బీజేపీ కొంప ముంచనున్న…ఆయిల్ ధరలు.. లఖీంపూర్ ఖేరీ దుస్సంఘటన..
ఆయిల్ ధరలు.. లఖీంపూర్ ఖేరీ దుస్సంఘటన.. పై రెండింటిని బీజేపీ పాలకులు ఎంత తేలికగా తీసుకుంటున్నారో తెలియదు కానీ.. ఒకసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఉల్లి ధరలు పెరిగినందుకు ఒక ప్రభుత్వాన్నే ఓడించారు. ఆ ఒక్క ఉదాహరణ చాలు ఆ…
రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-28
నోట్ల వాసన మత్తుగా తగిలింది ముక్కు పుటాలకు. వాసన పీల్చుకున్నాడు కళ్లు మూసుకుని. గమ్మత్తుగా వుందావాసన. చేతివేళ్లకు నాలికతో పదన చేసుకొని నోట్లను లెక్కించసాగాడు. మూడు.. నాలుగు…. ఐదు వేలు.. లెక్కించడం పూర్తయినా…… ఒక నోటు ఇంకా చేతిలో మిగిలి ఉంది.…
కేసీఆర్ చేతిలో టీఆరెస్ జిల్లా పార్టీ అధ్యక్షుల లిస్టు…. ఎవరిని నియమించాలన్నది సీఎందే తుది నిర్ణయం…
ఎప్పుడో జరగాల్సిన టీఆరెస్ జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం లేట్ కావడానికి కారణం.. సీఎ కేసీఆరే స్వయంగా వీటిని పర్యవేక్షిస్తుండటం. జిల్లాల వారీగా ఎవరిని అధ్యక్షులని చేయాలో స్థానిక నేతల నుంచి సమాచారం అంతా వచ్చింది. పేర్ల లిస్టు సీఎం వద్దకు…
అంతే మాకు సెలబ్రెటీలంటే పిచ్చి.. వాళ్ల కోసం ఏమైనా చేస్తాం…
. మీడియా అయినా.. ప్రజలైనా.. ప్రముఖులైనా.. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు పెద్దగా స్పందన ఉండదు. దానికి మనమేం చేస్తాం. ఉడుత భక్తిగా ఏదో చేద్దాం.. వదిలేద్దాం..అంతే. రాజు అందరినీ పొద్దున్నే పాలు తీసుకొచ్చి ఓ కుండలో పొయ్యమన్నాడంట. నేనొక్కడిని పాలు పొయ్యకపోతే…
ఆర్మూర్ నుంచే అర్వింద్ పోటీ… అందుకే జీవన్‌రెడ్డి కవ్వింపు చర్యలు…
ఆర్మూర్ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీచేయనున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసున్నాడు. ఆర్మూర్‌లో ఓ ఆఫీసు, ఇళ్లును అద్దెకు తీసుకుని అక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఇక్కడ మున్నూరు కాపులు ఎక్కువగా ఉండటం,…
ఆర్మూర్ రాజకీయం.. దుబాయ్ నుంచి… ధర్మపురి అర్వింద్‌కు జీవన్‌రెడ్డి సవాల్
దుబాయ్‌లో మోసం చేసి వచ్చావని, తనకు ఇక దుబాయ్ వెళ్లే ఛాన్సే లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మొన్న చేసిన ప్రకటనపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈ రోజు స్పందించాడు. ఏకంగా ఆయన దుబాయ్ వెళ్లి మరీ అక్కడి నుంచి ఓ…
మన్మథుడు-2 బాటలోనే ఎలిజిబుల్ బ్యాచిలర్.. తండ్రి బాటలోనే కొడుకు.. కథ ఎంపికలో అట్టర్ ఫ్లాప్
మన్మథుడు-2 … నాగ్ కెరీర్‌లో ఓ అట్టర్ ఫ్లాప్, రాహుల్ రవీంద్రన్ తీసిన తొలిసినిమా. వేరే భాషలో తీసిన ఒ సినిమాను మక్కీకి మక్కీ దించేశారు. ఇక్కడి నేటివిటీకి అది అసలే కనెక్టు కాలేదు. బూతులు, నానార్ధాలు కోకొల్లలు. పాటలు అసలే…
ఇదో కంగాళీ బొమ్మరిల్లు…. భాస్కర్ ఖాతాలో మరో ఫెయిల్యూర్…
బొమ్మరిల్లు సినిమా ఆల్‌టైమ్ రికార్డ్. డైరెక్టర్ భాస్కర్‌ను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా. సత్తా ఉన్నోడు అని నిరూపించిన సినిమా. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తండ్రి .. కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దేదుందుకు పడే తపన.. ఆ తండ్రి చూపే అత్యత్సాహపు పోకడలు ఆ…
‘డర్టీ మైండ్’తో చూడండి… కొంచెమైనా నచ్చే అవకాశం ఉంది..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ … కొత్త కథ. చికాకు తెప్పించే కథనం. జీర్ణించుకోలేని లాజిక్కులు. అర్థం కాని మలుపులు… ఎనలేని నీతులు.. చెప్పనలవి కాని కొత్త భాష్యాలు. అన్నీ కిచిడీల కలగలిపి.. తన పైత్యాన్నంత రంగరించి మన బొమ్మరిల్లు భాస్కర్ ఇలా…
Huzurabad eatala: బచ్చాను ఓడించేందుకు బడాబడా నేతలు… భారీగా నిధులు..
ఈటల ఓ బచ్చా… ఇదో పెద్ద ఎన్నిక కాదు.. గెలుపు సునాయసం. కేసీఆర్ అన్నమాటలు.. అవును ఇది గెలిస్తే మాకు ఒచ్చేదేముంది..? కేంద్రంలో అధికారం వస్తదా..? కొడుకు కేటీఆర్ అన్నమాటలు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు ఇన్ని శక్తులు ఒడ్డినా.. ఇంకా…
