిన్ కూడా కరోనాను అడ్డుకోలేదు…
రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోగానే కరోనాను జయించేశామని విర్రవీగితే ఇక నడవదు. ఎందుకంటే ఈ డోసులు కూడా కరోనాను అడ్డుకోలేవు. కేవలం వైరస్ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తాయంతే. స్వయంగా ఈ విషయాన్ని ‘అపోలో జేఏండీ’ సంగీతా రెడ్డి తెలిపారు. తన…
పసుపు ఫ్యూచర్ : టీవీ 9 రవి ప్రకాశ్ ఏమయ్యాడు లోకేశ్ !
నమ్ముకున్న వాళ్లకు నమ్ముకున్నంత చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత ఆ రోజు చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ఇంకా గుర్తుంది.. నారా లోకేశ్ వెనుక కూర్చొని జోక్స్ వేస్తూ ఎంతగా ఆనందపడ్డాడో రవి ప్రకాశ్ ఇప్పుడు ఏమయ్యాడు? ఎక్కడికి పోయాడు? సొంత మీడియాలూ,…
ఇది ఏ విలువలతో కూడిన జర్నలిజమో చెప్పాలి..?
పబ్లిసిటీ కోసం పవిత్రమైన అన్న చెల్లెళ్ళ బంధానికి ప్రతీకైనా రాఖీ పండుగను కూడా వాడుకోవడం, ఏ విలువలతో కూడిన జర్నలిజం అంటారో చెప్పాలి. మాట్లాడితే విలువల కోసం బతుకుతాం అని చెప్పే నీతులు, ఈ వార్త రాయడంలో ఏ విలువలు పాటించి…
‘అదిగో పులి.. ఇదిగో థర్డ్‌వేవ్..’ మరో నాలుగు నెలలూ భయం గుప్పిట్లోనే..
కరోనా థర్డవేవ్ భయం తెలంగాణను వెంటాడుతోంది. ‘అదిగో పులి వచ్చే..’ అనే చందంగా థర్డ్‌వేవ్ క్షణక్షణం భయపెడుతున్నది. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా ఏ మూల కరోనా కేసులు పుట్టుకు వచ్చినా ఇక్కడ మనం గజ్జున వణికే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇది…
