DALITH BANDH: మ‌ద్యం టెండ‌ర్ల పైస‌లు మ‌స్తుగొచ్చిన‌య్ క‌దా సార్‌.. ఇగ ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తారా..? మ‌ధ్య‌లో మా ష‌బ్బీర్ అలీ ని బ‌ద్నాం ఎందుకు చేస్త‌రు..?

మ‌ద్యం టెండ‌ర్లు ముగిశాయి. పెంచిన లైసెన్సు ఫీజులు.. పెరిగిన మ‌ద్యం షాపులు.. మ‌న స‌ర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టింది. కోట్ల‌కు కోట్లు వ‌చ్చి ప‌డ్డాయి. మ‌రి మొన్నటి దాకా బ‌డ్జెట్‌లో పైస‌లు లేవో ఏందో గానీ, హుజురాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత…

IAS: కొంద‌రు క‌లెక్ట‌ర్లు ఇలా పాయ‌ఖాన‌లు కూడా క‌డుగుతారు.. అంద‌రూ కాళ్లు మొక్కేవాళ్లే ఉండ‌రు..

క‌లెక్ట‌ర్లంటే సీఎం కాళ్లు మొక్కుతారు.. ఐఏఎస్‌లు వ‌దిలి రాజ‌కీయ ప‌ద‌వుల కోసం వెంప‌ర్లాడతారు అనే అనుకోవ‌ద్దు. అంద‌రు క‌లెక్ట‌ర్లు అలా ఉండ‌రు. కాళ్లు మొక్కే క‌లెక్ట‌ర్లే కాదు.. క‌లెక్ట‌ర్‌ గిరీ అనే అధికార చ‌ట్రంలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌ను ప్ర‌జ‌ల‌కు ఓ…

మైకులు పెట్టి “మా పిల్ల పెద్దమనిశయిందొహో….అని అల్లరి పెట్టడం ఎంత దారుణం…ఎంత తప్పు?

ఆడపిల్ల ఒక వయసుకి వచ్చాక ఆమె శరీరంలో కొన్ని హార్మోనులు విడుదల కావడం వలన మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పునరుత్పత్తి కి సంభందించిన అవయవాల పని ప్రారంభం అవుతుంది.ఈప్రక్రియలో భాగంగా మొదటిసారిగా బీజకోశం నుండి వెలువడిన మొదటి అండం తన సమయం…

KCR-MODI: కేసీఆర్ నువ్వు రైతు న‌ల్ల చ‌ట్టాల‌పై గ‌ర్జించిందెప్పుడు..? ఉత్త‌రాది రైతుల‌కు మ‌ద్ద‌తిచ్చిందెప్పుడు..?

తెలంగాణలో వానలు కురిస్తే … అది కేసీఆర్ చేసిన యజ్ఞం పుణ్యమే… చల్లగాలి విస్తే కెసిఆర్ నాటిన మొక్కల ఫలితమే….. అసలు తెలంగాణ ప్రజలు రోడ్లమీద .. వంతెనల మీద రయ్యిమంటూ వెళ్తున్నారంటే… అది టిఆర్ఎస్ సర్కార్ చేసిన పనులతోనే ……

Dharna Chowk: ధ‌ర్నాచౌక్ ఉన్న‌ది కేసీఆర్ ను తిడ‌తందుకు కాదురోయ్‌… ఇగో ఇలా మోడీ మెడ‌లు వంచేందుకు…

ధ‌ర్నాచౌక్ . తెలంగాణ రాక‌ముందు అంద‌రి బాధ‌లు చెప్పుకునేందుకు, ఉద్య‌మాలు చేసేందుకు వేదిక‌. డిమాండ్లు చెప్పేందుకు దీక్షాస్థ‌లం. కానీ తెలంగాణ వ‌చ్చినంక‌. కేసీఆర్‌ను తిట్టుడే ప‌నా..? అస‌లు ప్రాణాల‌కొడ్డి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది మీ అసొంటి అడ్డ‌మైన వాళ్ల‌తో తిట్లుతినేందుకా..? లేచినోడు…

AP POLITICS: అయితే బోసిడీకే, లేక‌పోతే బోరున ఏడ్చే రాజ‌కీయాలు.. అంత‌గా భ్ర‌ష్టు ప‌ట్టిన ఆంధ్రా రాజ‌కీయాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ విడిపోయి మంచిప‌నైంది. ఆ చ‌చ్చు, పుచ్చు రాజ‌కీయాలు దూర‌మ‌య్యాయి. ఇక్క‌డా త‌యార‌వ‌తున్నాయి.. మెల్ల మెల్ల‌గా. త‌క్కువేం లేవు. కానీ మ‌రీ ఆంధ్ర రాజ‌కీయాలు రోజు రోజుకూ దిగ‌జారి పోయి.. ఇలా ర‌చ్చ‌కెక్కి దేశ‌వ్యాప్తంగా చర్చ‌లోకి వ‌స్తున్నాయి. మొన్న‌టికి…

BJP-BANDI: ఇక్క‌డ అబ‌ద్దాల జాకీల‌తో పార్టీని ఎంత లేపాల‌న్నా… బండికి సాధ్యం కావ‌డం లేదు.. ఈ పెద్ద‌లున్నారే….

రాష్ట్రంలో బీజేపీని బ‌లోపేతం చేద్దామ‌ని బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్ ఎంత ప్ర‌య‌త్నించినా.. కేంద్రం మాత్రం గండికొడుతూనే ఉంది. అర్వింద్ ఎంపీగా గెలిచిన త‌ర్వాత‌, బండి సంజ‌య్ బీజేపీ చీఫ్ అయిన త‌ర్వాత‌.. రాజ‌కీయాల్లో కొత్త ట్రెండ్ వ‌చ్చింది. అర్వింద్ ప‌చ్చి…

PADDY-KCR: వరిని ఎవ‌రు కొనాలి…? కేంద్ర‌మే. రాష్ట్రానిది కేవ‌లం మ‌ధ్య‌వ‌ర్తి పాత్రే. కానీ అంతా మేమే కొంటున్నామ‌ని బిల్డ‌ప్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ బొక్క‌బోర్లా….

వ‌రి రాజ‌కీయం మున్ముందు రాజ‌కీయ ముఖ చిత్రాన్నే మార్చేలా ఉంది. సీఎం కేసీఆరే స్వ‌యంగా మ‌హాధ‌ర్నాకు దిగాల్సిన ప‌రిస్థితులు ఎందుకు వ‌చ్చాయి. కేవ‌లం ఇదంతా కేసీఆర్ స్వ‌యంకృతాప‌రాధ‌మే. అవును.. గొప్ప‌లు పోయి ఏతులు చెప్పుకున్నారు. కాళేశ్వ‌రం జ‌లాలు వ‌చ్చాయి. వ‌రి వేసుకోండి..…

Armur Bjp: వ‌రి వేయండి.. వేయొద్దు.. కేసీఆర్ మాట‌ల‌పై ఆర్మూర్ క‌మ‌ల ద‌ళం ప్ర‌చారం… రైతుల్లో మ‌రింత గంద‌ర‌గోళం…

ఓ వైపు వ‌రి వేయొద్దంటూ ప్ర‌భుత్వం నెత్తినోరు కొట్టుకుంటుంది. మ‌హాధ‌ర్నాల పేరుతో అధికార యంత్రాంగ‌మంతా రోడ్డెక్కుతున్న‌ది. కానీ బీజేపీ మాత్రం కేసీఆర్‌ను వ‌ద‌ల‌డం లేదు. అప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు..? ఇప్పుడేం చెబుతున్నాడు..? ఈ రెండు నాల్క‌ల దోర‌ణి ఏంటీ కేసీఆర్..?…

modi-kcr: కేసీఆర్ అప్పుడే మ‌హాధ‌ర్నాకు దిగితే.. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలు అప్పుడే ర‌ద్ద‌య్యేవి..? ద‌టీజ్ కేసీఆర్‌…

కేసీఆర్ అప్పుడే మ‌హాధ‌ర్నాకు దిగితే.. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలు అప్పుడే ర‌ద్ద‌య్యేవి..? ద‌టీజ్ కేసీఆర్‌… కేసీఆర్ అన‌వ‌స‌రంగా ఆల‌స్యం చేశాడు. ఎంత మంచి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను అష్ట‌వంక‌ర‌లు తిరిగి యూ టర్న్‌లు తీసుకోకుండా ఉండి ఉంటే..…