Generic medicine: బ్రాండెడ్ మందులకు, జనరిక్ మందులకు మధ్య తేడా ఏంటీ..? మనకున్న అవగాహన ఎంత..? ఇవీ వాస్తవాలు.. ఎంత మందికి తెలుసు…?
👆బ్రాండెడ్ vs జనరిక్ మందులు : సమగ్ర వివరణ ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మార్కెట్ లోకి తీసుకొస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత…
రోజూ పెన్సిల్ దొంగతనం చేస్తుండు సార్.. ఈని మీద కేస్ పెట్టండి… పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బుడతలు…
అది కర్నూల్ జిల్లా కడుబూరు పోలీస్ స్టేషన్. పొద్దు పొద్దున్నే ఇద్దరు ముగ్గురు స్కూల్ పోరగాండ్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నేరుగా ఎస్సై దగ్గరకే పోయారు. అందులో ఒక బడుతడు నాలుగు ఫీట్లు కూడా సరిగా లేడు. వాడు లొడ లొడా…
CM KCR: నన్ను ఎమ్మెల్సీ ని చేస్తానని ఎన్నిసార్లు మాటిచ్చి తప్పావో తెలుసా కేసీఆర్…? ఉద్యమకారులు నీకు కనిపించరు.. కలిసేందుకు టైం దొరకదు.. మీ పార్టీకి గుడ్‌బై…..
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక టీఆరెస్ పార్టీలో చిచ్చు రేపింది. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. పార్టీకి రాజీనామా లేఖను రాస్తూ.. రెండు పేజీల నిండా కేసీఆర్ వైఖరిని ఎండగట్టాడు. తన…
AP POLITICS: కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదే.. ఏమున్నార్రా.. నాయన. మీరూ మీ సిగ్గుమాలిన విశ్లేషణలు..
ఏపీ రాజకీయాలు మరీ భ్రష్టు పట్టిపోయాయి. అక్కడ ఆధిపత్య రాజకీయం కోసం, పదవుల కోసం, సీఎం సీటు కోసం ఎంతగా దగజారుతున్నారంటే.. బట్టకాల్చి మీదేయడం కాదు.. బట్టలిప్పేసుకునే వరకు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అసందర్భ ప్రేలాపనలు అక్కడ రాజ్యమేలుతున్నాయి.…
TOLLYWOOD-JAGAN: మన తెలుగు హీరోల, డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు.. కోట్లలో కాదు.. ఇక లక్షల్లోనే.. ఏపీ సీఎం దెబ్బకు నేలకు దిగిరానున్న టాలీవుడ్…
ఏపీ సీఎం జగన్ వైఖరి తెలుగు సినీ ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నది. మొన్నటి వరకు కరోనాతో కోలుకోలేని దెబ్బ తిని ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడు జగన్ మరో కరోనాల మారాడు వారికి. ఆన్‌లైన్ టికెట్ విధానం.. రేట్లు పెంచుకునే వెలుసుబాటు లేకుండా…
Drushyam-2: ఒక చిరంజీవీ, ఒక నాగార్జున, ఒక బాలక్రిష్ణ… ఇలాంటి కథలు చేయగలరా…? అందుకే మన సినిమాలు ఇలా ఏడిశాయి…
మన హీరోలు ఇమేజీ చట్రంలో ఇరుక్కుపోయారు. ప్రయోగాలంటే ఆమడదూరం పారిపోతారు. కొత్త కథలంటే అవి మనకు సూట్ కావంటారు. అవే మూస కథలు. అవే పాటలు. అవే తైతక్కలు. అతీతశక్తుల ఫైట్లు.. ఇస్త్రీ నలగకుండా ఒంటి చేత్తో ఎంతో మందిని మట్టి…
AP CM JAGAN: మొండిఘటం జగన్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు… సినీ టికెట్ల రేట్లపై దిగిరాని సీఎం… చిరు, నందమూరి ఫ్యామిలీలే టార్గెట్..
ఏపీ సీఎం జగన్ మొండిఘటమని మరోసారి నిరూపించుకున్నాడు. కనీసం తనను సీఎంగా కూడా గుర్తించని సినీ ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకుంటున్నాడు. సీని పెద్దలు చర్చల పేరుతో కాళ్లబేరానికి వచ్చినా వినలేదు. సినిమా టికెట్ల విషయంలో తను అనుకున్న ఆన్‌లైన్ విధానమే ఉండాలన్నాడు.…
POCHARAM-CORONA: పోచారంకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక.. కుటుంబ సభ్యులు, స్టాఫ్‌కు పరీక్షలు.. నెగిటివ్. ఇద్దరు సీఎంలు, గవర్నర్‌లకూ పరీక్షలు..
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. తన మనువరాలి పెళ్లిలో ఈ కరోనా సోకినట్టు గుర్తించారు.నిన్న రాత్రి రిసిప్షన్ ఉండే. దీనికి ముందే ఆయనకు తీవ్ర గొంతునొప్పి ఉండటంతో ఎందుకైనా మంచిదని కరోనా పరీక్షలు చేయంచుకున్నారు. పాజిటివ్ వచ్చింది.…
ts rtc chairman: నాకు ఎమ్మెల్యే జీతం చాలు.. ఆర్టీసీ చైర్మన్ జీతభత్యాలు వొద్దు.. లిఖిత పూర్వకంగా రాసిచ్చిన బాజిరెడ్డి… హర్షం వ్యక్తం చేసిన సిబ్బంది….
బాజిరెడ్డి గోవర్దన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే. ఆర్టీసీ చైర్మన్. ఆర్టీసీ నష్టాల్లో ఉందని ఆయన తనదైన శైలిలో ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేగా తీసుకుంటున్న జీతం తనకు చాలన్నాడు. ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది.. చైర్మన్‌గా ఆ జీతభత్యాలు తాను తీసుకోలేనన్నాడు.…
Corona third wave: కరోనాను జయించాము.. జీవితంలో ఓడిపోయాము.. మళ్లీ బతుకుబండి పట్టాలెక్కేదెన్నడో…?
కరోనా … మనిషుల జీవితాలను చిన్నాభిన్నం చేసి వెళ్లింది. అలా వెళ్లి ఇలా వచ్చి వేవ్‌ల పేరుతో ప్రాణాలతో ఆడుకున్నది. జీవితాలను కాలరాసింది. కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. బడ్జెట్‌ను తలకిందులు చేసింది. ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసింది. మూడో వేవ్…
