RGV: భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేని నువ్వూ ఓ నాయకుడివా… ఏడ్చి మరింత బలహీనమయ్యానని చెప్పావ్.. బాబు ఏడుపుపై ఆర్జీవీ స్పందన…
చంద్రబాబు మీడియా ముందు బోరున విలపించిన సంఘటన పై ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించాడు. సాధారణ మానవులు భావోద్వేగాలను తట్టుకోలేరు. కానీ కొందరు మాత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంటారు. వారి అనుభవం, వారి నడవడిక ఆ విధంగా వారిని అలా తయారు…
ఎదురు చూపులు: ఢిల్లీలో కేసీఆర్, తెలంగాణలో రైతులు. యాసంగిలో వరి వేసేందుకు రెడీ అవుతున్న రైతన్న…
యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం పలు మార్లు చెప్పినా.. కేసీఆర్ చివరి ప్రయత్నమంటూ ఢిల్లీ బాట పట్టాడు. అక్కడ గులాబీ దళానికి అపాయింట్‌మెంట్లే దొరకడం లేదు. ఎదురు చూపులు తప్పడం లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తాడా..? వరి విషయంలో ఏం…
మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పీఏను విలేకరులు ఎందుకు తన్నారు..? దీని వెనుక అసలు కథ ఇదీ..
మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పీఏ మల్లారెడ్డిని అక్కడి స్థానిక మీడియా ప్రతినిధులు తుక్కు తుక్కు కింద తన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఎందుకు కొట్టారో తెలియదు కానీ, పోలీసుల సమక్షంలోనే విలేకరులు, వీడియో గ్రాఫర్లు, కెమెరామెన్లు మల్లారెడ్డిని…
Turmeric Board: అర్వింద్‌ను టీఆరెస్సోళ్లు ఇడిసిపెట్టినా… కాంగ్రెసోళ్లు మాత్రం వదలడం లేదు. పసుపు బోర్డు కోసం రైతులతో ఢిల్లీ బాట….
అర్వింద్ అంటేనే పసుపు బోర్డు గుర్తొస్తది రైతులకు. ఎట్లాగూ గెలిచేది లేదనుకున్నాడో.. అడిగేవారెవరనుకున్నాడో తెలియదు కానీ, తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతులకు. ఏ పోపోవోయ్.. మాటలు చెప్పొచ్చావు అని…
Mogulaiah: మొగులయ్యను చూసి నేర్చుకో అల్లు అర్వింద్.. తల్లి లాంటిది ఆర్టీసీ బస్సు….. కైగట్టి పాటపాడిన భీమ్లానాయక్…
యాడ్స్ కోసం ఎవడో విదిలించే సొమ్ముకు ఆశపడి.. ఆర్టీసీని చిన్నచూపు చూసి, కించపర్చి, పైశాచికాందం పొందిన మన హీరో అల్లు అర్జున్ ఓ సారి పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యను చూసి నేర్చుకోవాలె. పేదల ప్రయాణాల కోసం వినియోగించే…
AKULA LALITHA: లలితక్కకు బంపర్ ఆఫర్….ఆకుల లలితకు రాజ్యసభ… మళ్లీ ఒక కొత్త ప్రామిస్… నిలబడేనా..? వెయిట్ అండ్ సీ…
పాపం.. ఆకుల లలిత. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాదని, చివరి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్పటికే ఆమె ఎమ్మెల్సీ. మరోసారి ఎమ్మెల్సీని చేస్తామనే ప్రామిస్ మీద అలా వచ్చేసింది. అప్పటికే అధికార పార్టీతో ఆమెకు అవసరాలు అలాంటివి…
DS: కాంగ్రెస్‌లోకి డీఎస్.. ఈ పార్లమెంటు సెషల్‌లోనే నిర్ణయం.. కొడుకు సంజయతో కలిసి ఇందూర్‌లో కార్యక్రమాలు… కార్యక్రమానికి డీఎస్ శిష్యులకు ఆహ్వానం..
సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. నిన్న పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ తన పుట్టిన రోజు సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ఉచిత సామూహిక వివాహాలకు హాజరయ్యాడు. ఈ…
Trendy journalism: గవ్వ రాకడ లేదు.. ఘడియ రికామ్ లేదు
సోషల్ మీడియా యుగం. పత్రికల్లో పనిచేసే మిత్రుల్లో చాలా మంది కొత్త పీడీఎఫ్ ఎడిషన్ లు, వెబ్ సైట్ల నిర్వహణ లో తలమునకలైనారు. చేతిలో స్మార్ట్ ఫోన్.. కార్యక్రమానికెళ్ళడం.. అక్కడే వార్త కొట్టడం. వెబ్ డిజైనింగ్ ఐడియా ఉంటే వెంటనే అప్…
Kalvakuntla Kavitha: ఆమె ఇందూరు గులాబీ నేతలకు ఓ లైఫ్‌లైన్… ఓ గాడ్‌ఫాదర్. ఎమ్మెల్సీ, మంత్రి పదవులతో నయాజోష్..
ఆగమైన ఇందూరు గులాబీ గూటికి మళ్లీ కొత్త వెలుగులు రానున్నాయి. ఎంపీగా కవిత ఓడిపోయినప్పటి నుంచి జిల్లాలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అనాథలుగా మారారు. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నో ఏండ్లుగా ఓపిక పట్టి… పార్టీనే అంటిపెట్టుకున్న చాలా…
MLC KAVITHA: ఇందూరు ఎమ్మెల్సీగా ఇక కవిత ఏకగ్రీవమే… కాంగ్రెస్, బేజేపీ పోటీకి దూరం.. ఓటర్లకు తాయిలాలు లేనట్టే..
ఈసారి లోకల్ బాడీ ఎన్నికల పోటీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ తప్పుకుంటున్నాయి. బల పరీక్షకు కూడా కనీసం దరిదాపుల్లో లేనప్పుడు అనవసరంగా పోటీకి దిగి మరింత బలహీన పడటం ఎందుకనే అభిప్రాయంతో ఈ ఇరుపార్టీలున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కవితకు…
