సోయి మరిచి తిట్టుడెందుకు? క్షమాపణ కోరడమెందుకు?
నిన్న మంత్రి మల్లారెడ్డి రేవంత్ పై రెచ్చిపోయి తిట్ల దండకం అందుకున్నాడు. పనిలో పని పిచ్చకుంట్లోడా అంటూ ఓ కులం పేరు తీసుకుని సంబోధిస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఆ కులం మంత్రి మల్లారెడ్డి పై విరుచుకు పడుతున్నది. మీరూ మీరూ తిట్టుకోండి..…
ఆ అమ్మాయి ఆగిపోయిన గుండెకు ఊపిరిలూదింది…
తన దారిన తాను వెళ్తున్న ఓ అందమైన అమ్మాయికి.. ఆకస్మాత్తుగా తన ఎదురుగా ఓ వృద్ధుడు నడుచుకుంటు వస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. అనుకోకుండా జరిగిన సంఘటనతో ఆమె షాక్ తిన్నది. పరిగెత్తుకుంటు దగ్గరికి వెళ్లి చూసింది. గుండెపోటు కారణంగా వృద్ధుడు చివరి…
ఎవడి కుల రాజ్యాధికారం కోసం వాడు పాకులాట. అందుకే మధ్యలో ఈ దళిత పావులాట.
దళితులను ఏదో ఉద్దరిస్తామని ఆకస్మాత్తుగా రాత్రికి రాత్రే గుర్తొచ్చినట్టు కలవరపడి కలతనిద్ర నుంచి లేచి పోలోమంటూ దళితవాడాలకేగుతున్నారు మన నేతలు. ఎందుకు ఇప్పడే దళితరాగం గుర్తొచ్చిందో తెలియదు. ఒకరిని మించి మరొకరు ఈ రాగాన్ని అందుకున్నారు. గొంతుల కర్ణకఠోరంగా ఉన్న గార్ధబ…
స్టీఫెన్ రవీంద్ర నియామకం… టీఆరెఎస్‌లో భిన్నాభిప్రాయాలు..
సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించడం పట్ల తెలంగాణ ఉద్యమకారులు, కొంత మంది టీఆరెస్ శ్రేణులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్టీఫెన్ ఉద్యమ కారులను ఉరిక్కిచ్చి ఉరిక్కిచ్చి కొట్టాడనే విషయాలను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాంటి పోలీసు ఆఫీసరును…
‘కేజీ టు పీజీ’ రీ ఓపెనింగ్ తప్పే…. టీఆరెస్ వర్గీయుల కుమ్ములాట…
సీఎం కేసీఆర్ తీసుకున్న ‘కేజీ టు పీజీ’ రీ ఓపెనింగ్ నిర్ణయం తప్పని ఒకరంటే.. కాదని మరొకరు.. ఇలా ఎవరికి వారే తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. పరస్పర భేదాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నది ఒకటే సెక్షన్ కావడం విశేషం.…
‘కర్కశ కుమారుడి’కి ఆర్మీజవాన్ ‘చెంపదెబ్బ…’
‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అంటారు. కానీ ఇక్కడ ఓ కర్కశ కుమారుడి తీరుపై ఓ ఆర్మీజవాన్ చెంపదెబ్బ తో సమాధానిమచ్చాడు. వరుసగా మూడు చెంపదెబ్బలు కొట్టి బుద్ది వచ్చేలా చేశాడు. జవాన్ దెబ్బలకు ఆ కొడుకు దిమ్మ దిరిగింది. తత్వం బోధపడ్డది.…
అడిగిన ప్యాకేజీ ఇస్తేనే.. ‘దమ్మున్న వార్తలు..’
ఈటల రాజేందర్ దగ్గరికి పొద్దున్నే ఓ విలేకరి వచ్చాడు. అది ‘దమ్మున్న వార్తల’ పేపర్. అందులో అతను పెద్ద విలేకరి. ‘సార్ మన పేపర్‌లో మీ గురించి బాగానే రాస్తున్నం సర్’ అన్నాడు. ‘ఆ చూస్తున్న బాగనే వస్తున్నాయి. ఉన్నదున్నట్టు రాస్తున్నరు’…
లఫూట్ నా కొడకా, సాలె, గాండూ.. తెలుగు న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ ఇలాగే ఉంటాయట..!
ఇప్పుడు తిట్ల తెలంగాణ నడుస్తుంది. రాజకీయ నాయకులు పరిపక్వత చెందారు. పరిణతి పొందారు. అందుకే కొత్త ట్రెండ్ ను అందుకున్నారు. మేం దేశంలోనే నెంబర్ వన్, నెంబర్ వన్.. అని మాటకు ముందు మన పాలకుడు అంటుంటే.. దీంట్లో కూడా ఎందుకు…
స్కూలుకు పంపాలంటే భయపడుతున్నారు.
థర్ఢ్ వేవ్ భయం వెంటాడుతున్నది. ఇది చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందనే ప్రచారం నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే తల్లిద్రండులు భయపడుతున్నారు. వచ్చే నెల 1నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఆన్‌లైన్‌క్లాసులు బంద్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశిస్తున్నది. అంటే కచ్చితంగా…
మన మానం కాపాడిన మంత్రి మల్లారెడ్డి.. మైనంపల్లి
ఓ మైనంపల్లి, ఓ మంత్రి మల్లారెడ్డి … వీళ్లిద్దరూ లేకపోతే టీఆరెస్ పార్టీ ఏమౌపోవు? మన పార్టీ గౌరవ మర్యాదలు గంగలో కలిపేవిధంగా మాట్లాడుతున్ననేతలను బరిగీసి సవాల్ విసిరి, తొడలుకొట్టేందుకు ఒక్కడన్నా ముందుకు వచ్చిండా? రాలే. మన కేసీఆర్ ను ఆడూ…
