రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం -21
“అప్పటికీ ఇప్పటికీ నీ విషయం లో తేడా ఏం ఉంది? అప్పుడు పెనం మీద ఉంటే.. ఇపుడు పొయ్యిలోకి పడ్డది నీ పరిస్థితి. ఎప్పుడు స్థిమితంగా ఉన్నావు ఇంటి దగ్గర. ఎప్పుడూ ఏదో పని. ఊరు మీద పనులన్నీ నీవే. కుటుంబం,…
“అప్పటికీ ఇప్పటికీ నీ విషయం లో తేడా ఏం ఉంది? అప్పుడు పెనం మీద ఉంటే.. ఇపుడు పొయ్యిలోకి పడ్డది నీ పరిస్థితి. ఎప్పుడు స్థిమితంగా ఉన్నావు ఇంటి దగ్గర. ఎప్పుడూ ఏదో పని. ఊరు మీద పనులన్నీ నీవే. కుటుంబం,…
కుక్కల అరుపులతో ఒక్కసారిగా మెలకువొచ్చింది రాజారెడ్డికి. లేచి చూశాడు. టైం ఎంతవుతుందో తెలియడం లేదు. మూలకు విసిరేసిన సెల్ ఫోన్ తన దిండు పక్కనే ఉంది. దాని డిస్ ప్లే సరిగ్గా కనిపించడం లేదు. టైం ఎంతైందో తెలియడం లేదు. లేచి…
ఉలిక్కిపడి ఒక్కసారిగా నిద్రలేచాడు రాజారెడ్డి, లేచి బెడ్ పై కూర్చుని చుట్టూ పరికించి చూశాడు. అతని శరీరం చల్లని చెమటలతో తడిసిపోయి ఉంది. నుదుటిపై చెమటను లుంగీతో తుడుచుకున్నాడు. గొంతెండుకపోయి ఉంది. తనకొచ్చింది పీడకల అని తెలుసుకున్నాడు. ఆ కల కలిగించిన…
వరిసాగు నుంచి క్రమంగా రైతును ఇతర పంటల వైపు మళ్లించేందుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పడంతో యాసంగి సీజన్‌లో వరి సాగుచేస్తే ధాన్యం కొనుగోలు చేయమనే సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. గతంలో ఈ…
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తున్నది. మొన్నటి వరకు బీజేపీ రెచ్చగొట్టే, బూతు మాటలతో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే.. కొత్తగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఇదే పంథాను మరింత పదును పెట్టాడు. వ్యక్తి దూషణలకు…
సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నిక పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు ఏ విషయంలోనూ చూపడం లేదనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ టీఆరెస్ కచ్చితంగా గెలిచి తీరాలి. ఈటల రాజేందర్ కు తగిన శాస్తి జరగాలి. రాజకీయాల నుంచి ఈటల తప్పుకోవాలి.…
పండగలలో కెల్లా . . ఎక్కువ వివక్షత చూపించే పండగీ వరలక్షివ్రతం పండగ. అత్యంత చాకచక్యంగా మొగుడు పోయిన ఆడోళ్ళని పక్కనబెట్టేసి, ఉన్న మొగుడు ఎంత సన్నాసోడైనా, ఎంత తాగుబోతైనా, ఎంత పనికిమాలినోడైనా, వాడి ద్వారా వ్రతాన్ని ఆచరించే హక్కు పొందే…
ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు వారిని ఇప్పటికీ గుండెల మీద కుంపటిలాగే భావిస్తున్నారు. చాలా మంది ఆడపిల్లల పెంపకంలో ఇంకా వివక్ష చూపుతున్నారు. మగపిల్లలతో సమానంగా వారిని తీర్చిదిద్దాలనే ఆలోచన అందరిలో లేదు. చదవు విషయంలో కూడా అంతే. ఏదో కొద్దిపాటి చదువులు.…
మంత్రి హరీష్ రావు గారికి… తీగుళ్ల కృష్ణ మూర్తి అగడాల గురించి * ఇతను ఓ జర్నలిస్టుగా ఎక్కడా పనిచేయలేదు. * అందుకే విలేకరుల సాధక, బాధలు తెలియవు. * కెసిఆర్,కేటీఆర్,మీరు ఏం చెప్పారో తెలియదు. * “నమస్తే తెలంగాణ”లోకి రావడంతోనే…
జర్నలిస్టులను పట్టించుకునే దిక్కులేదు. బానిస బతుకుల కన్నా అధ్వానం. జీతాలుండవు. లైన్ అకౌంట్లు రావు. వెట్టిచాకిరి తప్పదు. కానీ జర్నలిస్ట్ ఆ వృత్తి మాత్రం వదలడు. ఫాల్స్ ప్రెస్టీజ్‌లో పడికొట్టుకుపోతూ ఉంటాడు. తనపై ఆధారపడ్డ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాడు. ఆఖరికి…