అబద్దం వెళ్లి అద్దం ముందు నిలుచుంటే… అర్వింద్ కనిపిస్తాడు. అబద్దాలకు ప్రతిరూపం అర్వింద్.. ఇప్పుడు అమెరికా యాత్రలో అబద్దాలు వల్లెవేస్తున్నాడు..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత మరొకసారి విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు చేశారు. మెట్‌పల్లిలో ఇవాళ జరిగిన కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినా మర్యాద…
కొత్త పింఛన్ల కోసం మూడేండ్ల నుంచి మూడు లక్షల మంది ఎదురుచూపులు….
తెలంగాణ సర్కార్ ఇచ్చే ఆసరా పింఛన్లు వాస్తవంగా చాలా కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నాయి. వృద్దాప్య, వితంతు పింఛన్లు వారిని ఆదుకుంటున్నాయి. కొత్తగా పింఛన్‌కు అర్హత ఉండి.. దరఖాస్తు చేసుకుని కలెక్టర్ల ఆమోదం పొంది సర్కార్ వద్ద పెండింగ్‌లో ఉన్న పింఛన్‌దారుల సంఖ్య…
బీజేపీలో వివేక్ ఆత్మగౌరవం పోరాటం… అగ్రనాయకత్వంపై అలిగిన వీ6, వెలుగు అధినేత….. తగిన ప్రాధాన్యత లేదని తన పేపర్‌లోనే నెగెటివ్ కథనాలు…
బీజేపీ పరిస్థితి ప్రస్తుతం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా తయారయ్యింది. ఏదో ఇంత ఊపు వచ్చిందని సంబరపడ్డారో లేదో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. పెద్ద నాయకులు తమ పార్టీలోకి వలసలు వస్తారని భావించారు. అదంతా ఇప్పుడు భ్రమేనని తేలింది. వచ్చే…
ఢిల్లీ టిఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం… .MDP ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ కు భవన్ నిర్మాణ పనుల బాధ్యతలు .
ఢిల్లీ టిఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం అధినేత కేసీఆర్ గారు విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కీలక ఘట్టంలో నాకు భాగస్వామ్యం కల్పించిన కేసిఆర్ గారికి ధన్యవాదాలు – మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి న్యూ ఢిల్లీ: పార్టీ…
భార్య….. దేవుడేర్పరచిన వంటమనిషి. కుక్కల్నీ, ఆవుల్నీ దయగా చూసినట్లు చూడమనేగా శాస్త్రాలలో ఉంది…
“పనిలేక ఇంట్లో సోమరిగా కూచునే పనికిమాలిన వాడు కూడా,వూళ్ళో జీతానికి వంట చేసేవాడు కుడా భార్యకి వండి పెట్టడు. ఆమె యెంత తెలివైనదైనా సరే!”. శాస్త్రాలలో భర్తకి భార్య సేవ చెయ్యాలని వుంది. భార్యకి సేవ చెయ్యమని ఉందా! దయగా కుక్కల్నీ,ఆవుల్నీ…
పచ్చ మీడియా నిజ స్వరూపం మరోమారు బట్టబయలు చేసిన నిఖత్ జరీన్ బంగారు పతకం..
నిఖత్ జరీన్‌కు బంగారు పతకం రావడం … ఆ వార్తను ఎలా ప్రజంట్ చేయాలో తెలియక నానా అవస్థలు పడి ఏదో ఒక లాగా తమకు జీర్ణమయ్యే రీతిలో ఓ వార్త అచ్చేసి వదిలేశాయి ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు. అవన్నీ మళ్లీ…
Nikhat Zareen: బాక్సింగ్ నేర్చుకుంటున్నావా…? బంధువులు, దోస్తులు వెక్కిరించారు… కానీ ఆ తండ్రి వెన్నుతట్టాడు… కష్టాల కోర్చి ప్రోత్సహించాడు.. వెయ్యేనుగుల బలాన్నిచ్చాడు…
అందరమ్మాయిలకు భిన్నంగా.. ఓ విభిన్నమైన క్రీడలో రాటు తేలింది నిజామాబాద్ నగరానికి చెందిన పదహారేళ్ళ నిఖత్ జరీన్. బంధుమిత్రులు విమర్శించినా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బాక్సింగ్ బరిలోకి దిగింది. శారీరక శ్రమతో పాటు క్షణాల్లో స్పందించే నైపుణ్యంతో సాధన చేసింది. అతి తక్కువ…
ఆజ్ కా ఫోటో: తెలంగాణ పంచ్
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 25 ఏళ్ల నిఖత్ జరీన్ 52 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో జిత్పోంగ్ జుటామా (థాయిలాండ్)ను ఓడించి కేరీర్‌లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బంగారు పథకం గెలిచింది. భారత్…
తెలంగాణ కే గర్వ కారణమైన జరీన్ కు ప్రశంసల వెల్లువ… ఇందూరు పేరు ప్రపంచ స్థాయికి… మంత్రి వేముల వ్యక్తిగతంగా లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం….
నిఖత్ జరీన్ విజయం తెలంగాణ కే గర్వ కారణం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయం. జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం…
లే అవుట్ డెవలపర్లకు మళ్లీ షాక్.. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి లేని మొదటి ప్లాట్లకు నో రిజిస్ట్రేషన్
లే అవుట్ డెవలపర్లకు మళ్లీ షాక్ తగిలింది. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి లేకుండా ప్లాట్లు విక్రయించరాదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖకు ఇవాళ ఉత్తర్వులు అందాయి. గతంలో గ్రామ పంచాయతీల అనుమతిలో లే అవుట్…
