MP Santhosh Rao: రైతుల ధర్నాలో గీ నవ్వులెందుకే సంతన్నా..? ఇది నవ్వుకునే సమయం కాదే.. రైతన్న కన్నీరు తుడిచే సందర్భం….
రైతు బాధల్లో ఉన్నడనే కదా ధర్నా చేసింది. ఆ బాధలు, కన్నీళ్లు తుడవాలనే కదా కంకణం కట్టుకున్నది. యాసంగిలో రైతుకు అండగా ఉందామనే కదా.. వద్దన్న ధర్నాచౌక్‌లో అడుగుపెట్టింది. కేంద్రాన్ని కడిగిపారేసి.. రైతులంతే ఎవరి ప్రేముందో అని తేల్చిచెప్పేందుకే కదా సీఎం…
Zubeda ali: ఇది టైం పాస్ వంట కాదు.. అన్నార్తుల ఆకలి కూడా తీర్చేది.. హ్యాట్స్ ఆఫ్ టు అలీ అండ్ జుబేదా అలీ…
అలీ … సినిమాలో కడుపుబ్బా నవ్వించే క్యారెక్టర్. అప్పుడెప్పుడో సీతాకొక చిలుక సినిమాతో బాల్యనటుడిగా బాలచందర్ పరిచయం చేశాడు. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఇప్పటికే ఏ యువహీరో పరిచయమైనా.. ఆ హీరోకు స్నేహితుడిగా కరెక్టుగా నప్పే క్యారెక్టర్. ఆ ఏజ్…
Yasangi rice: కేసీఆర్ ఎత్తుగడను చిత్తు చేసేలా కేంద్రం ప్రకటన.. అమిత్ షా మార్క్ జవాబు.. కేసీఆర్ ఏం చేయబోతున్నాడు?
కేసీఆర్ కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు మహా ధర్నా పేరుతో ఆందోళన చేసిన కొద్ది సేపటికే కేంద్రం వెంటనే స్పందించింది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలో యాసంగి రైస్‌పై నడస్తున్న రాజకీయానికి తెర పడేలా కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కేసీఆర్…
Cm Kcr: కేంద్రంతో కయ్యానికి కాలు దువ్విన కేసీఆర్.. ఇక తాడోపేడో… ఇదెప్పటి వరకు..?
కేంద్రంతో కేసీఆర్ కయ్యానికి దువ్వాడు. మొన్నటి వరకు తెరవెనుకు దోస్తాన నడిచిన ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం అగాధం ఏర్పడింది. యాసంగి వడ్ల కొనుగోలు అంశం టీఆరెస్‌ను ఉద్యమానికి ఉసిగొల్పేలా చేసింది. ఉద్యమ సమయంలో రోడ్డెక్కిన కేసీఆర్.. సీఎం అయ్యాక…
Dharna Chowk: ధర్నా చౌక్ అనడానికే మీడియాకు ఉచ్చపడుతుందా..? కేసీఆర్ అంటే అంత భయమా..? అది ధర్నా చౌక్ కాదంటా.. ఇందిరాపార్క్ అంటా…
ధర్నా చౌక్ అనే పేరు ఉచ్చరించడానికే మీడియాకు ఉచ్చపడుతుంది. ఎందుకంంటే కేసీఆర్ అక్కడ ధర్నా చౌక్ ఉండటం ఇష్టం లేదు. దాన్ని లేపేయాలని కంకణం కట్టుకున్నడు. ఓ ప్రెస్‌మీట్‌లో ఇదే చెప్పిండు. ఏడ బడితే ఆడ చేసుకోవచ్చు కదా.. ఆడనే చేయాల్న..…
Dharna Chowk: ధర్నా చేస్తున్నమా..? పరుపుల మీద పడుకుంటున్నమా..? తీసేయ్‌రా బై ఆ పరుపులు.. మెత్తలు..
మహాధర్నాలో పాల్గొన్న కేసీఆర్ వేదిక మీద రాంగనే అక్కడ ఏర్పాట్లు చేసి ఫైర్ అయ్యాడు. హరీశ్‌రావు, శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో చేసిన ఏర్పాట్లలో కొంత అతి ఉందని గ్రహించాడు కేసీఆర్. గిందేదీ వయా.. గిన్నగానం పరుపులు, మెత్తలు ఏసిండ్రు. మనమేమన్నా ధర్నా…
Paddy Politics: కొంటావా..? కొనవా… కేసీఆర్?. కొంటావా..? కొనవా మోడీ..? కేసీఆర్, బండి ల మధ్య నలిగిపోతున్న రైతన్న
ఇవేమీ రాజకీయాల్రా బై. గతంలో ఎన్నడూ చూడలె. రైతు కేంద్రంగా రాజకీయాలు గతంలో చాలానే నడిచాయి గానీ. మరీ ఇంతలా ఒకరి అవసరాల కోసం మరొకరు తిట్టుకుంటూ.. రాజకీయ అవసరాల కోసం రైతులను మధ్యలో పెట్టి వారిని మరింత అయోమయానికి గురి…
CM KCR: బియ్యం కొనేవరకు కేంద్రం మెడలు వంచుతాం.. మీరు మాత్రం యాసంగిలో వరి వేయకండి ప్లీజ్.. మరైతే 18న ఉత్తిత్తి మహాధర్నానా..?
కేసీఆర్ మాటలు చాలా సందర్భాల్లో మాటలకే పరిమితమవుతాయి. లేస్తే మనిషిని కాను టైపే ఉన్నాయి చాలా. కానీ అప్పటి వరకు మాత్రం ఆ మాటల తీవ్రత బాగా ఉంటుంది. బాగా పనిచేస్తుంది. సైనికులను యుధ్దానికి సన్నద్దంచేస్తుంది. ఎటాక్ అంటే ఉరికేలాగా ఉసిగొల్పుతుంది.…
Namasthe Telangana: ఆంధ్రా దుప్పట్లో తెలంగాణ గుండె చప్పుడు… * దేశానికి పీకే లాగా కేసీఆర్‌కు టీకే (తిగుళ్ల కృష్ణమూర్తి) అట..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్.. ఓ లుక్కేయండి… …………………………………………………………………………………………………….. ఆంధ్రా దుప్పట్లో తెలంగాణ గుండె చప్పుడు… * దేశానికి పీకే లాగా కేసీఆర్‌కు టీకే (తిగుళ్ల కృష్ణమూర్తి) అట.. * నిన్న వద్దన్నవాడు, నేడు ముద్దయ్యాడు * రాజ్యం తెలంగాణది,…
telangana collector: ఆత్మగౌరవం కోసం ఒకరి తండ్లాట.. అధికారం కోసం మరొకరి తపన..
సిద్దపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డి కలెక్టర్ గిరీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయి.. ఆ తర్వాత మంత్రి అయి.. ఈ పరిణామాలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కలెక్టర్‌కు వేల కోట్లున్నాయని, వాటిని కాపాడుకునేందుకు అధికారం కావాలని, కేసీఆర్…
